brain energy
సంతోషం, పోషకాలు చాలు.
మనం విశ్రాంతి తీసుకుంటున్నా మెదడు పనిచేస్తూనే వుంటుంది. మెదడు పని చేయాలంటే ఎంతో ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ గ్లూకోజ్ రూపంలో అవసరం అవుతుంది. ఇది రక్త నాళాల ద్వారా రక్తం లో సరఫరా అవుతుంది. మెదడు స్వయంగా గ్లూకోజ్ తయ్యారు చేసుకోలేదు కాబట్టి నిరంతరం రక్తం ద్వారా గ్లూకోజ్ సరఫరా అవుతూ ఉండాల్సిందే. నిద్ర పోయేటప్పుడు కుడా మెదడు పనిచేస్తుంది. కాబట్టి మెదడులోని న్యురాన్లు పరస్పరం అనుసంధానించు కుంటూ ఉంటాయి కాబట్టి న్యూరో ట్రాన్స్ మీటర్ల […]
