పిల్లలు స్వేచ్ఛ కోరటం చాలా సహజం
ఎదిగే వయసు పిల్లల్ని డీల్ చేయటం అంత ఈజీ టాస్క్ కానే కాదు. అప్పటిదాకా అల్లరిగా ముందుగా గోల చేస్తూ అమ్మని నాన్నని గారాబంగా అడుగులు ఏడ్చే పిల్లలు 16 ఏళ్ళు వచ్చేసరికి కామ్ గా అయిపోతారు. వాళ్ళు పర్సనల్ గా ఉండాలనుకుంటారు ఇక తమ నుంచి ఎదో దాస్తున్నారని భావన కొంత మంది తల్లితండ్రుల్లో కలుగుతుంది. ఏమడిగినా సరిగా సమాధానం లేకుండా దాటేస్తూ వెళ్ళటం ఇందుకు కారణం. అస్తమానం పిల్లల్ని కనిపెట్టుకుంటూ ప్రతి విషయాన్నీ నిశితంగా […]
వాళ్ళు కు ఆర్ధికంగా నిలబడాలి అనుకుంది అవని
అవనీ సింగ్ కు ఎప్పుడు దారిద్ర రేఖకి దిగువన వున్న మహిళలకు ఆర్ధికంగా నిలదొక్కుకునే సాయం చేయలి అని కోరిక. 17 సంవత్సరాల వయస్సులోనే ummed ke rickshaw రిక్షా ఆఫ్ గాప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇ-రిక్షాల గురించి పేపర్ లో చదివింది అవని. సోలార్ పవర్ తో నడుస్తూ సులభంగా తొక్కేలా వుండే ఈ రిక్షాతో మురికి వాడలల్లో మహిళలు ఉపాది పొందోచ్చని భావించిదీ అమ్మాయి. ఈ ఆశయం మెచ్చుకుని గ్రీన్ వీల్స్ అనే […]
మెమొరీ బ్రెయిన్ చిప్స్ వస్తున్నాయి
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా కధ లాంటి సమాచారం ఒకటి వచ్చింది. బ్రెయిన్ చిప్స్ తయారవుతున్నాయి. ఇక వీటి వినియోగంలో మతి మరుపు వాళ్ళు మేధావులైపోతారన్నమాట. ఇప్పటివరకు ఎలుకలు కోతులపైన ఈ మెమొరీ చిప్స్ ఉపయోగించి ప్రయోగాలు చేసారు. వాటి జ్ఞాపక శక్తి పెరిగిపోయి చాల తెలివిగా వున్నాయట. ఇక మనుషుల కోసం బ్రెయిన్ చిప్స్ తయారవుతున్నాయట. కాలిఫోర్నియా లోని బయో మెడికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ Dr. థయోడోర్ బెర్గర్ ఈ బ్రెయిన్ చిప్ డిజైనింగ్ చేస్తున్నాడు. […]
ధ్యానాన్ని అలవర్చుకుంటే శాంతి
ఇంటా బయటా ద్విపాత్రాభినయం తో కలిగే వత్తిడి కారణంగా మహిళల మానసిక ఆరోగ్యం ప్రస్నార్ధకమైంది. నిత్యం అనేకమైన పనులు ఇంటి చాకిరీ వృత్తి పరమైన బాధ్యతల వల్ల ఎక్కువ వత్తిడికి గురవుతున్నది మహిళలే అని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఈ వత్తిడి వల్ల హార్మోన్ల పనితీరు దెబ్బతింటోంది. ఫలితంగా సంతాన లేమి అధిక బరువు మధుమేహం గుండె సంబంధిత సమస్యలు స్త్రీలలో తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ధ్యానం ఒకటే మార్గం అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. […]
కేన్సర్ బాధితుల కోసం విగ్గులిస్తున్న మీరా శర్మ
మహిళలు ఉద్యోగ వ్యాపార వాణిజ్య రంగాల్లోనే కాదు సామజిక బాధ్యత విషయంలో కూడా ఒక్కడుగు ముందే ఉన్నారు. టామ్ గిల్ట్ అనే స్వచ్చంద సంస్థ స్థాపించింది మీరా శర్మ. కేన్సర్ బాధిత మహిళల కోసం విగ్గులు తయారు చేసి ఇవ్వాలనుకుంది. చెన్నయ్ కు చెందిన మీరా శర్మ క్రిస్టియన్ కాలేజీ లోని రొటో రాక్ క్లబ్ చైర్ పర్సన్. క్లబ్ తరఫున సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కేన్సర్ వచ్చిన మహిళలు వాడుతున్న సింథటిక్ విగ్గులు చూసింది. అవి […]
2 లక్షల మందికి పుస్తకాల పంచింది రాశి
సిగ్నల్స్ దగ్గర బిక్షాటన చేసే ఎంతో మంచి చిన్నారుల కోసం 18 సంవత్సరాల వయసులోనే లక్ష్యం అనే స్వచ్చంద సంస్థను స్థాపించింది రాశీ ఆనంద్. ఢిల్లీ లో వుండే రాశి చదువుకునే వయసులో శ్రమ దోపిడీ కి గురవుతున్న పిల్లలకు టాయ్ లైబ్రరీ నిర్వహిస్తున్న చదువుకు సంబంధించిన బొమ్మలు బొమ్మల పుస్తకాల ఇస్తోంది. సంపన్న వర్గాల పిల్లలు చదివే స్కూళ్ల నుంచి బొమ్మలు పుస్తకాలు సేకరించి ఢిల్లీ తో సహా జార్ఖండ్ ఉత్తరాఖండ్ తమిళనాడు కర్ణాటక లాంటి […]
సేవా సంకల్పం మనిషిలోని అద్భుత సౌందర్యం
రెండు చేతులా ఏదైనా ఎవరికైనా ఏదీ ఆశించాకుండా పంచే రోజు ఇది. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఈ స్వచ్చంధ సేవలో తరించారు. అతి సామాన్యులు కూడా తోటి వాళ్ళ కష్టానికి చాలించరు. సాయి పడ్డారు. వాళ్ళందరికీ, సాటి మనుష్యులను అందుకోవాలనే సత్సంకల్పం వున్న వాళ్ళందరికీ, సాటి మన్యుషులను ఆదుకోవాలనే సత్సంకల్పం వున్న వాళ్ళందరికీ అంజలి షుటిస్తూ ఈ రోజు మదర్ ధెరిసాను గుర్తుకు తెచ్చుకుందాం. మిషనరీస్ ఆఫ్ చారిటీ స్వచ్చంధ సేవా సంఘంలో మదర్ నెలకొల్పిన […]
తన ప్రతిభ తోనే ఇతరులకు చేయూత
ఇవాళ్టి తరం అమ్మాయిలకు కెరీర్ పైన ఉన్న శ్రద్ధ సమాజం పైన కూడా వుంది. అందుకు నిదర్శనం న్యూయార్క్ లో వుండే అంజలీ చంద్రశేఖర్. ఈమె సామజిక సేవకు భారత ప్రభుత్వం నేషనల్ యూత్ అవార్డు ఇచ్చింది. అంజలి స్వస్థలం చెన్నయ్. మంచి ఆర్టిస్ట్ చిన్నపటినుంచి బొమ్మలు గీస్తోంది. తన చిత్రాల ద్వారా బాల కార్మికులు ప్రక్రుతి వైపరీత్యాలు పునరావాస బాధితుల సహాయార్ధం విరాళాలు సేకరిస్తోంది. భారత దేశంలో మధుమేహం తో బాధపడే పసివాళ్ల కోసం ఇన్సులిన్ […]
ఇసుక సీసా ఉద్యానవనాలు
కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూనే వుంటాయి. రల్ స్కెబ్ ల దగ్గర నుంచి ప్రోట్రెయిట్ ఆయిల్ పెయింటింగ్స్ ఎంతో మంది గొప్ప చిత్రకారులు వస్తే ముగ్ధులైపోయి వుంటాం. ఇప్పుడిది తక్కువ కాదు. సీసాల్లో రంగుల ఇసుక పోస్తే గొప్ప గొప్ప పెయింటింగ్స్ సృష్టించడం మాములు సంగతి జోర్బాన్ లోని పెట్రులో రకరకాల రంగుల్లో వున్న ఇసుక పర్వతాలున్నాయి. పర్వతాలను ఇసుక పొరలుగా సీసాల్లో పోసి అమ్మేవారు స్థానికులు. నెమ్మదిగా ఈ ఇసుక పొరల్లో ఎడారి ఒంటెను సృష్టించారు […]
ఎనర్జీ డ్రింక్స్ పరమ వేస్ట్
నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉంటుందో ఎనర్జీ డ్రింకుల్లో అంత శక్తి ఉంటుందంటున్నారు కెనడా పరిశోధకులు. మినరల్ వాటర్ ఎనర్జీ డ్రింక్ లు తాగటం వలన శరీరానికి ఎంత మేలు చేస్తాయని యువత పైన పరిశోధనలు నిర్వహించారు. ఎనర్జీ విటమిన్ పానీయాల్లో ఎలాంటి శక్తి లేదనీ వాటివల్ల శారీరిక మానసిక ఆరోగ్యం మెరుగుపడదనీ పరిశోధనల్లో వెల్లడైంది. ఎనర్జీ డ్రింక్ లు తాగి మిగతా పౌష్టికాహారం ఏమీ తీసుకోకుండా ఒక నెలరోజులపాటు ఉన్నా ఆరోగ్యంలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. […]
సందేహించకుండా సమాధానాలిస్తున్నారు
వినీలాకాశంలో తళుక్కున మెరిసే తారల్లాగా వెండితెర పైం అందచందాలతి ఆపుర్వమైన అభినయంతో వెలుగుతారు వీళ్ళు. ఒక హీరోయిన్ ఇండస్ట్రీలో ఉందంటే ఎన్నో గాసిప్స్. వాళ్ళకి ఎందరితోనో సంబంధాలు అంటగడతుంటారు. ఎంతకాలం సహించటం. సహనానికి కుడా ఒక హద్దు ఉంటుంది. అందుకే ఈ కాలం హీరోయిన్లు తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో ఫేస్ బుక్,ట్విట్టర్ లలో షేర్ చేస్తున్నారు. తమ గురించి వచ్చే రూమర్స్ ,ఎఫైర్స్,లవ్ ,సెక్స్, విడిపోవటం దేని గురించి అయిన చాల బోల్డ్ గా మాట్లడేస్తున్నారు. […]
బహుమతులు పంపేస్తారు వాళ్ళు
ఏన్నో రకాల అకేషన్స్ వస్తుంటాయి. ఏదైన గిఫ్ట్ పంపితే వెళ్ళాల,కోనాల ఫంక్షన్ కు హజరవ్వాలి. అక్కడ ఇవ్వాలి టైమేది..అక్కర్లేదు మేము ఆపని చేసి పెడతాం అంటున్నారు యువ స్టార్ట్ అప్ అమ్మాయి అను గుప్తా,స్వప్న చౌదరి. వీళ్ళిద్దరు మేక్ మై విషెష్.కమ్ పెట్టారు. అను ఐటీ అయ్యాక ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో పని చేశారు. అను బ్యాంకర్ ఐసిఐసిఐ ,స్టార్టప్ చార్టర్డ్ వంటి ప్రముఖ బ్యాంక్ లలో పని చేశారు. ఇద్దరి అభిరుచి ఒకటే వినియోగదారునుకి పనికొచ్చే చిన్న […]
ఏ పాలు తాగిన ఒకటే
పిల్లలు పోతపాలు తాగిన, తల్లిపాలు తాగిన ఐక్యూ లెవల్స్ లో ఎలాంటోఇ తేడా ఉండదని చెబుతుంది ఒక అధ్యాయనం. తల్లి పాలు పోతపాలు తాగిన పిల్లలను రెండు గ్రూపులుగా చేసి మొత్తం 11 వేల మంది పై చేసిన సరికొత్త అధ్యాయనంలో రకరకాల వయసు పిల్లలు రెండేళ్ళ వయసు పిళ్ళల నుంచి 16 ఏళ్ళ వయసు పిల్లల పై వాళ్ళ ఇంటిలిజెన్స్ లెవల్స్ తీసుకుంటే తల్లి పాలఉ తాగిన పిల్లల ఐక్యూ హెచ్చు స్థాయిలో లేదని తేలింది. […]
కాగితపు కళా ఖండాలు
అస్సాంలో వుంది పల్ప్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఆలోచన చేసింది. స్పృహా చొఖాని. ఇక్కడ కుర్చీలు టేబుళ్లు కేవలం పేపర్ గుజ్జు ఉపయోగించి ఎంతో దృఢంగా ఎంతో సృజనాత్మకంగా తయారుచేస్తారు. కలప ఇనుమూ ప్లాస్టిక్ ఉండగా పేపర్ తో ఎందుకూ అంటే గతంలో ఎన్నెనో వస్తువులు పేపర్ గుజ్జుతో తయారుచేసారు. ఇవి కూడా దృఢంగా వుంటాయని నేను పరిశోధించి తెలుసుకున్నారు. ఏదైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే బావుంటుంది కదా అంటుందామె. వేస్ట్ పేపర్ తో తయారుచేసిన ఏ […]
పదార్ధాల ఎంపికలో జాగ్రత్త సుమా !
ఈ చలికాలంలో కాస్త వేడిగా వుండే వంటకాలు తినాలనిపించటం సహజం. పైగా ఈ మధ్య కాలంలో రాబోయే రోజుల్లో అన్ని పండగలు పర్వ దినాలే. సరే సంప్రదాయ వేడుకలు వచ్చాయి కదా అని ఘాటైన మసాలాలు వేపుళ్ళు వేడి వేడి స్వీట్లు తినేస్తేనే ప్రాబ్లమ్. ఆకలి పొట్టతో వంద వెరైటీలు ముందు నిలబడి నోరు కట్టేసుకోవటం కష్టం అన్యాయం కూడా అందుకే ఎక్కడైన విందుకు హాజరయ్యేప్పుడు చక్కగా ముచ్చటగా తయారైపోయి ఇంట్లోనే సగం పొట్ట నింపేసుకుని వెళ్ళటం […]
కళ్ళు మూసుకుని ఆలోచిస్తే గుర్తొస్తాయి
మనం సాధారణంగా కొన్ని విషయాలు మరిచిపోతూవుంటాం. ఆ మరచిపోయిన విషయం గుర్తుకు రావాలంటే కళ్లు మూసుకుని ఆలోచించమంటున్నారు సైకియాట్రిస్టులు. 200 మంది స్త్రీ పురుషులకు ఒక క్రైమ్ హారర్ సినిమా చూపించారట. సినిమా చూసిన వెంటనే అందులో సన్నివేశాల గురించి ప్రశ్నిస్తే వచ్చిన సమాధానాలు రాసుకుని వాళ్ళని కళ్ళు మూసుకుని ఆ సినిమా గురించి ఆలోచించమంటున్నారట. 71 శాతం మంది కళ్ళు మూసుకుని ఆలోచించి కరెక్ట్ సమాధానాలిచ్చారట. సైకియాట్రిస్టులు ఏమంటున్నారంటే మనం ఇంట్లో మరచిపోయే వస్తువుల గురించి […]
నాజూకు చీరల పై డిజిటల్ ప్రింట్స్
అది నేత చీర అయినా, సిల్క్ అయినా సరే డిజిటల్ డిజైన్ లో మార్కెట్ లోకి వస్తే ముందు కన్ను చెదిరే రంగులకే కళ్ళు అతుక్కు పోతాయి లెనిన్, క్రేప్ చీరాలపైన డిజిటల్ ప్రింట్స్ చాలా అందంగా వుంటున్నాయి. అసలే అతి నాజూకైన చీరలు, వాటి పైన ఎవరో చేయి తిరిగిన కళాకారులు మనస్సు పెట్టి కాన్వాస్ పైన ఎవరో చేయి తిరిగిన కళాకారులు మనస్సు పెట్టి కాన్వాస్ పైన అందమైన ప్రకృతిని తీర్చిదిద్దినట్లు డిజిటల్ డిజైన్స్ […]
రెండడుగుల సూపర్ స్టార్
ఈమె ఎత్తు రెండడుగుల ఆరు అంగుళాలు. బరువు కేవలం ఐదు కిలోలు. ఈ మరగుజ్జు రూపాన్ని అత్యంత పాజిటివ్ గా రిసీవ్ చేసుకుని జ్యోతి ఆడపిల్లల బ్రుణ హత్యల్ని వ్యతిరేకిస్తూ పెద్ద ప్రచారం నిర్వహించింది. ఇప్పుడీమెకు 22 సంవత్సరాలు ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డుకెక్కింది. టీవీల్లో కనపడుతూ వుంటుంది. అమెరికన్ హారర్ సిరీస్ లో ముఖ్య పాత్ర నటించింది. బిగ్ బాస్ కార్యక్రమంలో గెస్ట్ గా కనిపించింది. ఫ్యాషన్ అంటే చాలా క్రేజ్ ఎత్తు బరువుకు […]
నిరంతరం బొమ్మలు వేయాలన్నదే దీపా ధ్యేయం
ఆర్టిస్ట్ దీపానాథ్ హైదరాబాద్ నిజాం కాలేజీ లో గ్రాడ్యుయేషన్ చేసి పూనే లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఊహా తెలిసినప్పటి నుంచి బొమ్మలేసే ఈమె పెన్సిల్ చర్కోల్, కలర్ పెన్సిల్ ఇలా అన్ని మాధ్యమాలలో బొమ్మలు వేస్తుంది. వాటర్ కలర్స్ ప్రాక్టిస్ చేసి హైదరాబాద్ కళామందిర్ లో మొదట గ్రూప్ షో, తర్వాత సోలో ఎగ్జిబిషన్స్ నిర్వహించింది. ఢిల్లీ లోని పిబిసి ఆర్ట్ గ్యలరీలో షో చేసాక, చైనాలో వర్క్ షాప్ లో లండన్ లోని […]
అత్యంత మృదువైన అహింసా పట్టు
పట్టు దారం కోసం పట్టు పురుగులను (కకూన్) వేడి నీళ్ళల్లో పడేసి ఆ దారాన్ని వలుచుకుంటారు. కానీ జ్ఞానం వున్న మనిషిగా జీవన వైవిధ్యాన్ని ప్రకృతి ధర్మాన్ని కాపాడాలని నోరు లేని పట్టు పురుగులను హింసించకూడదు అని అలోచించి వరంగల్ జిల్లా నాగారం గ్రామానికి చెందిన కుసుమ రాజయ్య అహింసా పద్దతిలో ఆలోచించారు. పట్టు పురుగులను చంపకుండా దారం తీసే పద్దతిని కనిపెట్టారు. ఈ దారానికి కొంచం మెరుపు తక్కువ. కానీ మృదువుగా వుంటుంది. నాణ్యతలో లోపం […]
