Wednesday, 22 Jul, 2026

నయా ఫ్యాషన్ ఇప్పుడిదే.

బంగారం, ప్లాటినం వంటి ఖరీదైన లోహాలతోనే ఎన్నో రకాల నగలు రూపొందించటం వాటిదే  ఫ్యాషన్ ప్రపంచంలో అగ్రస్థానం ఉండటం అనేది పాత మాట. ఇప్పటి ట్రెండ్ కాపరే. మెరుపుతో కూడిన ఎరుపు కాపర్ అదే రాగి వర్ణం. అంతర్జాతీయ వేదికలపైన ఈ రాగి వర్ణం అద్భుతాలను సృష్టిస్తుంది. డ్రెస్ లు, యాక్ససరీస్ మాత్రమే కాదు, లిప్ స్టిక్ నెయిల్ పాలిష్, పేస్ పౌడర్లలో కాపర్ తనదైన ముద్రవేస్తుంది. ప్రాశ్చాత్య దేశాల అమ్మాయిల జుట్టూ వర్ణం కూడా కాపరే. […]