Tuesday, 21 Jul, 2026

ఇవో స్టయిల్ స్టేట్మెంట్స్.

ముఖం ఆకృతిని బట్టి సం గ్లాసులు ఎంచుకొమంటారు ఫ్యాషన్ స్టయిలిస్టులు. ముఖం ఏ షేప్ లో ఉంటే ఏవి నప్పుతాయో అవగాహన వుంటే అప్పుడు సన్ గ్లాసెస్ కూడా స్టయిల్ స్టేట్మెంట్స్ అవ్వుతాయి. అప్పుడే అవి ఫ్యాషన్ యాక్ససరీలు  ముఖం ఓవెల్ షేప్ లో వుంటే ఏ రకం సన్ గ్లాసెస్ అయినా అందంగానే ఉంటాయి. రెక్టాంగ్యులర్ ఫ్రేమ్, రిట్రో  స్క్వేర్ షేప్ ఫ్రేమ్ యునియేటర్ లేదా సపోర్ట్ సన్ గ్లాసేస్ లో ఏవయినా బావుంటాయి. ఇక […]

హెయిర్ బాండ్స్ స్టయిల్ స్టేట్మెంట్స్.

హెయిర్ యాక్సిసరీలు ఫ్యాషన్ స్టయిల్ లో ముందే ఉంటాయి. హెయిర్ స్టయిల్ కు కొత్త అందం తెస్తాయి. సాధారణ హెయిర్ బ్యాండ్స్ కూడా స్టయిల్ స్టేట్మెంట్స్ లాగా వస్తున్నాయి. ఇప్పుడివి ఎక్స్టెన్ షన్ లకు అవసరం అవుతున్నాయి. సాదా కలర్ లో లేదా ప్రింటెడ్ బ్యాండ్స్ పగటి వేళలకు బావుంటాయి. ఫెదర్లు, సెక్విన్లు, జ్యూయిల్డ్ బ్రాండ్స్ ప్రత్యేక సందర్భాలకు నప్పుతాయి. అలాగే చిన్నా పెద్దా హెయిర్ క్లిప్స్ రకరకాల ప్రింట్స్ ఆకృతుల్లో రొజువారీ దుస్తులకు చక్కగా మ్యాచ్ […]