ice cream
ఐస్ క్రీమ్స్ తినచ్చు.
చాలా అపోహలు పెంచుకుంటూ పెద్దవాళ్ళు ఎవరో చెప్పగానే వినాలనిపిస్తుంది. డాక్టర్లు మొత్తుకున్న, ఒక్కసారి వినాలి అనిపించదు. ఇప్పుడు జ్వరం గానీ, ఫ్లూ గానీ వుంటే చల్లగా వున్నవి ఏవైనా తింటే ప్రమాదం అనుకుంటాం. కానీ అలా ఏమీ వుండదంటారు డాక్టర్లు. ఐస్ క్రీమ్ తిన్నాక ఫ్లూ బాక్టీరియా పెరుగదు. కానీ ఫ్లూ తో బాధపడుతుంటే ఐస్ క్రీమ్ లు తినేస్తారా? గొంతు సమస్యలు వుంటేనో, ఇతరాత్ర టాన్సిల్స్ గానీ గానీ ఇంకేమైనా ప్రాబ్లమ్ వుంటే తప్ప వీటిని […]
ఐస్ క్రీం తో ఎంతో చురుకుతనం
కొన్ని రిసెర్చిలు కొందరి బిజినెస్ లను అమాంతం పెంచేస్తాయి. ఇప్పుడో రిసెర్చ్ ఫలితం అలాంటిదే. అలాగే ఐస్ క్రీమ్ ప్రియులకు కుడా అద్భుతం అనిపించేస్తుంది. రకరకాల కారణాలతో తల్లులు ఐస్ క్రీమ్ ప్రియులకు కూడా అద్భుతం అనిపిస్తుంది. రకరకాల కారణాలతో తల్లులు ఐస్ క్రీమ్ తినరు. పిల్లలు తింటే తిడతారు. ఇవన్నీ అర్ధం లేని భయాలు అని కొట్టి పరేస్తుందో రిపోర్ట్. ఎంతో మందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా కేవలం ఐస్ క్రీమ్ మాత్రం ఇచ్చారట. […]
ఐస్ క్రీమ్ హాయిగా తినండి ఏం పర్లేదు
ఐస్ క్రీమ్ తినటం వల్ల పళ్ళు పాడైపోతాయని జలుబు చేస్తుందని సాధారణంగా పిలల్లకు తల్లులు చెప్పే అపోహలు. నిజమే ఐస్ క్రీమ్ వల్ల జలుబు చేస్తుందని చెప్పటం కేవలం అపోహ. ఐస్ క్రీమ్ లో వాడే పాలు అందులోని చక్కర కారణంగా గొంతు బొంగురుపోతుందని చాలా మంది చెప్పే మాటలు పూర్తిగా నిరాధవం అంటున్నారు. మాయో క్లినిక్ వైద్య నిపుణులు. పడిసెమ్ పడితే చల్లని ఐస్ క్రీమ్ తినటం మేలనీ దాని వల్ల బొంగురు పోయిన గొంతుకు […]
ఐస్ క్రీమ్ మేకర్ మహిళ తెలివే !
ఇప్పుడు ఐస్ క్రీమ్ కి సంబంధించి ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఎన్ని రకాల ఆహార పదార్ధాలు క్రీమ్ బేస్డ్ గా తయారు చేస్తారో చెప్పాలంటే బోలెడంత ఉంటుంది. 1843 లో నాన్సీ జాస్తాన్ అనే సాధారణ గృహిణి పిల్లల కోసం హ్యాండ్ ఐస్ కక్రీమ్ మేకర్ మీ తయారుచేసింది. రెండు రకాల ఫ్లేవర్ లతో ఒకేసారి ఐస్ క్రీమ్ తయారయ్యేలా విడివిడిగా తీసుకునేలా ఆమె దాన్ని తయారు చేసింది. చాలా కాలం ఈ హ్యాండ్ మిషన్ ఐస్ […]
