Sunday, 29 Nov, 2026

మాన్ సూన్ స్టయిల్స్.

వర్షాల్లో అన్ని రకాల చెప్పుల వాడకం కష్టం. ఫ్యాషన్ సాండిల్స్, షూలు అవతల పెట్టేయాలి. మరి అందమైన దుస్తులకు మాచింగ్ ఎట్లా అని మధన పడటం అమ్మాయిలకు తప్పదు. అయితే మాన్ సూన్ స్టయిల్ ఇమేజస్ చుస్తే అన్ని విచారాలు పోతాయి. వర్షాకాలానికి తగ్గ ట్రెండీ స్టయిల్ ఇవి. మినీ స్కర్టులు, కాప్రీలు వేసుకుంటే రబ్బర్ లాంగ్ బూట్స్ వేసుకుంటే వాననీతికి తడవకుండా స్టయిల్ లుక్ తో ఉంటాయి. ఇక చీరలు, గగ్రాచోళీ, లాంగ్ స్కర్టులకు రెయిన్ […]

బంధాన్ని బలపర్చుకోండి

నీహారికా, వ్యక్తుల మద్య పరిచయం పెరిగే కొద్దీ గౌరవం తగ్గి నిర్లక్యం వస్తుందని ఒక సామెత ఉంది. కానీ భార్య భర్తల మద్య రోజులు గడిచే కొద్ది అవగాహన పెరిగి ఆ భాంధవ్యం మరింత పెరగాలి. పెళ్ళైన 11 నెలల 24 రోజుల తర్వాత భార్య భర్తల మద్య బంధం సుఖానుబంధంగా మారుతుందని ఒక పరిశోధన ఫలితం. ఈ సుఖాను బంధం అంటే ఒక కంఫర్ట్ జోన్ ఎంత ఆరోగ్యకరంగా ఉంటే అంతగా ఆ సంసారం సుఖంగా […]

సబ్బు కుడా కారణం కావచ్చు.

సబ్బు వాడకం కారణంగా, కఠినమైన రసాయినాలకు ఎక్స్ పోజ్  కావడం చేతనో, పొడిగా వుండే వాతావరణం అలాగే ఏజింగ్ ప్రక్రియల వల్ల శరీరం డ్రైగా, డీహైడ్రేడ్ అయిపోతు వుంటుంది. ఎంత నాణ్యమైన బాడీ క్రీమ్స్ వాడిన చర్మం మృదువుగా వుండటం లేదని ఎంతో మంది చెప్పుతుంటారు. అయితే వాడే క్రీముల్లో వుండే రసాయినాలకు చర్మం రఫ్ గా దురదలోస్తూ ఉంటాయి. రెగ్యులర్ గా మాయిశ్చురైజర్ వాడుతున్నా పొడి చర్మం స్పందించడం లేదంటే చర్మం కండీషన్ కారణం అయింది. […]

కొబ్బరి నీళ్ళలో పోషకాలు.

ఆర్ధిక వనరుగా, ఆరోగ్యం ఇచ్చేదిగా రుచిగా బహువిదాలా ఉపయోగ పడేది కొబ్బరి చెట్టే. శరీరం నిస్సత్తువగా వుంటే నాలుగైదు కొబ్బరి ముక్కలు తింటే, ఇందులో వుండే యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలతో తక్షణ శక్తి వస్తుంది అలాగే కొబ్బరి నీళ్ళు, ఈ నీటిలో ప్రోటీన్ శాతం ఆవుపాల కంటే ఎక్కువ కొబ్బరి నీటి తో రోగ నిరోధక శక్తి పెరిగి, కంటి చూపు మెరుపు పది, విటమిన్ బి పూర్తి స్ధాయిలో అందించి జీవక్రియలు పెంచుతుంది. […]

ఔషదంలా వాడాలి.

కాకర కాయ……… అబ్బా చేదే ఏమాత్రం నోటికి ఇంపుగా లేని కురగాయే కానీ ఈ కాయను మించిన ఔషదం లేదంటారు. వారానికి రెండు సార్లు అయినా ఈ కాకరకాయ కూర తింటే శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. కాకరకాయ రసం ఒక దివ్య ఔషదం. ఇది బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది. ఉదయం పూట ఈ జ్యూస్ ఎలాగైనా తాగ గలిగితే శరీరం లోని ఆల్ఫాగ్లూకోసైడ్స్ తగ్గిపోతాయి. ఇందులో వుండే యాంటీ హైపర్ గ్లిజమిక్స్ బ్లడ్ షుగర్ […]

డెనిమ్ చాలా కంఫర్ట్.

డెనిమ్ వస్త్ర శ్రేణి ఇప్పుడు అమ్మాయిల ఫ్యాషన్ ట్రెండ్ లో భాగంగానే వస్తుంది. ఒకపుడు నలుపు, నీలం రంగుల్లో వుండే డెనిమ్ ఇప్పుడు అనేక రంగులతో, ఎంబ్రాయిడరీ  ప్రింట్ల తో ఎన్నో వెరైటీ డ్రెస్సులతో వస్తున్నాయి. ఈ డెనిమ్ జీన్స్ పైకి లాంగ్ టాప్ లు, కుర్తీలు, ట్యాంక్ టాప్ లు జాకెట్లు, అనార్కలీలు, ఏవి వేసుకున్నా ఫ్యాషనే . డెనిమ్ గౌన్లు ఎంచుకుంటే కలంకారీ జాకెట్లు మాచింగ్ గా ఉంటాయి. లెగ్గింగ్, జగ్గింగ్ ఏది వేసుకున్నా […]

వారసత్వం కారణం.

జుట్టూ చిన్న వయసులోనే తెల్లబడటం కూడా వారసత్వం కారణం గానే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. తల్లిదండ్రులకు చిన్నవయసులోనే తెల్లబడితే పిల్లలకు అదే వారసత్వం గానే వస్తుంది. హెయిర్ కలరింగ్ కాకుండా తెల్లజుట్టూను,   నలుపు చేసే ప్రక్రియ ఏదీ లేదు. అయితే  పోషకాహార సప్లిమెంట్స్ ప్రోటీన్స్, పెడేడ్లు, విటమిన్ బి 12 వంటివి, కాల్షియం, జింక్ తెల్లబడే ప్రక్రియను నెమ్మదింప చేస్తాయి. ఒక వారసత్వంగా వచ్చిన తెల్లజుట్టూ కాకపోతే జీవన  శైలి, వత్తిడి, స్టైలింగ్ ఉత్పత్తులు ఎక్కువగా […]

ఈ సీజన్ లో అలసట సహజం.

వర్షాలు పడే ఈ సీజన్ లో అలసటగా, బద్దకంగా నిద్ర వస్తున్నట్లు వుంటుంది. దీనికి శాస్త్రీయ కరణాలు పెంపొందుతూ వుంటే, మానవ శరీరం ఉత్పత్తి చేసే మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రపోవటాన్ని మెలకువగా ఉండటానికి సంబందించిన సైకిల్ ను క్రమబద్దీకరిస్తుంది. ఈ మెలటోనిన్ ఉత్పత్తి ఎక్కువగా సూర్యకాంతి పై ఆధారపడి వుంటుంది. అలాగే సంతోషానిచ్చే సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తిసూర్యకాంతి లేకపోవడం వల్ల తగ్గిపోతుంది. అలాగే సూర్యకాంతి లేక విటమిన్ డి ఉత్పత్తి ఆగిపోతుంది. ఈ కారణాల వల్లే […]

స్ట్రెచ్ చేస్తే నొప్పులుండవు.

వ్యాయామం మొదలు పెట్టాక ముందు వంటి నొప్పుల బాధ మొదలవ్వుతుంది. నొప్పులతో పాటు క్రాంప్స్, ముఖ్యంగా పిరుదుల చుట్టూ ఉంటాయి అంటారు కొందరు.దీనికి కారణం వర్కఉతస్  ఇన్టెన్సిటీ వల్లను వ్యాయామాలు చేసే సమయంలో సరైన హైడ్రేషన్ లేక, ఎక్సర్ సైజులు చేసే సమయంలో ఫోజులు సరిగ్గా లేకపోవడం వల్ల కుడా ఎన్నో రకాల నొప్పులు వచ్చే అవకాశం వుంటుంది. దీనికి పరిష్కారం వర్కవుట్స్ కు ముందుగా స్ట్రెచ్ చేయాలి. స్క్వాట్స్ వెయిట్స్ లేకుండా లంజెన్, హైకిక్స్ లక్ష్యం […]

మొక్కల వ్యర్ధాల నుంచి దుస్తులు.

ఇప్పుడో రామాయణంలో సీతాదేవి అరణ్యవాస సమయంలో నార దుస్తులు ధరించిందని రామాయణంలో చదివాం కానీ ఇప్పుడు భారత దేశంలో కొబ్బరి పీచు, వెదురు మొక్కలు, జోన్నలాంటి వాటితో కుడా దుస్తులు తయ్యారు చేస్తున్నారు. ఈ విషయంలో మనకంటే ముందుంది చైనా. ఇప్పటికే సోయా ఆధారిత ఉత్పత్తులు తయ్యారైన తర్వాత వచ్చే వ్యర్ధాలతో ఫైబర్ ను తయారు చేసి వాటి నుంచి దుస్తులను తయ్యారు చేస్తుంది చైనా. ఇవి శరీరానికి వెచ్చదనం ఇస్తాయి, అలాగే అతి నీలలోహిత కిరణాల […]

కెఫిన్ వల్లనే ఉత్సాహం.

కాఫీలో మాయ ఏమిటో గానీ సమస్త మానవాళి అతి ప్రియమైన పానీయం అయింది. సాధారణంగా అద్యాయినాలు మాత్రం కాఫీలో వుండే కెఫిన్ కు మానసికంగా ఉత్సాహం ఇచ్చే శక్తి వుందంటారు. మెదడుకు సందేశాలు అందించే జీవ రాసాయినం ఎదినోసైన్ శరీరంలో చురుకుదనం తగ్గిస్తే కెఫిన్ దాన్ని హుషారు చేస్తుంది. చాలా మంది రాత్రి భోజనం కాఫీ తో ముగిస్తారు. కా కెఫిన్ ఉదర రసాల ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే కాఫీ ఎడ్రినల్ గ్రంది పైన ప్రభావం చూపిస్తుంది. […]

పగటి వేళనే భద్రత శూన్యం.

నీహారికా, ప్రమాదాలు రాత్రిపూటే జరుగుతాయి అనుకొంటాం. మనుషుల మద్యన భద్రంగా ఉన్నాయనుకొంటాం. కానీ ఒక వారం క్రితం సింగారాయికొండ లో జరిగిన ఒక సంఘటన ఈ ఆశ కూడా నిరాశ చేసింది. ముగ్గురు సాఫ్ట్ వేర్ అమ్మాయిలు చెన్నై నుంచి విజయవాడ బయలుదేరారు. రైలు ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చింది. రైలు బోగీలో ఆకతాయిలు అల్లరి చేస్తున్నారు. వెకిలి మాటలతో వేదిస్తున్నారు. శరీరాలను వర్ణిస్తున్నారు. అమ్మాయిలు లేచి ఇంకో కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాలన్నా అది లింక్ లేని బోగి. […]

తీవ్రమైన వత్తిడి వల్లనే ఈ సమస్య.

గర్భ విచ్చిత్తికి, హై లెవల్ స్ట్రెస్ కి స్పష్టమైన సంబంధం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. చైనా లోని ఒక యూనివర్సిటీ జరిపిన ఈ రీసెర్చ్ లో యుక్త వయస్సుకు ముందు తీవ్రమైన వత్తిడి ఉన్న జీవితం గడిపినా, సుధీర్గ కాలం వత్తిడికి గురవుతూ ఉంటే యువతుల్లో గర్బవిచ్చితి ఎక్కువగా జరుగుతోందని తేలింది. సాంఘీక సమస్యలు, మానసిక సమస్యలు, మానసిక బావోద్వేగ సమస్యలు, జీవిత భాగస్వామితో సమస్యలు, డబ్బు గురించి సమస్యలతో  సతమతం అయ్యే వాళ్ళలో  ఈ మిస్ […]

దీన్ని రసాయినం అంటారు.

పాత నవలల్లో వేడి అన్నం, ఆవకాయ, నెయ్యి లేదా నెయ్యి గోంగూర వంటి కాంబినేషన్స్, బెంగాలీ నవలల్లో తప్పని సరిగా నేటి పూరీలు నోరురిస్తాయి కానీ ఈ నెయ్యి పదార్ధాలు మన ఆరోగ్యానికి విషం కంటే ప్రమాదం అని ఇప్పటి నమ్మకం. ఇది సనాతన భారతీయ నమ్మకానికి వ్యతిరేకమైన ఇప్పటి తరం నెయ్యి పూర్తిగా నిషేదించినట్లే కానీ ఆయుర్వేదంలో నెయ్యిని రసాయనం అంటారు అంటే రోగ నివారిణి అని అర్ధం నెయ్యి కొవ్వు కాదు అది మజ్జిగ […]

ఎకో ఫ్రెండ్లీ నాగలకే డిమాండ్.

ఇవ్వాల్టి యువతరానికి ఎకో ఫ్రెండ్లీ గా వుండటం ఫ్యాషన్. చెత్త నుంచి, పేపర్ నుంచి మొక్కల నుంచి తయ్యారు చేసిన పదార్ధం తో చేవిలోలాకులు, మేడలో వేసుకునే హారాలు వేసుకోవడం ఫ్యాషన్. మట్టి నగలు ఎప్పటి నుంచో ధరిస్తున్నారు. ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ ఒక బ్రాండ్ ఇమేజ్. పక్షుల ఈ కలతో చేసిన హెయిర్ క్లిప్పులు, పెద్ద పెద్ద జుంకీలు ఇప్పుడు స్టేటస్ సింబల్స్ . ఈ కలలతో తయ్యారు చేసిన చెప్పులు, పర్సులు, హెయిర్ క్లిప్పులు, […]

సర్వం సందేహాలమయం.

వ్యాపారం అంటేనే తెలివిగా వినియోగదారుని నాడి పట్టుకోవడం. ఆర్టిఫిషియల్  ఫ్లేవర్స్, కలర్స్ పైన ఒక అవగాహన వచ్చాక వాటిని చాలా వరకు ఆహారం లోంచి తొలగించారు. దాదాపు కంటికి ఇంపుగా రంగుల తో కనిపించే    బాక్స్ ఫుడ్స్ జోలికి వెళ్ళినట్లే కానీ పేరున్న కంపెనీలు దాన్ని కనిపెట్టి ఈ ఫ్లేవర్స్, కలర్స్ లేవు అని కొత్తరకం ప్రచారం మొదలుపెట్టాయి. అప్పుడు దేన్నీ దేన్లోంచి తీశారు మనకు తెలియదు. అలాగే కొన్ని ఫుడ్ పాకెట్స్ పైన లో […]

మాంసం వల్ల ప్రమాదం.

నాన్ వెజ్ లో వుండే అమైనో ఆసిడ్, రక్త నాళాల వృద్దికీ, కణాల అభివృద్ధికీ, లివర్, గుండె నాళాల్లో వుండే ఫ్యాట్ కరిగించేందుకు టి ష్యు రిపేర్ చేసేందుకు ఎంతో ప్రయోగం గొర్రె మాంసం, పండి మాంసం, చికెన్, చీఫ్ నట్స్, చీజ్ బీన్స్ లో ఇది మరీ ఎక్కువ.  దీన్ని గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఇది శిశువు మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు అమోల్ అలంకార్ […]

వాళ్ళకీ అన్నీ ఇవ్వాలి.

పిల్లలకు ఆరునెలలు వయస్సు దాటుతూనే తల్లిపాలతో పాటు అదనపు ఆహారం ఇవ్వాలి. తమిళనాడులో దంపుడు బియ్యం, గోధుమ, జొన్నలు, సజ్జలు, రాగులు, సగ్గుబియ్యం, మొక్కజొన్న, కందిపప్పు, సోయా, పల్లీలు, జీడిపప్పు, పెసరపప్పు, మినపప్పు, సోయా, ఎండుద్రాక్ష, యాలుకలు ఇలా 18 రకాల ఆహార దినుసులు కలిగిన పిండితో పిల్లలకు జావ తయ్యారు చేసి ఇస్తారు. మన వైపు కుడా బియ్యం రకరకాల పప్పులు పొడి గొట్టి ఆ పొడితో చేసిన జావను పిల్లలకు అలవాటు చేస్తారు. బియ్య […]

శరీర కాంతిని పెంచే ఉదా వర్ణం.

ఉదా నీలిరంగు పండ్లలో వుండే ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచి ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు. ఉదా రంగు క్యాబేజీ, బ్లాక్ చెర్రీలు, ఉల్లి, ద్రాక్షల్లోని ఫ్లేవనాయిడ్స్ కేన్సర్ని నిరోధిస్తాయి. ఉదా రంగులోని ఆహార పదార్ధాలు శరీరం బరువును తగ్గించుకోవడం లో ఉపయోగ పడతాయి. అలాగే ఉదారంగులో వుండే చిలకడ దుంపల్లో యాంతో సియూనియన్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ శక్తిని పెంచుతాయి. ప్రీ రాడికల్స్ ను తిప్పికోడతాయి. మన ఆహార […]

అందానికి టన్సర్ సిల్క్స్.

బెంగుళూరు మైసూరు సిల్క్ లతో పాటు టన్సర్  సిల్క్ కుడా    మహిళలు మెచ్చే జాబితాలో వున్నాయి. బగల్పూరీ పట్టుగా పిలిచే ఈ టన్సర్  సిల్క్ బీహార్ లోని భగల్పూర్ లో తయ్యారవ్వుతాయి. అద్దకం శైలి తో నేసే ఈ చీరలను కొసాసిల్క్స్ అని కుడా అంటారు. పట్టు పురుగు లోని కొన్ని జాతుల ను వీటి తయ్యారీలో వుపయోగిస్తారు. చైనా, ఇండియా, జపాన్, శ్రీలంకల్లో ఎన్నో రకాల టన్సర్  సిల్క్ చీరలు  తయ్యారవ్వు తాయి. పట్టు  పురుగులను చంపకుండా అహింస […]