first autobiographical novel in English by an Indian woman
తోలి ఆత్మ కధాత్మిక నవల సుగుణ
భారతీయ వనిత రాసిన తోలి ఆత్మ కధాత్మిక నవల సగుణ. కృపాబాయ్ సత్యనాధన్ రాసిన ఈ నవల 1887-88 సంవత్సరాలలో క్రెస్తవ కళాశాలలు పత్రికలో సీరియల్ ప్రచురితమై 1895 లో పుస్తకంగా వచ్చింది. కృష్ణాభాయ్ తల్లిదండ్రులు బాంబే ప్రెసిడెన్సిలో క్రిస్తావ మతం పుచ్చుకున్న మొదటి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. చిన్న తనంలో తండ్రిని పోగొట్టుకున్న కృష్ణా భాయ్ అన్నగారైనా భాస్కర్ ప్రోత్సాహంతో చదువుకుంది. ఈ నవల ద్వారా తన పూర్వికుల మతాన్ని విడిచే క్రమంలో అత్యధ్మిక […]
