అచ్చమైన భారత యువతి ఈమె.
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ పోటీల్లో దిలీప్ సింగ్ శిష్యురాలు కవిత డకోటా కాయ్ తో తలపడింది. న్యుజిల్యాండ్ లో జరిగిన ఈ పోటీల్లో పాల్గొన్న తోలి భారతీయా యువతలుగానే కాక, భారతీయ వస్త్రధారణ తో అంటే చుడీదార్ నడుముకు దుపట్టా కట్టుకుని పోటీలో పాల్గొన్నందుకు గానూ కవిత అచ్చమైన ఇండియన్ గా ప్రసంగాలు అందుకున్నారు. కవితా రెజ్లర్ మాత్రమే కాదు వెయిట్ లిప్టర్ కుడా. డకోటా కాయ్ ను గాలిలో లేపి కవిత ఎత్తి పట్టుకున్న […]
వినే ఓర్పుంటే గెలుస్తారు.
నీహారికా, ఒక్కసారి చాల సక్సెస్స్ పుల్ జీవితం గడిపిన వాళ్ళ జీవిత చరిత్రలో చదువు కంటే వల్ల గతంలో ఫెయిల్యూర్స్ ఎక్కువ కనిపిస్తాయి. అగ్ర నటుడు అమితాబ్ ఈ వయసులోనూ ఎన్నో సినిమాల్లోనూ ఎన్నో యాడ్స్ లోనూ కనిపించే ఈ సక్సెస్స్ పుల్ సెలబ్రిటి ఆకాశవాణి ఉద్యగంలో ఫెయిల్ అయి పోయాడట. అతని రూపం, గొంతు ఎవ్వరిని ఆకర్షించలేదు. హారి పోర్టర్ ను సృష్టించిన సంచలన రచయిత్రి జె.కె.రౌలింగ్ నవలల్ని పబ్బుషర్డూ 12 సార్లు తిరస్కరించారు. ధామస్ […]
ఆకు కూర, మాంసాహారం చాలు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 79 లక్షల మంది పిల్లలు ఎన్నో లోపాల తో పుడుతున్నారని, దీనికి కారణం బి3 విటమిన్ లోపమేనని ఆస్ట్రేలియా కు చెందిన పరిశోధకులు చెప్పుతున్నారు. గర్భస్ధ శిశువు పెరుగుదలకు అవసరమైన నికోటిన్ మైడ్ అరినైన్ డైమ్యు క్లియో టైడ్ లోపం కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయి. ఈ పదార్ధం కడుపులో వున్న పిండం పెరుగుదలకు అవసరమైన శక్తికి, జన్యు పదార్ధం అమరిక కు కణాల మధ్య సమయానికి తోడ్పడుతుంది. ఇది లోపిస్తే […]
అందాన్నిచ్చే ఎస్సెన్షియల్స్.
సౌందర్య రక్షణ కోసం ఉపయోగించే ఎస్సెన్షియల్ ఆయిల్స్ లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రో బయిల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలతో చర్మం పైన వచ్చే ముడతలు పిగ్మెంటేషన్ ట్యాన్ లాంటి సమస్యలుండవు. లేవెండర్, మ్యారీ గోల్డ్, పెప్పర్ మింట్, టీ ట్రీ శాండల్ వుడ్, రోజ్ నిప్రిన్, జరేనియం, రోజ్ మేరీ, యాంగ్ లాంగ్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ ఎంతో బాగా పని చేస్తాయి. అయితే ఈ ఆయిల్స్ నేరుగా అప్లయ్ చేయకుండా డైల్యూట్ […]
నడవలేక పోయారు.
విశ్రాంతి తీసుకోవడం అనుకుంటున్నారు కానీ అలా విశ్రాంతిగా ఐదారు గంటలు ఏ టీ.వి నో చూస్తూ గడిపితే భవిష్యత్తులో నడిచే శక్తి పోగొట్టుకుంటారు అంటుంది ఒక అద్యాయినం. 50 నుంచి 70 సంవత్సరాల వయసున్న 300 మంది పైన ఈ అద్యాయినం కొనసాగిందిట. ఈ 300 మంది రోజు వారీ కార్యక్రమాలు, వ్యాయామం, జీవనశైలి, విశ్రాంతిగా ఏ టి.వి నో చూసే సమయం జాగ్రత్తగా రికార్డు చేసారట. పది సంవత్సారాల కాలం జరిపిన ఈ అద్యాయినంలో 50 […]
మాట్లాడకండి.
ఏదైనా సమస్య వస్తే స్పందించకుండా ఉండగలమా? అలా ఉండగలిగితే ఎలాంటి వత్తిడి వుండదు. అప్పుడు మౌనంగా నిశబ్ధంగా వుంటే మెదడు ను కల్లోల పరచకుండా వుంటే వత్తిడి పెరగదు. కొత్త ఆలోచనలు వస్తాయని ఒక రిపోర్ట్. మౌనంగా ఉండటానికి మెదడు ప్రశాంతతకు సంబంధం వుంది. మనిషి లోని, భావోద్వేగాలు జ్ఞాపకాల నైపుణ్యాన్ని హిప్పోకేంపస్ నియంత్రిస్తుంది. ఈ ప్రాంతాల్లో కొత్త కణాలు ఏర్పడటం వల్ల మెదడు ఎంతో చురుగ్గా ఆరోగ్యంగా వుంటుంది. ఏ సమస్య ఎదురైనా మౌనంగా వుండగలిగితే […]
ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి.
బరువు తగ్గాలనుకుంటే ఏం చేస్తారు ముందు ఆహారంలో కొవ్వులు తగ్గిస్తాయి. పోషకాలు తీసుకోరు. లోఫ్యాట్ డైట్ ఫాలో అవ్వుతారు. దీని వల్లనే చాలా ప్రమాదాలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొవ్వుని కరిగించే ప్రక్రియలో పోషకాలదే కీలక పాత్ర. ఫ్యాట్స్ తగ్గిస్తే మంచిదని వీటి స్ధానంలో రిఫైన్డ్ లేదా హైడ్రోజినేట్ ఫ్యాట్స్ వుపయోగిస్తారు. ఇప్పుడిక నెమ్మదిగా ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్స్ పనిచేయడం మానేస్తాయి. 70 శాతం మెదడు ఫ్యాట్స్ తోనే తయ్యారవ్వుతుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చర్మం పొడి […]
నయా ఫ్యాషన్ ఇప్పుడిదే.
బంగారం, ప్లాటినం వంటి ఖరీదైన లోహాలతోనే ఎన్నో రకాల నగలు రూపొందించటం వాటిదే ఫ్యాషన్ ప్రపంచంలో అగ్రస్థానం ఉండటం అనేది పాత మాట. ఇప్పటి ట్రెండ్ కాపరే. మెరుపుతో కూడిన ఎరుపు కాపర్ అదే రాగి వర్ణం. అంతర్జాతీయ వేదికలపైన ఈ రాగి వర్ణం అద్భుతాలను సృష్టిస్తుంది. డ్రెస్ లు, యాక్ససరీస్ మాత్రమే కాదు, లిప్ స్టిక్ నెయిల్ పాలిష్, పేస్ పౌడర్లలో కాపర్ తనదైన ముద్రవేస్తుంది. ప్రాశ్చాత్య దేశాల అమ్మాయిల జుట్టూ వర్ణం కూడా కాపరే. […]
రెండు పనులు అవ్వుతాయి.
ఇప్పుడు ఆఫీసుల్లో ప్పని చేసుకునేందుకు వీలుగా ఉండే డెస్క్ సైజ్ ప్రో లు రూపొందించారు. మల్టీ టాస్కింగ్ ఇష్టపడే యువతను దృష్టిలో పెట్టుకుని తయ్యారు చేసిన ఈ డెస్క్ సైకిల్ పైన ల్యాప్ టాప్ తో పని చేసుకుంటేనే సైకిల్ వాడచ్చు. కళ్ళ తో ఫెడల్ తొక్కుతూ పనిచేయడం వల్ల ఒక సమయంలో కాళ్ళకు వ్యాయామం, ఇటు వర్క్ రెండు అయ్యిపోతాయి. కాలిఫోర్నియా కు చెందిన ఫ్లెక్సి స్పాట్ కంపెనీ తయ్యారీ దారులు చేసిన డెస్క్ సైజ్ […]
ముందు నీరసిస్తారు.
ఒక్కోసారి వ్యాయామాలే ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఆరోగ్య స్ధితి గురించి చెక్ చేయించుకోకుండా, బరువు తగ్గడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటే ముందర శరీరం నీరసిస్తుంది. ముఖ్యంగా సిజేరియన్ లేదా ఇతర శస్త్ర చికిత్సలు జరిగితే, తర్వాత శరీరం ఫిట్ గా వుందని ఇంత మాత్రం శ్రమ పెట్ట వచ్చా వచ్చని డాక్టర్లు సర్టి ఫై చేయాలి లేదా ఎలాంటి వ్యాయామాలు చేయాలో శరీర స్ధితిని బట్టి పరిమితం చేయాలి. ఆ సలహాలు పాటించాలి గానీ భారీ లక్ష్యాలతో […]
వాళ్ళతో మాట్లాడాలి.
పిల్లల్లో ఐక్యు ఒకే రకంగా ఎందుకు వుండటం లేదు, దీనికి జీన్స్ కారణమా, ఇంకేమైన ఉంటాయా అని పరిశోధనలు చేసారు. గ్రూపులో ఏడాది నుంచి రెండేళ్ళ పిల్లలు. ఈ పిల్లల్లో కొందరికీ ఐక్యు విపరీతంగా పెరగడం గమనించారట. కారణం వింటేనే ఆశ్చర్యం. ఈ పిల్లల తల్లులు పిల్లల తో చాలా సేపు మాట్లాడటం, వాళ్ళకు మంచి కధలు చెప్పడం వాళ్ళ చేత మాట్లాడటం చేసే వాళ్ళలో ఐక్యు పెరుగుతూ వుందని తేలింది. కధలు వినిపిస్తూ వుంటే వాళ్ళలో […]
ఎంపిక మన చేతుల్లోనే.
నీహారికా, ఎంతో మంది మనకు కలుస్తూ, స్నేహ పరిధి లోకి వస్తూ ఉంటారు. అందరితో ఒకే రకమైన స్నేహం ఉండక పోయినా ఒక్కొక్కలతో ఒక్కో బావోద్వేగిత సంబంధం ఉంటుంది. కానీ మనం చేసే స్నేహాలన్నీ స్వచ్చందంగా వస్తున్నాయా? కొందరు చాల ప్రశాంతతను తెస్తారు. మరి కొందరి స్నేహం పస్తులే ఇస్తుంది. అయిష్టమైన చర్యలు, కబుర్లు, అర్థం లేని విమర్శలు వస్తాయి. అలాంటప్పుడు ఆ స్నేహాన్ని దూరం పెట్టాలి. మనము చేయగలిగింది ఏమి ఉండదు. ఎలా ఆ పని […]
కొన్ని పచ్చిగా, మరికొన్ని ఉడికించి.
కూరగాయలంటే అన్ని రకాలు వండేసి తినేస్తే ఒకే ఫలితం ఉండదు. కొన్ని పచ్చివిగా కొన్ని వండి తింటే లాభం. ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నప్పుడు వాటిలో ఎక్కువ శాతం అల్లిసిన్ అనే ఫైటో న్యుత్రియంట్ వుంటుంది. ఇది ఆస్ట్రియో ఆర్దరైటీస్ రాకుండా అరికడుతుంది కనుక ఉల్లుపాయలు అప్పుడప్పుడైనా పచ్చివి తినాలి. బెల్ పెప్పర్స్ లో విటమిన్ సి వుంటుంది. ఇది కంటి జబ్బులు రానివ్వదు దీన్ని పచ్చిగాను, కొంచెం ఉడికించి గానీ తినాలి. ఇక టొమాటోల్లో వుండే యాంటీ […]
ఇవో స్టయిల్ స్టేట్మెంట్స్.
ముఖం ఆకృతిని బట్టి సం గ్లాసులు ఎంచుకొమంటారు ఫ్యాషన్ స్టయిలిస్టులు. ముఖం ఏ షేప్ లో ఉంటే ఏవి నప్పుతాయో అవగాహన వుంటే అప్పుడు సన్ గ్లాసెస్ కూడా స్టయిల్ స్టేట్మెంట్స్ అవ్వుతాయి. అప్పుడే అవి ఫ్యాషన్ యాక్ససరీలు ముఖం ఓవెల్ షేప్ లో వుంటే ఏ రకం సన్ గ్లాసెస్ అయినా అందంగానే ఉంటాయి. రెక్టాంగ్యులర్ ఫ్రేమ్, రిట్రో స్క్వేర్ షేప్ ఫ్రేమ్ యునియేటర్ లేదా సపోర్ట్ సన్ గ్లాసేస్ లో ఏవయినా బావుంటాయి. ఇక […]
పిల్లల్ని అస్సలు కొట్టొద్దు.
ఇల్లు పీకి పందిరేసే మాట పిల్లల విషయంలో ఎంతో నిజాం పాపం వాళ్ళు తెలియకే గోల చేస్తారు, విసిగిస్తారు భరించలేక ప్రాణం విసిగిపోయి నాలుగు ఉతకడం పెద్దలు చేసే పనే కానీ అలా కొట్టుకండి దెబ్బ చిన్నదైనా, పెద్దదైనా పిల్లల పైన ప్రభావం చూపెడుతుంది అంటున్నారు అధ్యాయినకారులు పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు మనల్ని ఎదురించి తిరిగి కొట్టలేరు బలహీనులని వాళ్ళని కొట్టేందుకు మనం వెనకాడక పొతే ఆ అనుభవంతో పిల్లలు పెద్దయ్యాక తాము చెప్పిందే కరక్టని నిరూపించడం […]
కాలుష్యాలతో కళ్ళకు ప్రమాదం.
బయట రోడ్డు పైనే దుమ్ము ధూళి వాయి కాలుష్యం అను కొంటాం కానీ అలాంటి ఎన్నో కాలుష్యాలు ఇళ్ళలో, వర్క్ ప్లేస్ లో వుండి కళ్ళకు, శరీరానికి హాని చేస్తాయి. ఇంట్లో ఆఫీస్ లో గోడకు వేసిన రంగుల నుంచి ఏరోసాల్స్ వెలువడి కళ్ళకు హాని చేస్తాయి. తలకింద వేసుకునే దండ లో డస్ట్ మైట్స్ అనే సూక్ష్మక్రిములుంటాయి. చెట్టు గాలితో పుప్పొడి, కళ్ళకి ప్రాబ్లం తెస్తాయి. ప్యాక్టరీల నుంచి మన వాహనాల నుంచి వెలుపకే పొగ […]
నలుపు తగ్గుతుంది.
మిగతా శరీరం వున్న రంగులో మోచేతులు, మోకాళ్ళు వుండవు. అక్కడ పేరు కొన్న నలుపు పోవాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. అలోవీరా గుజ్జు ఒక మంచి మందు దీన్ని ప్రతి రోజు నల్లగా అయినా మోచేతులు, మోకాలు పాదాల పైన రాస్తూ ఉంటే చాలా కొద్ది రోజుల్లో నలుపు మాయమై పోతుంది. పాలు, తేనె, పసుపు మంచి కాంబినేషన్. పాలు బ్లీచ్ లాగా పని చేస్తే, తేనె చర్మానికి తేమను అందిస్తుంది. పసుపు క్రిమిసంహరకం. ఈ […]
వ్యాయామానికి రూల్స్.
వళ్ళు నొప్పులోచ్చేంత కాఠినంగా చేస్తేనే వ్యాయామం లో ఫలితాలు ఉంటాయి అనుకోవడం పొరపాటు. నొప్పి అనేది మాజికల్ పై పెరిగిన వత్తిడికి సూచన వీలైనంత వరకు దాన్ని సహజ పద్దతుల్లో తగ్గించాలి కానీ పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ఆరోగ్యకరమైన బరువుని మెయిన్ టెయిన్ చేసేందుకు కనీసం 30 నిమిషాల నుంచి 60 నిమిషాల చొప్పున వారంలో ఐదు రోజులు చేయాలి. అన్ని క్యాలరీలు ఖర్చు అయ్యాయికంటే ఎంత సేపు వ్యాయామం చేసాము అన్ని విషయం చాలా ముఖ్యం. […]
ఇవి పోషకాలకు పుట్టిళ్ళు.
ఎన్నో గింజలని కాయగురల్లోంచి తీసి పారేస్తాం కానీ వాటిల్లో అపారమైన పోషకాలుంతాయి పీచూ, అత్యవసర ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లకు ఈ గింజలు ఆధారంగా ఉంటాయి. ఉదాహరణకు దోసకాయ, గుమ్మడికాయల్లో వుండే గింజలు తీసేసే కూర వండుతాం కానీ గింజల్లో ఎన్నో ప్రయోజనాలు గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా వుంటుంది. రోగనిరోధక వ్యవస్ధను గుమ్మడి గింజలు బలోపేతం చేస్తాయి. కణాల ఎదుగుదలను పెంచుతాయి ఇన్సులిన్ ను క్రమబద్దీకరించడం లో, డయాబెటిక్ నియంత్రణలో ఉపకరిస్తాయి. మెలటోనిన్, సెరటోనిన్ […]
సంతోషం, పోషకాలు చాలు.
మనం విశ్రాంతి తీసుకుంటున్నా మెదడు పనిచేస్తూనే వుంటుంది. మెదడు పని చేయాలంటే ఎంతో ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ గ్లూకోజ్ రూపంలో అవసరం అవుతుంది. ఇది రక్త నాళాల ద్వారా రక్తం లో సరఫరా అవుతుంది. మెదడు స్వయంగా గ్లూకోజ్ తయ్యారు చేసుకోలేదు కాబట్టి నిరంతరం రక్తం ద్వారా గ్లూకోజ్ సరఫరా అవుతూ ఉండాల్సిందే. నిద్ర పోయేటప్పుడు కుడా మెదడు పనిచేస్తుంది. కాబట్టి మెదడులోని న్యురాన్లు పరస్పరం అనుసంధానించు కుంటూ ఉంటాయి కాబట్టి న్యూరో ట్రాన్స్ మీటర్ల […]
