Saturday, 28 Nov, 2026

ఇలాంటి నమ్మకాల వల్ల నష్టమే ఎక్కువ

ప్రపంచంలో చాలా మందికి కొన్ని నమ్మకాలుంటాయి. కొందరు శకునాలను నమ్ముతారు. 13 వ సంఖ్య అంటే ఇంగ్లాండ్ లో చాలా భయపడతారు. ఆ నెంబర్ తమ ఇళ్ళకి పెట్టుకోరు. అక్కడ హోటల్స్ లో 12వ గది తర్వాత 14వ గది  ఉంటుంది. కొందరు లక్కీ చీర లక్కీ నెంబర్ లక్కీ కలర్ అంటుంటారు. ఇలాంటి నమ్మకాల వల్ల  వ్యక్తిగతంగా అవి పాటిస్తారు. గనుక ప్రమాదం ఉండదు. సామజిక ఇబ్బందులు తెచ్చే నమ్మకాలనే మూఢ నమ్మకాలంటారు. ఉదాహరణకు ఇలాంటి […]