Daisy Alexander
సీసా సందేశం తో కోట్ల రూపాయల ఆస్తి
మంచి న్యూస్ వినండి. సింగర్ కొట్టు మిషన్ల సంస్థ కు సంబంధించి కోట్లాది డాలర్ల విలువ చేసే ఆస్తి కి వారసురాలు డెయిసీ అలెగ్జాండర్. 1938 లో ఆస్తి కి విల్లు రాయకుండా ఆమె మరణించింది. ఇంకో చోట అమెరికాలో జాన్ ఉర్మ్ అనే యువకుడు జీవితం పట్ల విసుగుతో ఆత్మ హత్య చేసుకునేందుకు శాన్ ఫ్రాన్సిస్కో తీరం చేరాడు. ఈ సీసా ఎవరికీ దొరుకుతుందో వాడేనా ఆస్తికి వారసులు. వెంటనే మా లాయర్ బ్యారీ కామెన్ […]
