వండే సమయం తగ్గిస్తే చాలు
వంటలో సాధారణ పద్దతిగా కురగాయల్ని ఉడికిస్తే పోషకాలు పోతాయి అంటున్నారు. కురగాయల్ని వుడికించే సమయంలో నీటిలో కరిగే పోషకాలు, విటమిన్ బి, సి లు వంటివి కొంత మాత్రం కోల్పోతాయి అయితే వండటం వల్ల బీటాకెరోటిన్, లికోపెన్ వంటి కాన్సర్ తో పోరాడగల వాటిని శరీరం గ్రహించగలుగుతుంది. పోషకాలు ఎక్కువగా ఉండాలంటే వండే సమయాన్ని తగ్గించాలి. మైక్రోవేవ్ లో కూరగాయలు వుడికే వాసన వచ్చేదాకా అంటే ఏడు నుంచి పది నిముషాలు. క్యారెట్స్, బంగాళ దుంపలు వంటివి […]
చక్కని రూపం సౌష్టవం కోసం
శారీరక సౌష్టవం యవ్వనంతో ఉండాలంటే ఉదయాన్నే లేచి వాకింగ్, జాగింగ్, రున్నింగ్ చేయాల్సిందే. అప్పుడే శరీరంలో చక్కని తీరులో వుంటుంది. ఎక్కువ దూరం రన్నింగ్ వల్ల మోకాళ్ళకు హాని జరిగి ఆస్టియో ఆర్దరైటిస్ రోగాల భయం చాలా మందిలో వుంటుంది. కానీ పరుగెత్తడం వల్లనే కర్డిలేజ్ ఆరోగ్యంగా వుంటుంది. దీని వల్ల మోకాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటాయి. దృఢమైన కండరాళ్ళు లిగ్మెంట్లకు పరుగె అవసరం. ఇవి మోకాళ్ళ పై వత్తిడి తగ్గించి ఆస్టియో ఆర్ధరైటీస్ రాకుండా కాపాడతాయి. సరైన […]
ఇటలీ వాళ్ళ నాజుకు రహస్యం ఇదే
ఇటలీలో ప్రజలు సన్నగా నాజూగ్గా ఉంటారట. దానికి కారణం వాళ్ళు ఆహారం తీసుకునే పద్దతి అంటారు ఎక్స్ పర్ట్స్. మనం తినే ఆహారంలో రకరకాల కూరలు, అన్నం, పప్పు, పులుసు ఇలా ఉంటాయి. వీటిని అన్నంతోనో, ఇంకో రావ్వతోనో కలుపుకు తినటాం. నంజుకోవడం అనేది మన అలవాటు. కానీ ఇటలీ వాళ్ళు అలా కాదు. ఆకు ఐటమ్స్ వుంటే అన్నింటినీ విడివిడిగానే తింటారట. అలా ఒకసారి ఒక ఐటెం తినడం వల్ల త్వరగా కడుపు నిండుతుంది. పరిమితంగా […]
నేనంటే నాకెంతో ఇష్టం
నీహరికా, ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరికోసం వచ్చిన అద్భుతమైన రిపోర్టు. మనల్ని మనం ప్రేమించుకోకుండా శ్రద్ధ తీసుకోకుండా ఉంటేనే అన్ని రకాల ఆందోళనలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రేమించుకోవడం అంటే ముందర సుఖంగా నిద్రపోవడం ఫస్ట్. అనవసరమైన ఆందోళన, పని వత్తిడి, రేపు ఉదయపు కార్యక్రమాలు మనస్సులో నింపుకుని మంచం పైన వాలినా నిద్రెలా పడుతుంది. అలాగే ఆనందంగా వుండటం కోసం కాకుండా మనపై మనకున్న ప్రేమకు గుర్తుగా చెక్కగా అలంకరించు కోవడం. ఏ స్పాకొ, సెలూన్ […]
ఆర్ధిక సమస్యే డిప్రేషన్ కి కారణం
ఒక సర్వే లో 22 సంవత్సరాల వయస్సు నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువత ముఖ్యంగా ఆడపిల్లల్లో డిప్రెషన్ కు కారణం సరైన ఆదాయ వనరులు లేకపోవడమే నని తేలింది. 65 శాతం మందికి చేతిలో ఒక్క పైసా కుడా వచ్చే దారి లేకపోవడమే నని రిపోర్టులు చెప్పుతున్నాయి. కనీస సదుపాయాలు చుట్టూ అందరికి చేతుల్లో వుండే గాడ్జేట్స్, ఇతర వస్తువులు, మంచి దుస్తులు ఎవీ కొనుక్కో లేకపోతున్నామనే భాధ యువతను కుంగదీస్తుందిట 64 శాతం […]
పిలల్ని ఎన్నో నేర్చుకోనివ్వండి
https://scamquestra.com/sozdateli/8-konstantin-mamchur-38.html
మూడు విషయాల్లో కఠినంగా వుండాలి
తిండి తగ్గిస్తాం, ఎంతో కష్టమైన వర్కవుట్ చేస్తాం, అయినా ఎందుకు బరువు తగ్గడం లేదు అని దిగులు పడతారు. అమ్మాయిలు. కానీ శరీరంలో కొవ్వు తగ్గించుకోవడం, బరువు తగ్గించుకోవడం రెండూ వెర్వేరు విషయాలంటారు శిక్షకులు. ఎనభై శాతం ఆహారపు అలవాట్లు బరువు తగ్గించే ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. వ్యాయామం కేవలం ఇరవై శాతమే పనిచేస్తుందిట. జిమ్, జాగింగ్, వర్కవుట్స్ ఏవైనా కానీ బరువు తగ్గించే ప్రక్రియలో ఉపయోగ పాడేది ఇంతే. శరీరంలో జీర్ణక్రియలు అత్యంత చురుకుగా ఉంచేందుకు […]
ఇంటర్నెట్ వ్యసనం మత్తుపానీయం లాంటిదే
ఏదైనా ఒక వ్యాసనం ప్రభావం మెదడు పైన ఎలా వుంటుందో చేసిన పరిశోధనలో మత్తు పదార్ధాలకు బానిసైన వారి మెదడులో ప్రీఫ్రంటల్ కార్టేక్స్ భాగం మార్పుకు గురైనట్లు, ఇంటర్నెట్ వ్యాసనానికి గురైన వారిలోనూ అదే మార్పులు గమనించారు. మెదడులో మాటలు జ్ఞాపక శక్తి కండరాళ్ళ కదలిక భావోద్వేగాల కేంద్రాలతో 10 నుంచి 20 శాతం కుచించుపోవడం ఇంటర్నెట్ వ్యసన పరుల్లో గమనించారు. మత్తుపనీయాలు తీసుకునే వారిలో శారీరక వ్యాయామం లేకపోవడం నిద్ర లేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. […]
గర్భిణీలకు పోషకాహరం
గర్భిణీల న్యూట్రిన్స్ ఎక్కువగా వుండే ఫుడ్ తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యం బావుంటుంది అని డాక్టర్లు చెప్పుతున్నారు. మన దేశం లో దాదాపు 90 శాతం మంది ప్రోటీన్స్ లేని ఆహారమే తీసుకుంటున్నారు. శరీరం బరువును బట్టి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, సీ ఫుడ్, బీన్స్ లో ప్రోటీన్స్ ఎక్కువ. మెదడు అభివృద్ధికి చేపలు, స్కిన్ లెస్ చికెన్, గింజలు, ఆకు కూరలు, తృణ ధాన్యాలు, పాలల్లో ఐరన్ అధికంగా వుంటుంది. పుట్టే […]
కూరగాయలన్నీ కలిపి ఫ్రిజ్ లో పెట్టొద్దు
కూరగాయలు అన్నీ ఒకే కవర్ లో వేసి ఫ్రిజ్ లో పెడితే ఊరికే పాడైపోతాయి. ఇప్పుడు ఆకు కూరల్ని ఫ్రిజ్ లో పెట్టే ముందరే ఆకుల్ని కొమ్మల నుంచి తుంచేసి ఎందినవో, కాస్త వాడిపోయినవో తీసేసి మిగతా తాజా ఆకుల్ని పేపర్ టవల్ లోనో లేదా శుబ్రమైన నూలు గుడ్డలో కానీ చుట్టేసి పెట్టేయాలి. రెండు రోజులు శుబ్రంగా బాగుంటాయి. ఆలుగడ్డ, ముల్లంగి, చిలకడ దుంప, అయితే కట్ చేసి ఫ్రిజ్ లో పడితే రంగు మారిపోతుంది, […]
ఎండల్లో వాడిపోకుండా ఇవే రక్షణ
చలువ చేస్తుందనో, దాహం వేస్తుందనో గబుక్కున రోడ్డు పక్కన కనిపించే సోడాలు, పండ్లరసాలు, శీతల పానీయాలు తాగేయకండి వాటిలో నిలువ ఉంచేందుకు కానీ చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే రసాయినాలు కలుపుతారు. ఇందులో చక్కెర ఎక్కువే. అలా దాహం తీరేలా చలువ చేసేలా కావాలంటే ఫ్రెష్ గా కొట్టిన కొబ్బరి నీళ్ళు తాగచ్చు. ఇంట్లో అయితే ఉప్పు జీలకర్ర వేసిన పచ్చి మామిడి రసం కుడా వాడదెబ్బకు ప్రత్యామ్నాయమె అవ్వుతుంది. ఎక్కువ చమట పోస్తుంది కనుక చమట తో […]
ఐస్ క్రీం తో ఎంతో చురుకుతనం
కొన్ని రిసెర్చిలు కొందరి బిజినెస్ లను అమాంతం పెంచేస్తాయి. ఇప్పుడో రిసెర్చ్ ఫలితం అలాంటిదే. అలాగే ఐస్ క్రీమ్ ప్రియులకు కుడా అద్భుతం అనిపించేస్తుంది. రకరకాల కారణాలతో తల్లులు ఐస్ క్రీమ్ ప్రియులకు కూడా అద్భుతం అనిపిస్తుంది. రకరకాల కారణాలతో తల్లులు ఐస్ క్రీమ్ తినరు. పిల్లలు తింటే తిడతారు. ఇవన్నీ అర్ధం లేని భయాలు అని కొట్టి పరేస్తుందో రిపోర్ట్. ఎంతో మందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా కేవలం ఐస్ క్రీమ్ మాత్రం ఇచ్చారట. […]
ఇవి చెప్పులేనండీ బాబు
నేను ప్రత్యేకంగా ఉండాలన్న కోరికే బహుశా ఫ్యాషన్ అన్నపదానికి తెర తీసిందేమో. ఎదో ఒక్కటి ఎలాగో ఒకలా మందిలో ఒక్కరుగా…. ఎలాగా అంటే అది అందంగా అంద విహినంగా, కొత్తగా, వింతగా, తమాషాగా తయ్యారవ్వాలి. ఈ కాన్సెప్ట్ లోకి చెప్పులు కుడా వచ్చి చేరాయి. అనేక రకాల కొత్త చెప్పులు. ఇవి కుక్క పిల్లల్లాగా, చేపల్లాగా, అరటి పండు తొక్కల్లాగా, మొలిచిన గడ్డిలాగా……. సందేహం వద్దు. ఇవన్నీ చెప్పుల డిజైన్సే. ఎదో ఒక ప్రేత్యేకత చూపిద్దాం అనుకుని […]
సేవలో కూడా సెలబ్రెటీలే
నీహారికా, సాటివాళ్ళకు ఎంతో కొంత సేవ చెయ్యడం ముఖ్యమైన బాధ్యతేనంటావా అన్నావు. కొంతమంది అందరు ఎంతో కొంత చేయాలి. అందాల సామంత నీకు ఇష్టం అన్నావు కదా. ఆమె తమ సంపాదనలో ఎంతో కొంత సోషల్ సర్విస్ కోసం కేటాయిస్తుంది. ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించి కాన్సర్ బారిన పడ్డ పిల్లలకు ఆసరా లేని మహిళలకు ఆశ్రయం కల్పిస్తుంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో ధరించిన బట్టలు వేలం వేస్తె వచ్చిన డబ్బును ఈ ప్రత్యూష ఫౌండేషన్ […]
ఆరోగ్యం కోసం హాస్యం
మనిషి పుట్టుకతో వరంగా తెచుకున్న నవ్వుని సక్రమంగా ఉపయోగించుకోలేక ఎన్నో అనారొగ్యాలకు గురవ్వుతున్నారని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. శారీరక ఆరోగ్యానికి మానవ స్థితికీ సంబంధం ఉందన్న విషయం వైద్య శాస్త్రం అంగికరించినదే ఒత్తిడికి గురవ్వుతున్న అనవసరపు బెంగ ప్రదర్శించే వారికి రోగాలు త్వరగా సోకుతాయంటున్నారు. మానసికంగా నవ్వడం నేర్చుకోవాలి. నవ్వుతో శరీరంలో ఏర్పడే ప్రీరాడికల్స్ ప్రభావాన్ని నియంత్రించేహార్మోన్ లు ఉత్పత్తి అవ్వుతాయి. అందుకే మానసికంగా నవ్వడం నేర్చుకోవాలి. నవ్వుతో శరీరానికి బాహ్యంగా అంతర్గతంగానే కాదు మనస్సుకి ఎంతో […]
బరువు పెరగాలి అనుకుంటే
ఎపుడూ బరువు తగ్గే విషయంలో అంతులేనన్ని అధ్యాయినాలు రిపోర్ట్ లు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా బరువు పెరగాలనుకునే వారి గురించి ఒక మంచి అధ్యాయినం వచ్చింది. కొంత మంది ఎప్పుడూ చాలా సన్నగా ఓపిక లేనట్లు ఉంటారు. బరువు పెరగాలి అనుకుంటారు. అయితే వాళ్ళు తినే పదార్ధాలు ఎంపిక చేసుకోవాలి. బరువు పెరగాలి అంటే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా తీసుకోవాలి. పండ్లు, నట్స్, బీన్స్, అనేక కురగాయాల్లో మంసాల్లో ఇవి లభిస్తాయి. తగినంత ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ […]
ఈ రోజాలు ఎప్పటికీ వాడవు
గులబీ పూలు ఎంత అందంగా అయినా వుందనీ, ఎంత జాగ్రత్తగా కాపాడనీ, ఎంత కాలం తాజాగా ఉంటాయి. మహా అయితే వరం. కానీ కష్టం ఇంకో రెండురోజులు. కానీ లండన్ కు చెందిన లగ్జరీ పూల కంపెనీ వాళ్ళు ఎప్పటికీ వాడని రోజాను సృష్టించారు. ఎలాగనీ? ప్రత్యేక పద్దతుల్లో నిల్వ చేస్తే పువ్వులు ఎప్పటికీ తాజాగా వుండేట్లు రకరకాల గులాబీ పువ్వులను గ్లాస్ డామ్స్ లో భద్రపరచి అమ్ముతున్నారు. ఒక్క రోజా పువ్వు ధర 13 వేల […]
ఇప్పుడు సెలబ్రెటీల డ్రెస్ ఖాదీ
ఖాదీ జాతీయ చేనేత వస్త్రం. ఉతికే కొద్దీ ఇంకా మెత్తగా సౌకర్యంగా వుండటం దీని స్పెషాలిటీ. ఇప్పుడు ఖద్దరు దుస్తుల్ని ప్రోత్సహిస్తూ, నాగార్జునా, సామంత లాంటి వాళ్ళు రావడంలో ఖదీ కాస్త ఫ్యాషన్ డ్రెస్ అయ్యికూర్చుంది. స్వదేశంతో పోల్చుకుంటే విదేశాల్లోనే దీనికి ఎక్కువ గిరాకీ వుంది. కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు ఖాదీని ప్రోత్సహించేందుకు నడుం కట్టాయి. కోట్లాది మందికి ఉపాధి కల్పించే ఖదీ అంటే ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్నారు. ఖాదీ కొత్త అందాల్ని అద్దుకుని ఫ్యాషన్ వేదికల […]
నాలుగు హైకోర్టుల న్యాయమూర్తులు స్త్రీలే
కొన్ని విషయాలు చెప్పుకుని గర్వ పడొచ్చు. ఇవన్నీ జరిగాయా యధాలాపంగా జరుగుతున్నాయో చెప్పుకోలేము కానీ సంతోషించ వలసిన విషయమే మరి. మన దేశాలో మొదటి హైకోర్టులు, మొదట కలకత్తా, రెండుముంబాయి, తర్వాత చెన్నాయ్, తర్వాత ఏర్పడ్డ హైకోర్ట్ దేశ రాజధాని ఢిల్లీలో ఈ నాలుగు హై కోర్ట్ లో న్యాయ మూర్తుల స్థానంలో స్త్రీలే వున్నారు. చరిత్ర లో ఎప్పుడూ ఇలా జరిగి వుండదు. ఇలాంటి విషయం. ఢిల్లీలో జస్టిస్ రోహిణి 2014 ఏప్రిల్ లో ప్రధాన […]
ముద్దొచ్చే పిల్లులు, కుక్కలు
టెక్ నుయా ఇసెడా అనే ఒక జపాన్ పెద్ద మనిషికి ఓ బుజ్జి కుక్కపిల్ల వుంది. అదంటే ఆయనకెంతో ఇష్టం. ఆ పెంపుడు కుక్క పిల్ల పడుకున్నట్లు దిర్ఘాలోచనలో ఉన్నట్లు ఎన్నో ముఖ కవళికలతో పింగాణి వస్తువులు తాయారు చేస్తున్నాడు ఇవన్నీ ఆన్ లైన్ లో అమ్ముతాడు. మాములుగా పింగాణి గిన్నెలు చూసేందుకు ముద్దొస్తాయి. డైనింగ్ టేబుల్ సెట్లు, పచ్చళ్ళు సర్వం పింగాణి వాడేస్తాం. కొత్తగా ఈ కుక్క పిల్లలు, వీటిలో మొక్కలు పెంచుకోవచ్చు. డ్రాయింగ్ రూమ్ […]
