Wednesday, 05 Aug, 2026

పెంపుడు జంతువులు తోడుంటే చాలు

పెంపుడు జంతువులతో చక్కని ఆరోగ్యం సొంతం చేసుకోమంటున్నారు నిపుణులు. ఇంటా బయటా సమస్యలతో మూడ్స్ మారిపోతుంటాయి అలంటి బ్యాడ్ మూడ్ లో పెంపుడు జంతువుల సహచర్యం ఎంతగానో సేదదీరుస్తుంది అంటున్నారు. అది ఆక్వేరియం లో చేపలు కావచ్చు, కుక్క, పిల్లి, రామచిలుక ఏదైనా సరే. రక్తపోటును తగ్గించి గుండెకు సాంత్వన కలిగిస్తాయంటున్నారు. పెంపుడు జంతువులతో గడపటం ఒక్కటే డిప్రెషన్ కు మందు. ఉత్సాహం, ఉల్లాసం వచ్చి చేరతాయని నిపుణుల సూచన. ఉదయాన్నే పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ […]