Monday, 27 Jul, 2026

ఎండ కావాలి.

ఆఫీసుకొ, బయటకో వెళ్ళేటప్పుడు దుమ్ము  ధూళి భయం తో శరీరం మొత్తం కవర్ చేసి  టూ వీలర్  పైనో  కార్ లోనో వెళుతూ  ఉంటాం. ఆఫీసులో ఇంట్లో  పూర్తి ఏ సి  ఇక శరీరానికి  ముఖ్యమైన  డి  విటమిన్  సంగతేమిటి? సహజమైన సూర్య కాంతి  తోనే డి విటమిన్ శరీరానికి  అందాలి. వారం లో మూడు సార్లు  అయినా  మొత్తం  శరీరం అంతటికీ  సూర్య కాంతి  తగిలేలా ఓ పావు   గంట అయినా  ఎండలో కూర్చోవాలి. డైట్ […]

ఆయన అందం తో భయం.

ఒక తాజా రిపోర్టు ఏం చెప్పుతుంది అంటే తమ భర్తలు అందంగా ఉంటే, ఆ భర్తల యొక్క భార్యలు తమ ఆహార, పానీయాలు, ఫిట్నెస్, సౌందర్య పోషణ విషయంలో ఎక్కువ జాగ్రత్త, శ్రద్ద చూపిస్తారంట. అదే మొగవాళ్ళు తమ భార్య ఆకర్షణీయంగా వున్నా లేకపోయినా ఆహార ఫిట్నెస్ లకు సంబందించిన విషయాలు ఏం పట్టించుకోరట. భర్త కంటే కాస్త తక్కువ అంతం తో వుండే భార్యలు ఎక్కువ జాగ్రత్తతో ఎక్కువ మోటివేషన్ తో ఉన్నట్లు ఆద్యాయినాలు చెపుతున్నాయి. […]

బరువు తగ్గిస్తుంది.

పెరుగు   తింటే  బరువు  పెరుగుతాం అని  కొందరు  అమ్మాయిలు  పెరుగన్నం  తినడమే  మానేస్తారు. ఇది  అపోహే నాని   పెరుగులో  వుండే పోషకాలు ఎన్నో  విదాలుగా మేలు   చేయడమే కాకుండా, బరువు తగ్గించేందుకు   దోహద పడుతుందని  అధ్యాయినాల  రిపోర్టు. అధిక  మోతాదు లో  కాల్షియం  అందించే  పెరుగు తీసుకోవడం   శరీరం లో మంచి  బాక్తీరియా పెరుగుతుంది.  జీర్ణ వ్యవస్ధ లో  ని ఇన్ఫెక్షన్ ని   అదుపు లో ఉంచుతుంది. ఆకలిని […]

ఫైర్ స్టెయిర్ కేస్ అన్న ఆలోచన.

అత్యవసర సమయాల్లో బహుళ అంతస్తుల్లో నివసించే వారిని రక్షించేందుకు ఉపయోగ పడే ఫైర్ స్టెయిర్ కేస్ ను రూపొందించింది అమెరికా కు చెందిన అన్నా కెనిళ్ళీ ఆడవాళ్ళకి ఇళ్లల్లో ఉపయోగ పడే వస్తువుల గురించి ఉపయోగ పడే వస్తువుల గురించిన ఆలోచన వస్తుందని చెప్పేందుకు ఇది మంచి ఉదాహరణ. ఎప్పుడు భద్రతా, సౌకర్యం ,అందరి క్షేమమం గురించి ఆడవాళ్ళే కోరుకుంటారు. అలాంటి ఆలోచనల్లో అన్నా కెళ్ళి రూపొందించిన ఫైర్ స్టెయిర్ కేస్లకు ఆధారం. భవనాల్లో ఎలాంటి ప్రత్యేకమైన […]

నియంత్రించుకోవాలి.

బి. పి  పెరుగుతుంది అనిపిస్తే ముందు చేయవలసిన పని  ముందు నియంత్రణ లో ఉంచుకోవడం, ఉప్పు తగ్గించుకోవడం మొట్టమొదటిగా  చేయవలసిన  విషయం. ఇంకా ఆ   తర్వాత ఆహార నియంత్రణ పాటించాలి. వెన్న, నెయ్యి, ఫ్యాట్ మిల్క్, కేకులు, బిస్కెట్ లు వదిలేయాలి. ప్రాసెస్డ్  పదార్ధాల విషయంలో  ఒకటికి  రెండు  సార్లు ఆలోచించాలి.  సరైన బరువులో  ఉంటే రక్త  పోటు సాధారణ నియంత్రణలో  ఉంటుంది. పూర్తి స్దాయి ధాన్యాలు, సహజ ఓట్స్ ఉత్పత్తులు, బార్లీ తప్పనిసరిగా  తీసుకోవాలి. […]

ఇది ముఖ్య కారణమా?

జుట్టు ఎన్నో కారణాలతో ఊడిపోతుంది. వాతావరణం లోని కాలుష్యం ముఖ్య కారణం  అంటారు కానీ, గర్భాశయం లో వచ్చే అనేక అనారోగ్యాల  వల్ల కనువులు ఏర్పడటం వల్లనూ జుట్టు ఊడిపోవచ్చును అంటున్నాయి అధ్యాయినాలు. ఈ  కనువులు కాన్సర్ కు సంబంధించినవే కాకపోవచ్చు. సాధారణంగా అధిక రక్త స్రావం ఉంటే  కడుపులో  కనువులు ఉన్నట్లు  అనుమానిస్తారు. కానీ ఈ కొత్త ఆద్యాయినం ప్రకారం అదేపనిగా జుట్టు ఊడిపోతున్నా, ఊడిన జుట్టు స్ధానంలో మల్లె జుట్టు రాక పోయినా అనుమానియించి […]

సంప్రదాయ సంక్రాంతి.

అసలైన పండగ సంక్రాంతి. హరిదాసు పాటలు, గంగిరెద్దుల ఆటలతో ఆహ్లాదంగా మొదలయ్యే  రోజు ఉత్తరాయన పుణ్యకాలం లోని. అడుగు పెట్టేది సంక్రానటి రోజునే. ఈ భూమి సముగ్రంలో మునిగి పోయి కోట్ల సంవత్సరాలు నీళ్ళలో ప్రళయ స్ధితిలో వున్నప్పుడు ఉషను మూర్తి ఆదివాహ రూపంలో ఈ భూమిని సుద్దరించింది. ఈ మకర సంక్రాంతి సుభదినాన్నె అంటారు పండితులు. జ్ఞానం కోసం గురువుని దర్శించిన శిష్యుడు తనకు బరహ జ్ఞానం ప్రసాదించమని ప్రార్ధించే సమయమే సంక్రాంతి .అందుకే ఈ […]

ముగ్గుల సంక్రాంతి.

సంక్రాంతి స్పెషల్ పండగ ముగ్గులే. ఈ ముగ్గుల్లో గొప్ప సంకేతాలున్నాయి. కల్లాపి జల్లి శుబ్రం చేసి నెల ఆకాశమైతే ముగ్గుల్లో పెట్టే ప్రతి చుక్క నక్షత్రం. చుక్కల సమూహం తో కలిపిన ముగ్గులు ఒక్కో గ్రహ మండలానికి సంకేతం. ప్రతి ముగ్గు లోనూ మధ్యలో వుండే గది గ్రహ నాయకుడైన  సూర్యుని సంకేతం. సాధారణంగా వాకిట్లో వేసే ఐదు చుక్కల ముగ్గు నిలువు ఐదు చుక్కలు, పక్కన ముడేసి, వాటి పక్కన ఒక్కో చుక్క పెట్టే ముగ్గు […]

భోగాన్నిచ్చే భోగి.

సంక్రాంతి పండగ మొదటి రోజు భోగ భాగ్యాల భోగిగా అభివర్ణిస్తారు. ఈ ప్రపంచంలో ప్రజలంతా చక్కని పంటలతో వైభవంగా జీవించాలంటే కోరికతో ఈ భోగి పండుగను చేసుకుంటారు. పండిన పంట ఇంటికొచ్చే బంగారు రోజులు. అందరికీ ఉత్సాహం, ఉల్లాసం. ఆ సందర్భాన్ని భోగి మంటలతో ఆహ్వానిస్తారు పాట వస్తువులను భోగి మంటల తో ఆహ్వానిస్తారు పాత వస్తువులను భోగి మంటల్లో వేసి కొత్త వస్తువులతో నూతన జీవితం ఆరోమ్భించేందుకు గానూ కర్రలు, చెక్కలు వేసి భోగి మంటల […]

శక్తి నిస్తుంది.

గ్రీన్ టీ పొడి తయారీ లోనే ఒక ప్రత్యేకత వుంది. మొదటి ఐడు ఆకులను సేకరించి ప్రత్యేక పద్దతుల ద్వారా ఈ గ్రీన్ టీ తయ్యారు చేస్తారు కబట్టే ఇది ఆరోగ్యంగా సురక్షింగా  పని చేస్తుంది. ఇందులోని క్వాటిచిన్ అనే రసాయినం శరీరం లోని విష పదార్ధాలని బయటికి వెళ్లేందుకు తోడ్పడుతుంది. దీని లోని ఫరా ఫినల్స్ రోగ నిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది. అలసిన శరీరానికి తేలిక పరిచే శక్తి దీనికి వుంది. కానీ ఇది […]

ఇవి విషతుల్యం.

పాలు తాగుతున్నారా? అయితే జాగ్రత్తా అనే రోజులు వచ్చాయి. ఇప్పుడు దొరుకుతున్న కొన్ని రకాల పాల వల్ల సంతాన  లేమి సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశాలున్నాయి. పాలు ఎక్కువ ఇచ్చేందుకు గానూ పశువులకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారనీ, ఈ పశువులు ఇచ్చే పాలను తాగడం ద్వారా ఆడ పిల్లల్లో యుక్త వయస్సు లోకి రావడం వాంద్యాత్వ లక్షణాలు కనిపిస్తున్నాయని అద్యాయిన కారులు చెప్పుతున్నారు. అందువల్ల పాలను నేరుగా కొనుగోలు చేసి, వాటిని అధిక ఉష్ణోగ్రత తో వేడి చేసినట్లయిటే […]

అస్సలు పనిచేయవు.

సన్న బాదెందుకు అన్నో రకాల విటమిన్లు, ఖనిజాల గురించి యాడ్స్  వస్తున్నాయి. ఫలానా పిల్ వాడితే వెయిట్ లాస్ ఈజీ అంటారు లానీ నిజానికి బరువు తగ్గేందుకు సహకరించే విటమిన్లు ఏవీ వుండవు. సాధారణంగా ఓ విటమిన్, లేదా ఖనిజ లోపం వుంటే రక్త హీనత వచ్చే అవకాశాలు తప్పని సరిగా ఉంటాయి. అలాగే విటమిన్ బి2 సప్లిమెంట్ ను బరువు తగ్గిస్తుందని సూచిస్తున్నారు కానీ అది ఏవిధంగానూ సహకరించదు. అనారోగ్యకర అసమతుల్య డైట్ వల్ల బరువు […]

కాన్సెప్ట్ భళా.

పూలతోటలంటే ఇష్టం వుంటే దాని కోసం సువిసాలమైన స్ధాలాలె అక్కరలేదు. హాల్లో టేబుల్ పైన ఓ టీ కప్పు లో  కూడా పూల తోటలు. అందులో ఇల్లు, మళ్ళీ దాని చుట్టూ తోట, వేలాడే ఊయల లేదా సోఫా పెట్టి ఇవన్నీ సృస్టించ వచ్చు. మీనియేచర్ ఫెయిరీ టెయిల్ గార్డెన్స్ ఇన్ టీ కప్ అని యుత్యుబ లో పింట రెస్టులు వీటి తయారీ గురించి బోలెడన్ని వీడియోలు కనిపిస్తున్నాయి. చక్కగా ఓ టీ కప్పు. చిన్న […]

మంచి మార్కులేసారు.

మునగ కాయను పట్టాభిషేకం జరిగింది. ప్రపంచంలో అధికంగా ఉపయోగపడేది మునగ చెట్టే ననీ,, నారింజలో కన్నా విటమిన్ సి ఏడు రెట్లు ఎక్కువగా వుందని రక్తంలో చక్కర స్ధాయిని క్రమ బద్దం చేస్తుందని ఇప్పుడు అమెరికా కుడా గుర్తించింది. ఆసియా, ఆఫ్రికా లో ఇప్పటికే మునగ వినియోగం ఎక్కువే. మునగాకు పొడిని పళ్ళ రసాలలో స్మూటీస్ లో చల్లుకుంటే అది బాలవర్ధక మని చెప్పుతున్నారు. మునగ గింజలతో తయారు చేసిన నునేన్ తో సౌందర్య ఉత్పత్తులు తయారు […]

మంచి చేసే జీవులు.

మన శరీరాన్ని మించిన అద్భుతం ఇంకోటి లేదు ఎంత పర్ ఫెక్ట్ మెకానిజం ఇరవై నాలుగు గంటలు మెలకువగా వుండే మెదడు, అది శరీరానికి ఇచ్చే సజిషన్స్, చక్కని రోగ నిరోధక వ్యవస్ధ అవయువాల పని తీరు చాలా మంచి మెషీన్ శరీరంలో   లెక్క లేనన్ని సుక్ష్మ జీవులుంటాయి శరీరంలో వాటిలో కొన్ని మేలు చేసేవి, మరి కొన్ని కీడు చేసేవి. మేలు చేసే జీవులు మన లోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వాటినే ప్రో […]

భావోద్వేగాల రూపం ఊదా.

ఈ సంవత్సరపు ఫ్యాషన్ రంగు ఊదా.. వేల మంది డిజైనర్లు, బ్రాండ్లు, కార్పోరేట్ కంపెనీలు అన్నీ కలిపి సమన్మయంతో పని చేసేందుకు ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ పాంటోన్ కలర్ ఇన్ స్టిట్యూట్ రంగుల ఎంపిక చేస్తే ఈ ఏడాది మార్కెట్ లోకి తీసుకు రాబోయే ఉత్పత్తుల రంగు  ఊదా అని తేలింది. ఎక్కువ మంది అభిప్రాయాలు మారుతున్నా     ఆలోచనా తీరు. మనస్పర్ధల్ని భావోద్వేగాలని దృష్టిలో పెట్టుకుని ఎంచిన రంగు ఇది. 2018 లో   జరగబోయే ఆవిష్కరణలకు ప్రతీకగా […]

పాలెన్ని రకాలో.

పాలు అంటే ఇప్పుడు ఆవు పాలు, గేదె పాలు కావు రకరకాల గింజల నుంచి, రకరకాల ఫ్లేవర్లు కలగలిపి రుచిగా బలవర్ధకంగా తయారు చేసిన పాలోస్తున్నాయి. వాల్ నట్, జీడి పప్పు, ఓట్స్ , బియ్యం, క్వినోవా, సన్ ఫ్లేవర్  బఠానీ మొదలైన వాటి నుంచి గింజల్ని నాన బెట్టి వేయించి, పొడి చేసి నీళ్ళు కలిపి వచ్చిన పాలకు చాకోలెట్, పిస్తా యాలకులు , వెనీలా వంటి రుచులు కలిపి పాల పాకెట్లు వచ్చాయి. ఆ […]

అద్భుతమైన సైడ్ డిష్.

బంగారు రంగులో వుండే గుమ్మడి కాయతో ఒక సైడ్ డిష్ తయారు చేసుకోవచ్చు. ఎన్నో పోషకాలకు నిలయంగా వుండే గుమ్మడి కాయను తీసుకుని  సగానికి కట్ చేసి గింజలు తీసేసి, నూనె ఉప్పు, మిరియాల పొడి రబ్ చేసి ఓవెన్ లో 40 నిమిషాలు రోస్ట్ చేయాలి. కాయ గుజ్జు పూర్తిగా మిట్ట బడాలి. అప్పుడు ఆ గుజ్జును తీసి, కొద్దిగా పాలు పోసి  చిదిమి దాని లో కొంచెం వెన్న కలిపి ఆ గుజ్జును రోటీలు, […]

ఇదీ విందు భోజనమే.

పెళ్ళిళ్ళు విందులు తప్పవు. ఎదురుగా నోరూరించే ఆహారం ఊరిస్తూ వుంటుంది. చుట్టూ ఫ్రెండ్స్, బంధువులు ఏదైనా తినమని బలవంతం చేస్తూ ఉంటారు. అలాటప్పుడు ముందు రిలాక్స్ గా వుండాలి. ‘నో’ తినను వంటి పదాలు వాడక్కరలేదు. స్మార్ట్ గా ప్రవర్తించాలి. అత్యధిక క్యాలరీలు వున్న వాటిని వదిలేసి ఆరోగ్య వంటమిన వాటి తో ప్లేట్ నింపాలి. టిష్యు నాప్ కీన్ వుపయోగించి అదనపు ఆయిల్ ను పీల్చేసేలా మేనేజ్ చేయాలి. వీలైనంత వరకు బేక్ చేసినవి గ్రిల్ […]

కార్బోహైడ్రేడ్స్ వద్దు.

మైదా తో తయ్యారయ్యే ఏ పదార్ధం లో నైనా బంగాళ దుంపలు, బియ్యంలో కుడా గ్లేసిమిక్ కార్బోహైడ్రేడ్స్ అధికంగా ఉంటాయి. వీటితో తయ్యారయ్యే బ్రెడ్, పాస్తా మొదలైన వన్నీ ఎక్కువ భాగం చక్కర, అత్యధిక స్టాచ్ తో తయ్యారావ్వు తాయి. వీటన్నింటి లోనూ గ్లూకోజ్ స్ధాయిలు ఎక్కువే. బ్లడ్ షుగర్ పెంచేస్తాయి. ఇన్సులిన్ రిలీజ్ చేయగల పాంక్రియాజ్ ను ఉద్దీప్తం చేస్తాయి. ఈ ఆహార పదార్దాలను డైట్ నుంచి తొలగిస్తేనే ఇన్సులిన్ స్ధాయిలు స్ధిరంగా ఉంటాయి. దీని […]