vegetables
ఆసక్తి పెరుగుతుంది
కూరగాయలు తినేందుకు పిల్లలు ఇష్టం చూపించరు. తిననంటే తిననంటారు. కూరలు తినకపోతే పోషకాలు అందవని పెద్దలకు భయంగా ఉంటుంది.పిల్లలని గట్టిగా మందలిస్తే అసలు తినమనేస్తారు.వారిలో కూరగాయల పట్ల ఆసక్తి కలగాలంటే వాటిపైన వ్యతిరేకత పోవాలంటే వాళ్ళ గదిలో గాలికి ఊగే విండ్ చెమ్స్ (Wind Chimes)గార్డెన్ ఆర్ట్ కూరగాయలను వేలాడదీయమంటారు అధ్యయనకారులు. గాలికి ఊగుతూ ఎదురుగా రంగు రంగుల్లో కనిపించే మట్టితో చేసిన ఆ పిల్ల క్యారెట్ లు కూరగాయల మొక్కల బొమ్మలు చూస్తుంటే పిల్లల్లో వాటి […]
కూరగాయలన్నీ కలిపి ఫ్రిజ్ లో పెట్టొద్దు
కూరగాయలు అన్నీ ఒకే కవర్ లో వేసి ఫ్రిజ్ లో పెడితే ఊరికే పాడైపోతాయి. ఇప్పుడు ఆకు కూరల్ని ఫ్రిజ్ లో పెట్టే ముందరే ఆకుల్ని కొమ్మల నుంచి తుంచేసి ఎందినవో, కాస్త వాడిపోయినవో తీసేసి మిగతా తాజా ఆకుల్ని పేపర్ టవల్ లోనో లేదా శుబ్రమైన నూలు గుడ్డలో కానీ చుట్టేసి పెట్టేయాలి. రెండు రోజులు శుబ్రంగా బాగుంటాయి. ఆలుగడ్డ, ముల్లంగి, చిలకడ దుంప, అయితే కట్ చేసి ఫ్రిజ్ లో పడితే రంగు మారిపోతుంది, […]
ఏ యాపిల్ మంచిది
ఆర్గానిక్ కూరగాయలు పండ్లు సేంద్రియ ఎరువులు వేసి సహజమైన పద్ధతుల్లో పండిస్తారనీ ఆరోగ్యానికి మంచిదనీ ఖరీదైనా కొనాలనుకుంటాం. పళ్ళు ,కాయగూరల పై లేబుల్స్ ఉంటాయి. వాటిని బట్టి అవి ఆర్గానిక్ వా కాదా తెలుసుకోవచ్చు. ఆపిల్ కూడా లేబుల్ పైన నాలుగు అంకెలు వుండి మొదటి అంకె మూడు లేదా నాలుగు అని వుంటే అవి పురుగు మందులు వేసినవి అని అర్ధం. లేబుల్ పైన ఐదు అంకెలుండి మొదటి అంకె ఎనిమిది అయితే అది జన్యు […]
