Thursday, 24 Sep, 2026

ఆరోగ్యం కోసం హాస్యం

మనిషి పుట్టుకతో వరంగా తెచుకున్న నవ్వుని సక్రమంగా ఉపయోగించుకోలేక ఎన్నో అనారొగ్యాలకు గురవ్వుతున్నారని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. శారీరక ఆరోగ్యానికి మానవ స్థితికీ సంబంధం ఉందన్న విషయం వైద్య శాస్త్రం అంగికరించినదే ఒత్తిడికి గురవ్వుతున్న అనవసరపు బెంగ ప్రదర్శించే వారికి రోగాలు త్వరగా సోకుతాయంటున్నారు. మానసికంగా నవ్వడం నేర్చుకోవాలి. నవ్వుతో శరీరంలో ఏర్పడే ప్రీరాడికల్స్ ప్రభావాన్ని నియంత్రించేహార్మోన్ లు ఉత్పత్తి అవ్వుతాయి. అందుకే మానసికంగా నవ్వడం నేర్చుకోవాలి. నవ్వుతో శరీరానికి బాహ్యంగా అంతర్గతంగానే కాదు మనస్సుకి ఎంతో […]