ఎలర్జీకి కారణం?
శరీరం పైన ఒక్కోసారి వున్నట్టుండి దద్దుర్లు వస్తాయి. ఈ దద్దుర్లు రోగ నిరోధక వ్యవస్ధ ప్రతి స్పందన వల్ల శరీరం హిస్టమిన్లు విడుదల చేయడం వల్ల వస్తాయి. ఇలాంటి ఎలార్జిక్ రియాక్షన్ ఎదురైతే వెంటనే కాగితం పెన్ను తిసుక్ని గడచినా 12 గంటలు లోగా ఏవైతే తిన్నారో, కొత్త చర్మ పరిరక్షణా ఉత్పత్తులు, లేదా పౌడర్లు, ఆయింట్మెంట్, క్రీమ్, కొత్త దుస్తులు ఇవన్నీ ఏం వాడారో రాసుకోవాలి. ఆహార పదార్ధాలు, మందులు కుడా ఇందుకు కారణం కావచ్చు. […]
వంటల్లో వాడండి.
కేరళలో కొబ్బరి నూనెగా వాడతారు కానీ, ఈ నూనెలో ఆర్గ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ నూనె లో వుండే కొన్ని రకాల ఆమ్లాలి ట్రై గ్లిసరిట్స్ వల్ల 200 క్యాలరీల శక్తి లభిస్తుంది. శరీరంలో శక్తి ఉత్పాదకత 5 శాతం పెరుగుతంది. లారిక్ యాసిడ్ లో మోనో గ్లిజరాయిడ్స్ కొబ్బరి నూనె లో అధిక పాళ్ళలో వుండటం వల్ల ఇన్ ఫెక్షన్స్ రావు. నూనె లో వుండే ట్రైగ్లిజరేట్లను కాలేయం జీర్ణం చేసుకుని కెటోన్లను ఉత్పత్తి […]
పండగ స్పెషల్స్.
సంక్రాంతి ఫ్యాషన్ హడావుడి మొదలైంది. ఉప్పాడ, పోచంపల్లి, జ్యుట్ పట్టు, ప్యూర్ బెనారస్ మొదలైన వస్త్ర శ్రేణి పండగ కోసం ప్రత్యేక డిజైన్లతో కనిపిస్తాయి. జ్యూట్ పట్టుకు చీర పైన డిజైన్స్ బొమ్మలు నేతలోనే వచ్చాయి. చీర తో పాటు వచ్చే బ్లావుజుకు బంగారు వర్ణాలు చేర్చారు. ఇక ఉప్పాడ పట్టు కయిటే చీర మొత్తం యానిమేట్ మొతిఫ్స్ పాల్కో డాట్స్ బ్లావుజులు స్పెషల్గా ఇచ్చారు. ఇక ఇక్కత్ పోచంపల్లి డిజైన్లకు ధ్రెడ్ వర్క్ జర్దోసీలను కలిపితే […]
రేపటి పార్టీ కోసం.
ఏదైనా స్పెషల్ అకేషన్ లకు బర్త్ దే పార్టీలకు డ్రెస్సులు జ్యువెలరీని ముందే సిద్దం చేసుకున్నట్లు చర్మం శిరోజాల పైన కుడా ముందే ద్రుష్టి పెట్టండి అంటున్నారు బ్యూటీషియన్లు. పార్టీకి ఒక రోజు ముందే మేనిక్యూర్, పెడిక్యుర్ చేయించుకోవాలి. చేతులు మరింత చక్కగా కనిపించాలంటే నిమ్మరసంలో చక్కెర కలిపి ఆ మిశ్రమం తో చేతులు స్క్రబ్ చేయాలి. వాక్సింగ్, ధ్రెడ్డింగ్ చేయించుకోవాలి. తేనె, రోజ్ వాటర్, పాల పొడి కలిపి ఆ పేస్టుని ఫేస్ మాస్క్ లా […]
అత్యంత శ్రద్ధతో.
ఏదైనా తింటున్నా, తాగుతున్నా, మాట్లాడుతున్నా ఆ పనులపై ద్రుష్టి కేంద్రీకరించి మనస్సు లగ్నం చేసి, చేయాలి అని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఒక్కోసారి చేసే పనినే డిఫరెంట్ గా చేయాలన్నారు. బ్రష్షింగ్స్ ఫోర్క్ వాడటం లేదా స్పూన్ తో తినడం వంటి వాటికి నాన్ దామినేమ్ట్ చేతినే వాడాలి. కొద్ది పాటి విభిన్నత వల్ల ఎంతో వ్యత్యాసం కనబడుతుంది. ఎప్పుడూ అలవాటుగా ఏ పని ముట్టుకో వద్దని చెప్పుతున్నారు. దేని కోసమైనా వెయిటింగ్ లో ఉన్నప్పుడు టెన్షన్ […]
ఏదీ దాచద్దు.
ఒక చిన్న పాటి అనారోగ్యానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళినా, జీవన శైలి, అంతకు ముందు వచ్చిన అనారోగ్యాలు వాడిన మందులు దురలవాట్లు సంకోచం లేకుండా దాచి పెట్టకుండా చెపితేనే సరైన వైద్యం దొరుకుతుంది. కుటుంబంలో డయాబెటిస్, అధిక కోలెస్ట్రోల్, రక్త పోతూ వున్నట్లయిటే బ్లడ్ షుగర్, బ్లడ్ కంటే లిపిడ్ ప్రొఫైల్ ధైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. 93 శాతం మందికి ఈ విటమిన్ లోపం వుందని అద్యాయినాలు చెప్పుతున్నాయి. మహిళలు బ్రెస్ట్, పెల్విక్, పాప స్మియిర్ పరీక్షలు […]
మూవ్ మెంట్ ముఖ్యం.
ఎప్పుడూ వ్యాయామం చేస్తూనే ఉన్నాం కదా, లేదా నడుస్తున్నాం కదా ఇక ప్రశాంతంగా గంటల తరబడి కుర్చుని పని చేసుకున్నా సరే టైమ్-టు డయాబెటీస్, హృదయ సంబందమైన రుగ్మతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయనినిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటల కొద్దీ డెస్క్ ముందు సెటిల్ అయ్యేవారు కొంత జాగ్రత్త తీసుకోవాలి అంటున్నారు. కాఫీ, లంచ్ బ్రేక్ లోను తప్పనిసరిగా లేచి కాసేపు నడిస్తేనే మంచిది. అలాగే గంటకొ సారి రెస్ట్ రూమ్ కి నడవండి, అదీ ఒకందుకు మంచిదే […]
జంప్ ఫోర్స్ పెరుగుతుంది.
వ్యాయామాలు చేసినప్పుడు లిక్రా తో డిజైన్ చేసిన కంప్రెషన్ షార్ట్స్ వేసుకుంటే అలసట అంతగా అనిపించదు అని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. అలాగే పెద్ద ఫార్మన్స్ కుడా పెరుగుతుందని, జంపింగ్ సమయంలో షార్ట్స్ ధరిస్తే జంప్ ఫోర్స్ పవర్ పెరుగుతాయి. షార్ట్స్ కండరాల కదలికలను పరిమితం చేస్తాయి. అందుకే వ్యాయామాలు చేసే సమయంలో దరిచే వస్త్ర ధారణ కు కుడా అధిక ప్రధాన్యత ఇవ్వాలనీ, శరీరానికి అంటి పెట్టుకొని సాగే గుణం లో కంఫర్ట్ గా వుండే […]
ఫ్రెండ్లీ విటమిన్స్.
శరీరానికి విటమిన్లు అవసరం ఎంతగా వుందో, అవి వేటిలో లభిస్తాయో తెలుసుకోవడం చాలా అవసరం.చర్మ కణాల పునరుత్తేజం ఉపయోగించే ఎ విటమిన్ చిలకడ దుంపలు, బ్రోకలి, క్యారెట్, ఫిష్ ఆయిల్, ఆప్రికాట్స్ లో దొరుకుతుంది. బికాంప్లెక్స్ విటమిన్స్, స్కిన్ ఫుడ్స్, బి3, బి6 కుడా చర్మాన్ని కాపాదేవి. మీట్, పౌల్ట్రీ లివర్, ఈస్ట్, అవకాడో, పాలు, గుడ్లు, పెరుగు ఈ విటమిన్ కు ఆధారం. కోలాజెన్ ను పెంచి చర్మం మృదువుగా వుండేందుకు సహకరించే విటమిన్ స, […]
వంటింట్లో బాక్టీరియా.
ఎంత జాగ్రత్తగా ఉన్నా క్రీములతో ఇబ్బంది తప్పదు. వంట ఇంట్లో చేతులు శుబ్రంగా కడుక్కుని చేతులు హ్యాండ్ టవల్ కు తుడుచుకుంటే దానిలోని క్రిములు చేతుల్లోకి చేరిపోతాయి. ఈ ఇబ్బంది పోవాలంటే ప్రతి రెండు రోజులకు ఒక సారి వాష్ చేయాలి. కిచెన్ లో, బాత్ రూమ్ లో వుండే టవల్స్ అత్యధిక బాక్టీరియాకు మూలం ముఖ్యంగా కిచెన్ టవల్స్ లో హానికరమైన కోలీఫార్మ్ బాక్టీరియా వుంటుంది. వీటిలో తడి ఎక్కువగా వుంటుంది కాబట్టి బాక్టీరియాకు బ్రీజింగ్ […]
ప్రోటీన్స్ మంచివి.
ఎక్కువ మందిని వేధిస్తున్న ఆధునిక అనారోగ్యం మధుమేహం. ఈ డయాబెటీస్ రాకుండా నిరోధించ గలిగే మర్గాలెన్నో వున్నాయి. బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ జత చేయాలి. గుడ్డు, పెరుగు ఎక్కువసేపు కడుపు నింపి ఉంచుతాయి. ఉదయపు ఉపాహారంలో ఎంత ప్రోటీన్ తీసుకుంటే అంట డయాబెటీస్ అదుపులో వుంటుంది. పదార్ధాల తయారీ లో ఒరెగానో, రోజ్ మేరీ వంటివి కలిపితే రుచి పెరుగతామే కాదు డయాబెటీస్ సంబందిత ఎంజైమ్స్ ఈ ఔషధాల్లో వుండే పదార్ధాలు బ్లాక్ చేస్తాయి. వీలున్నప్పుడల్లా […]
కంటి చూపు మెరుగు.
రోజుకో సారి టీ తాగే అలవాటుతో గ్ల కోమ నుంచి తప్పించు కోవచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇటీవల పదివేల మంది ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ పైన అద్యయనం చేసిన అనంతరం ఈ రిపోర్ట్ వెల్లడించారు. టీ తాగటం వల్ల ఖచ్చితంగా అది గ్ల కోమ కు ఔషధం అని చెప్పలేము కానీ, టీ లో ఉండే యాంటీ ఆక్సిడేoట్లు , యాంటీ ఇంఫ్లమేటివ్, న్యూరో ప్రాటికైన్ రాయనాలు కంటి చూపును కాపాడతాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. […]
దుమ్ము తోనే సమస్య.
ఎలర్జీ, ఆస్తమా వుంటే చాలా శ్రద్దగా ఉండ వలసి వస్తుంది. బయటి కాలుష్యాలే కాకుండా ఇంట్లోను ఎలర్జీ కారకాలు దాగి ఉంటాయి. వీటిని దూరంగా ఉంచాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరికి పాలు, పాల ఉత్పత్తులు పడకపోవచ్చు. అతినీల లోహిత కిరణాలు చర్మమలో ఉన్న ప్రోటీన్ తో ప్రతి చార్య జరపడం వల్ల కుడా ఎలర్జీలు రావచ్చు. ఈ ఎలర్జీలు రాకుండా, ఆస్తమా భాదిన్చాకుండా ఉండాలంటే ప్రతీ వారం కర్టెన్స్ ఉతకాలి.కార్పెత్స్ వ్యాక్యుమ్ క్లీనింగ్ చేయాలి. పరుపులకు […]
చక్కని నిద్రొస్తుంది.
శరీరానికి తగిన శక్తి సమ కూర్చుకోనేందుకు సహకరించి చక్కని నిద్రకోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ముందుగా చక్కని కాటన్ దుప్పట్లు మంచి నిద్రను ఇవ్వగలవు. మృదువుగా వెచ్చదనం ఇచ్చే ఊలు దారాల కాటన్ దుప్పట్లు శరీరానికి సౌకర్యంగా ఉంటాయి. శుభ్రమైన మంచి వాసన వచ్చే దుప్పట్లు, చక్కని పరుపు, నిశబ్ధంగా ఉండే వాతావరణం చాలా అవసరం. నిద్రించే ముందర లూజ్ గా ఉండే పైజమా కంఫర్ట్ గా ఉంటుంది. నిద్రలో అటు, ఇటు తిరిగిన వంటికి అంటిపెట్టుకొని […]
చక్కని ఆరోగ్యం మీ సొంతం.
వారానికి ఒక్కరోజు తప్పని సరిగా ఉపవాసం ఉండండి మేలైన ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు అమెరికన్ యూనివర్సిటీ పరిశోధకులు. ఉపవాసం కారణంగా శరీరంలో గ్లూకోజ్ స్థాయి తగ్గి మధుమేహం బారిన పడే అవకాశాలు దూరం అవుతాయంటున్నారు. అధిక రక్తపోటు, గుండె కొట్టుకొనే స్థాయి, కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమబద్ధం అవుతాయంటున్నారు. ఒక్క రోజు ఉపవాసం కారణంగా నాడీ మండల వ్యాధులు తగ్గుముఖం పడతాయని వారి పరిశోధనలో తేలింది. అయితే పసి పిల్లలు, వృద్ధులు, గర్భావతులు, ఇప్పటికే మధుమేహంతో భాద […]
మే మోస్తున్నాం.
నటులు, రచయిత్రులు మహిళా డైరక్టర్లు ఇతర రంగాల్లోని ప్రాముఖ మహిళలందరిలో మొత్తం 300 మంది తో టైమ్ ఈజ్ అప్ అనే కొత్త ఉద్యమం హాలీవుడ్ లో మొదలైంది మీటూ ఉద్యమానికి ఇది కొనసాగింపు. టైమ్స్ అప్ యు.ఎస్ లోని అన్ని రంగాల్లో వున్నా లైంగిక బాధితుల కోసం న్యాయ పోరాటం చేయబోతుంది. ఏ రంగంలో ఉన్నా, వాళ్ళు సామాన్యులైనా, సుప్రసిద్దులైనా, వాళ్ళ కంప్లయింట్ తీసుకుని, దోషులకు వీలైనంత త్వరగా శిక్ష వేయించటం టైమ్స్ అప్ లక్ష్యం. […]
అమ్మాయిలే బలవంతులు.
అమ్మాయిలు సున్నితంగా, అబ్బాయిలు కాస్త బలంగా ఉంటారను కొంటాంకదా. ఒక తాజా పరిసోధన ఈ అభిప్రాయాన్ని రివర్స్ చేసింది కెనడాకు చెందిన వోటర్లు విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఒకే వయస్సు, బరువు వున్న యువతీ యువకులను ఎంపిక చేసి, వాళ్ళతో ట్రెడ్ మిల్ వ్యాయామాలు చేయించారు. అందులో అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువగా అలసిపోయారట. ట్రెడ్ మిల్ పై పరుగేట్టినప్పుడు అమ్మాయిల కండరాలు ఎక్కువగా ఆక్సిజన్ ను గ్రహిస్తున్నాయట. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల కండరాలు అధికంగా ఆక్సిజన్ గ్రహిస్తున్నాయని […]
నగలతో సమస్య.
సరదాకు, ఫ్యాషన్ కారణంగా కుడా ఎంతో మంది ఫంకీ జ్యువెలరీ, మెటల్ ఆభరణాలు, గిల్ట్ నగలు ధరిస్తుంటారు. వీటి వల్ల అలర్జీలు రావడం చాలా సహజం. గిల్ట్ నగల్లో నికిల్, క్రోమియం మూలకాలు వుంటాయి. ఇవి ఎలర్జీని కలిగిస్తాయి. చర్మంరంగు మారిపోవడం చిన్ని పుండ్లు రావడం జరుగుతుంది. ఇలాంటప్పుడు ఈ నగల్ని ఎక్కువసేపు శరీరం పైన ఉంచకూడదు. చమట తో తడిస్తే తప్పని సరిగా ఎలర్జీ వస్తుంది కను, శరీరంపై చమట కనిపించగానే తీసేయాలి. నగలు పెట్టుకున్నప్పుడు […]
ఎక్కువ ప్రోటీన్స్ అవసరం.
వర్కవుట్స్ తర్వాత ముందు, ఏం తింటే ఎనర్జిటిక్ గా వుంటుందో అన్ని సార్లు సలహా తీసుకున్నా సందేహం తోనే ఉంటారు. సరైన వర్కవుట్ స్నాక్, కాంప్లెక్స్, సింపుల్, కార్బోహైడ్రేడ్ల కలయికగా వుండాలి. వీటి వల్ల వర్కవుట్స్ సమయంలో ఎనర్జీ స్ధిరంగా, నెమ్మదిగా, ఆసాంతం ఒకే విధంగా వుంటుంది. ఒక పండు తో పాటు హాల్ వీట టోస్ట్ రెండు రకాల కార్బోహైడ్రేడ్స్ కలగాలిపి వుంటే చాలా నలుపుగా జీర్ణమైపోతూ వర్కఉతస్కి సాయపడుతుంది. ఇవి కండరాల టిష్యును మరమ్మత్తు […]
బద్దకంగా వుందా?
ప్రతి ఉదయాన్ని హుషారుతో వెలిగిస్తేనే రోజంతా ఆహ్లాదంగా వుంటుంది. నిద్ర ఎన్ని గంటలు సరిపోతుందో, బద్ధకం లేకుండా వుంటుందో సరిచూసుకుని మెలకువ రాగానే లేచి పోవాలి. రాత్రి పడుకునే ముందర కిటికీ కర్టెన్ వేసి, గదిని చీకటిగా ఉంచాలి. నిద్ర లేస్తూనే ఫోన్ చేత్తో పట్టుకుని, ఇమెయిల్స్, ఫేస్ బుక్ చూసుకోవడం వద్దు. లేవగానే గ్రీన్ టీ తాగడం, పది నిమిషాలు నడకతో శరీరానికి చురుకుదనం తేవడం మంచిది. ఉదయం వేల శరీరం వత్తిడిని నిరోధించే కార్టిస్టాల్ […]
