ఇలాంటి నమ్మకాల వల్ల నష్టమే ఎక్కువ
ప్రపంచంలో చాలా మందికి కొన్ని నమ్మకాలుంటాయి. కొందరు శకునాలను నమ్ముతారు. 13 వ సంఖ్య అంటే ఇంగ్లాండ్ లో చాలా భయపడతారు. ఆ నెంబర్ తమ ఇళ్ళకి పెట్టుకోరు. అక్కడ హోటల్స్ లో 12వ గది తర్వాత 14వ గది ఉంటుంది. కొందరు లక్కీ చీర లక్కీ నెంబర్ లక్కీ కలర్ అంటుంటారు. ఇలాంటి నమ్మకాల వల్ల వ్యక్తిగతంగా అవి పాటిస్తారు. గనుక ప్రమాదం ఉండదు. సామజిక ఇబ్బందులు తెచ్చే నమ్మకాలనే మూఢ నమ్మకాలంటారు. ఉదాహరణకు ఇలాంటి […]
ఈ అద్భుతమైన టానిక్ గురించి విన్నారా?
హాయిగా నవ్వడం ఒక అద్భుతమైన వరం. ఇళ్ళలో అస్తమానం నవ్వటం తప్పని చెపుతారు కానీ ఎప్పుడు ఎలా నవ్వొచ్చో మాత్రం నేర్పారు. కొందరు పిల్లలు అందుకే కదిలిస్తే కారుస్తామన్నట్లుంటారు. అలా వుంటే పిల్లాలతోనే కాదు పెద్ద వాళ్ళతో కూడా ఎవ్వళ్ళు మాట్లాడరు. నవ్వటం, నవ్వించటం చేతగాక పోతేనే వంటరితనం వస్తుంది. అందుకే నవ్వటం కూడా ఒక కళే అనుకుని దాన్ని సాధన చేయాలి. నవ్వు ఒక్కటే కష్టాల్ని, జీవితంలో ఎదురయ్యే అంతరాలని ఎదుర్కునే శక్తినిస్తుంది. మూడ్ మార్చుకోగలిగితే […]
సెంటిమెంట్ సినిమాలు చూపించండి
ఆలు మగలు మధ్య బంధం గట్టిగా ఉండాలంటే ఇద్దరికీ కలిసి సెంటిమెంట్ సినిమాలు చూడమంటున్నారు పరిశోధకులు . విడాకుల కోసం వచ్చిన దంపతులకు మానవ సంబంధాలకు గురించిన కౌన్సిలింగ్ ఇస్తే వారిలో విడిపోవాలన్న కోరిక తగ్గటానికి రెండు మూడేళ్లు పడుతోందిట. దీనికంటే సినిమాలు చూపిస్తే బెస్ట్ కదా అంటున్నారు న్యూయార్క్ లోని బింగ్ టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మాధ్యు జాన్సన్. సాధారణంగా మనుషులు సినిమాల్లోని పాత్రలతో తమను పోల్చుకుని చూస్తుంటారు కనుకే చాలా సినిమాలు హిట్ అవుతుంటాయంటారు. […]
దంగల్ సినిమా రాబోతోంది
రెజ్లర్ గీతాఫోగట్ ఫ్యామిలీ స్టోరీ దంగల్ పేరుతో సినిమాగా రాబోతోంది. గీత తండ్రి ఇంటెర్నేష్నల్ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ పాత్రలో అమీర్ ఖాన్ 8 సంవత్సరాల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మహావీర్ సింగ్ కూతుళ్లు గీత బబిత రీతూ సంగీత ఇంకో ఇద్దరు పెంపుడు కూతుళ్లు వినేష్ ప్రియాబెక అందరు రెజ్లర్స్. అమీర్ ఖాన్ తో పాటు ఈ అమ్మాయిల పాత్రల్లో ఫాతిమా ,సాన్యా, జైరా లను పదివేల మందిని ఆడిషన్ చేసి […]
మంచి నిద్రకు మంచి భోజనం వాతావరణం
మంచి నిద్రకు ఆహారానికీ సంబంధం ఉంటుంది. ఉదాహరణకు రాత్రి వేళల్లో వేడి కాఫీ టీ లు తాగితే నిద్రపట్టని వాళ్ళుంటారు. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు నేరుగా ప్రభావం చూపించక పోయినా పరోక్షంగా ఆరోగ్యాన్ని దాని ద్వారా నిద్రనూ దెబ్బ తీస్తాయి. ఆరోగ్యకరంగా మంచి నిద్రను ఇచ్చే ఆహారం మాత్రం సంపూర్ణాహారం అని మనం పిలిచే పాలు ఒకటే. ఇందులో అన్ని పోషకాలతో పాటు ట్రెప్టోఫాన్ ,అమైనో యాసిడ్ ఉంటుంది. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. […]
ఈ మ్యూజియం కోసం 30 ఏళ్ళు కష్టపడింది
తహిర్ సలహోవ్ రష్యన్ పెయింటర్. ఆయన సోదరి జారీఫా సలహోవా. అజర్ బైజాన్ రాజధాని నగరం బాకు లో ఈమె మినియేచర్ బుక్స్ మ్యూజియం ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఒకేఒక మినియేచర్ బుక్స్ మ్యూజియం ఇదే. 30 ఏళ్ల పాటు కష్టపడి అజేరా రష్యన్ ఇంగ్లీష్ జర్మన్ వంటి ఎన్నో భాషల్లో వున్న గొప్ప గొప్ప రచయితల పుస్తకాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. 17వ శతాబ్దం నాటి మినియేచర్ ఖురాన్ ప్రతి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇదే […]
ఖరీదైన డ్రెస్ కి ఈ మాత్రం జాగ్రత్త కావాలి
ఖరీదైన బట్టలు కొంటు వుంటాం. కొంత కాలం పాటు ఆ కొత్త దనం పోకుండా వుంటే బాగుంటుంది. ఇస్త్రీల వల్ల చెక్కగా వుతకడంతోనూ సరిపోదు. వాటి గురించి శ్రద్ద తీసుకోవాలి. ఆడపిల్లల డ్రెస్ లు జరీలు, కుట్టు పని, పూసలు, కుందన్ వర్క్ వీటితోనే హెవీగా కనిపిస్తాయి. వాటిని మాములుగా ఉతికి అరేస్తే నాలుగైదు వుతుకులకే వేసుకునేందుకు బాగోవు. అతి జ్యగ్రత్తగా ఏ ఫంక్షన్లోనో వేసుకోవడం వెంటనే బధ్రపరచడం చేయాలి. దుస్తులకి కొత్త అందం కోసం కొన్ని […]
అంతరంగాన్ని ఆవిష్కరించే రంగులు
మనం ఇష్టపడే రంగులు వేసుకునే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయని చెపుతుంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. తెలుపు రంగును స్వచ్ఛతకు గుర్తుగా భావిస్తాం. ఈ రంగుని ఇష్టపడే వాళ్ళు స్వచంగా నిర్మలమైన మనసు తో ఉంటారని ప్రతి విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తారని అంటారు. నలుపు రంగు ఇష్టపడేవాళ్లు బలమైన వ్యక్తిత్వం గలవాళ్ళు. ఇంకొకరి ఆధిపత్యాన్ని సహించరు. ఎరుపు ఇష్టపడేవాళ్ళకు స్వాభిమానం ఎక్కువ. శక్తి సామర్ధ్యాలు ఎక్కువే. కోపిష్టులు కూడా. నీలి రంగు ను ప్రేమించే వాళ్ళు ప్రాక్టికల్ […]
ఈమె రొమాంటిక్ సాహిత్య సృష్టికర్త
ఇంగ్లీష్ నవలలు చదివేవాళ్లకి బార్బరా కార్ట్ లెండ్ తెలిసే ఉంటుంది. ఆమె రాసిన రొమాంటిక్ నావెల్స్ ఇరవైయవ శతాబ్దపు బెస్ట్ సెల్లర్స్. కమర్షియల్ నవలా రచయితగా ఆమెకు ప్రపంచవ్యాప్తమైన ప్రఖ్యాతి వుంది. ఆమె రాసిన 723 నవల్లో 38 భాషల్లోకి అనువాదమై ఆవిడ గిన్నిస్ బుక్ ఆఫహ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. పింక్ గౌను టోపీతో అలనాటి బ్రిటన్ మీడియా పర్సనాలిటీగా ఎంతో యాక్టీవ్ గా 98 ఏళ్ళు జీవించిన బార్బరా తన పుట్టిన రోజులు స్నేహితుల […]
కన్ను పడితే గేలం వేస్తాయి
ఒక అమ్మాయి పెద్ద పళ్లతో చేయికరిచేస్తూ ఉంటుంది. నా జుట్టు పట్టుకున్నావే బాబు అని ఒకబ్బాయి ఏడుస్తూ ఉంటాడు. ఒక అందమైన బాబు చేయి అందిస్తూ ఉంటాడు. ఒకాయన ఏకంగా ఒక తాబేలు పీకపట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏమిటనుకున్నామా ? క్రియేటివ్ గా తయారుచేసిన ఇమేజెస్ ఉన్న మాములు షాపింగ్ బ్యాగులు. కాస్త కనికట్టు కాస్త సరదా కాస్త తెలివీ జోడిస్తే ఇలాంటి బ్యాగ్స్ తయారవుతున్నాయి. కొన్ని వ్యాపార సంస్థలు కూడా ఇలాంటి సరదా బ్యాగులకు […]
జోరుగా హుషారుగా షికారు పోదామా
పిల్లలు వాళ్లకు కావలిసిన సరంజామా లగేజీ ఎక్కడికి పోయినా అందరి చాకిరీ తల్చుకుని ఆడవాళ్లు వెనకాడేవాళ్లేమో గానీ ఏ చిన్న అవకాశం వచ్చినా ఎవ్వళ్ళనీ పట్టించుకోకుండా మగవాళ్ళు దూరప్రయాణాలకు సిద్ధం అయిపోయేవాళ్లు కానీ ఇప్పుడొచ్చిన రిపోర్ట్ ఒకమారిపోయిన కాలాన్ని కళ్లముందుంచుతుంది. ఒక సర్వే లో 75 శాతం మహిళలు ట్రావెల్ ప్లాన్స్ లో ముందున్నారట. 63 శాతం మంది స్త్రీల ట్రావెలింగ్ తమని విజ్ఞానవంతుల్ని చేస్తారన్నారు. 36 శాతం మంది ట్రావెల్ తమ ఆలోచనా తీరుపై జీవనశైలి […]
టీనేజ్ అమ్మాయిలకు ఈ డ్రెస్ బాగుంటుంది
ఆలియా భట్, కరీనాకపూర్, కీర్తిసనన్, దీపికా పాడుకొనే లాంటి వాళ్ళు ఈ సంవత్సర కాలంగా ఎన్నో సార్లు జంప్ సూట్, తో రాంప్ వాక్ చేస్తున్న ఫోటోలు కనీస్తున్నాయి. ఇవి సినిమా హీరోయిన్లకే కాదు అమ్మాయిలెవరైనా మోడ్రన్ ఫ్యాషన్ ఇష్టపడే వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది.నడుము తీరైన ఆకృతిలో కనిపిస్తూ పై నుంచి కింద వరకు ఒకే డిజైన్ లో ఈ జంప్ సూట్వంటికి అతుక్కు పోయి కనిపిస్తుంది. సాధారణంగా ఎలాస్టిక్ వుంటుంది. లేదా అదే వస్త్రంతో తాయారు […]
మొహం వెన్నెల కాంతితో మెరవాలంటే
ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా, పార్లర్ కు పోకుండా ఎలాంటి రాసాయినాలు వాడకుండా ఇప్పటికిప్పుడు మొహం మెరిసిపోవాలంటే బొప్పాయి గుజ్జుని మనసులో తలచుకోవాలి. బొప్పాయి లోని ఏ పైన్ అనే ఎంజైమ్ మొహానికి తక్షణం మెరుపులిస్తుంది. గుజ్జులో అరచెంచా గంధం, కలబంద గుజ్జు కలిపి రాసి పదే పది నిమిషాల్లో చల్లని నీళ్ళతో కడుక్కొని చుస్తే. ఏ పార్టీకొ వెళితే ప్రత్యేకంగా కనబడేంత మేరుపోస్తుంది. అలాగే గుజ్జులో తేనె, పెరుగు, రోజ్వాటర్ కలిపినా సేమ్ ఎఫెక్ట్. […]
వీటి పైన పన్ను వేయడం న్యాయమా?
సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ కై ఐరాస యంగ్ లీడర్ గా నామినేట్ అయిన యువ న్యాయవాది త్రిషాశెట్టి బహిష్ట సమయంలో స్త్రీలు వాడే సానిటరీ నాప్కీన్స్ పై టాక్స్ తీసేయాలంటూ పిటిషన్ వేసారు. షి సేవ్ అనే స్వచ్చంద సంస్థను గత ఏడాది ప్రారంభించిన త్రిష ఈ సంస్థ ద్వారా మన దేశంలో స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా మహిళలు చైతన్యవంతం చేయడం, వారికి పునరావాసం కలిపించడం సాధికారంగా తాయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. […]
స్వీట్ బదులు ఇవి ట్రై చేస్తే బెటర్
నాలుక ఎప్పుడు తియ్యదనాన్ని కోరుతూనే వుంటుంది. అనారోగ్యం రానీ, శరీర బరువు పెరగనీ, ఇలాంటి సమస్యలున్నా సరే స్వీట్ తినాలన్న కోరిక పోదు. స్వీట్ లో వున్న స్వీట్ రుచి గొప్పదనం ఇదే. మాములుగా డాక్టర్లు ఎం చేపుతరంటే ఒత్తిడి, అలసట శరీరానికి తినాలనిపించడానికి కారణాలు శక్తి తగ్గితే తీపి ద్వారా శరీరానికి తక్షణ సాయం అందుతుంది. ఈ కబుర్లు అలా వుంచి స్వీట్లు జోలికి వెళ్ళకుండా వుండాలంటే ముందస్తుగా వ్యాయామం చేయాలంటున్నారు డాక్టర్లు, అలాగే శరీరంలోని […]
‘శారీటు సూట్స్’ ఎందరికో స్ఫూర్తి
ఉలి దెబ్బలు తినే రాయి శిల్పంగా మారుతుంది. నిప్పు సెగ తగిలి కరిగి జారి తినే బంగారం అందమైన ఆభరణం రూపంలోకి మారుతుంది. మనిషి అంటే కష్టాల కొలిమిలో కరిగితే జీవితం విలువ తలిసి వస్తుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన పత్తి త్రిపాఠీ కూడా అంతే అమెరికా వలన వెళ్ళిన అమ్మా నాన్న ఆంక్షల మద్యని పెరిగింది. వైవాహిక జీవితం కూడా సాఫీగా నడవలేదు. ఒక ఛానల్ లో యాంకర్ గా చేరాక, ఆర్ధికంగా స్థిరంగా […]
ఈ ఉప్పు మేడ్ విత్ కన్నీళ్ళు
‘మీ పెదవుల మీద పడిన కన్నీటి రుచిని మిగిలిన ఏ రుచులు గెలువలేవు’.అన్న సంకేతం తో కన్నీటితో ఉప్పు తాయారు చేసి అమ్ముతుంది హక్ స్టన్ మూన్ స్టార్ సప్లయ్ అన్న లండన్ కంపెనీ. ఆ ఉప్పు పేరు Salt made from human tears. మనిషి కన్నీటిని నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ఆ ఆవిరి చల్లరిస్తే అది ఉప్పు అవుతుందిట. ఇదే వింత అయితే ఇందులో వెరైటీ ఉప్పులు వున్నాయి. బాధ, సంతోషం, […]
మళ్ళి సినిమాల్లోకి అలనాటి కాంచన
1960, 70 ల్లో స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అలనాటి నటి కాంచన ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళా మేకప్ వేసుకుంటున్నారు. పెళ్ళి చూపులు ఫేంమ్ దేవరకొండ విజయ్ హీరోగా నటిస్తున్న అర్జున్ రెడ్డి సినిమాలో ఆమె నటిస్తున్నారు. దర్శకుడు సందీప్ వంగా కాంచన పాత్ర గురించి చెపుతూ మాములు సినిమా భామ్మ లాగా రొటీన్ గా ఉండరు. మొడ్రన్ భామ్మగా వుంటారు. మనుమలు ఏదైనా తప్పు చేస్తే సినిమాల్లో భామ్మ దానిని సరిగ్గా […]
భారతీయ మహిళలకు తిరుగు లేదు
మేనేజ్ మెంట్ గురులు ఏమంటున్నారంటే స్త్రీలలో వుండే సున్నితత్వమే ఆమె బలం ప్రేమగా వుండే గుణమే విజయ రహస్యం అంటూ మెచ్చుకుంటున్నారు. ఆమె ఒక విషయాన్నీ సాలెగూడులా అల్లుకుపోతూ అలోచిస్తుందిట. సమస్య, పరిష్కారం, ఏదిమంచి, ఏది చెడు, ఎంత మంచి, ఎంత చెడు అన్న విషయాలు మెరుపులా అలోచిస్తుందిట. ఆమె ఆలోచనల్లో విస్తృతి ఎక్కువ ఒక సమస్యకు ఎన్ని పరిష్కారాలు ఆలోచించ గలదు, కార్పోరేట్ వ్యవస్థ విషయంలో అయితే ఆమె మార్కెట్ ను అంచనా వేయడం, వినియోగదారుల […]
