stress release
మాట్లాడకండి.
ఏదైనా సమస్య వస్తే స్పందించకుండా ఉండగలమా? అలా ఉండగలిగితే ఎలాంటి వత్తిడి వుండదు. అప్పుడు మౌనంగా నిశబ్ధంగా వుంటే మెదడు ను కల్లోల పరచకుండా వుంటే వత్తిడి పెరగదు. కొత్త ఆలోచనలు వస్తాయని ఒక రిపోర్ట్. మౌనంగా ఉండటానికి మెదడు ప్రశాంతతకు సంబంధం వుంది. మనిషి లోని, భావోద్వేగాలు జ్ఞాపకాల నైపుణ్యాన్ని హిప్పోకేంపస్ నియంత్రిస్తుంది. ఈ ప్రాంతాల్లో కొత్త కణాలు ఏర్పడటం వల్ల మెదడు ఎంతో చురుగ్గా ఆరోగ్యంగా వుంటుంది. ఏ సమస్య ఎదురైనా మౌనంగా వుండగలిగితే […]
షాపింగ్ చేస్తే దిగులు మాయం.
దిగుళ్ళు, విచారాలు, బాధలు, చిరాకులకు రిటెయిల్ దేరఫీ బాగా ఉపయోగ పడుతుంది అంటున్నారు నిపుణులు. అంటే షాపింగ్ చేయడం వల్ల దిగుళ్ళు విచారాలు మనలోకి రాకుండా నియంత్రణ లో వుంటాయని దిగులు దిగామింగాడంలో షాపింగ్ బాగా సహకరిస్తుందని భావన. షాపింగ్ ఒత్తిడిని తగ్గించడం లో మోటివేట్ చేస్తుంది. ఎదో ఒక బడ్జెట్ లో కొనుక్కుంటే పర్లేదు. అలాగని విండో షాపింగ్ ఆన్ లైన్ బ్రౌజింగ్ లో ఏవీ పని చెయ్యవు. మనమెంత విలువైన వాళ్ళమో మనస్సు తూకం […]
