రన్నింగ్ కంటే బెస్ట్.
స్కిప్పింగ్ రోప్ చేతిలో వుంటే మీమాట వింటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. జంక్ ఫుడ్ ఫ్యాట్ ను కరిగించే శక్తి స్కిప్పింగ్ కే ఎక్కువ అంటున్నారు. ఇది బెస్ట్ కార్డియో వ్యాయామం గుండె వేగం పెరగడం ద్వారా రక్త ప్రసరణ వేగం పుంజుకుంటుంది. స్కిప్పింగ్ తో శరీరం మొత్తానికి వ్యాయామం అందుతుంది. గంట సేపు వ్యాయామం చేస్తే 1300 క్యాలరీలు కరుగుతాయి. దీని వల్ల బ్యాలెన్స్, కొ ఆర్డినేషన్, నడక తీరు మెరుగావ్వుతాయి. అందుకే అద్లెట్లు, రన్నర్లు […]
జిమ్ కు వెళ్ళడం మంచిది.
వ్యాయామం అంటే వాకింగ్ రన్నింగ్ మాత్రమే కాదు. యాభై దాటాక కుడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే జింకు వెళ్ళవలసిందే అంటున్నారు పరిశోధకులు. రెండు లక్షల మంది పై ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులుఅద్యాయినం చేసాక, నడకకే పరిమితమైన వాళ్ళకంటే జిమ్ లో చమటలు పట్టేంత వరకు వ్యాయామం చేసిన వాళ్ళు ఎక్కువ ఆరోగ్యంగా వున్నట్లు తేలిందిట. నడకకే పరిమితమైన వాళ్ళలో కీళ్ళకు సంబందించిన ఆరోగ్య సమస్యలు కనిపించాయి. అదే జిమ్ లో కష్టపడిన వారు అన్ని అవయవాలు యాక్టివగా సంపూర్ణమైన […]
ఈ టీ తాగండి.
శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయి జలుబు, దగ్గు దాడి చేయడం సహజం. వీటిలో కొంచెం టీ పొడి, అల్లం రసం, దాల్చిన చెక్క పొడి కలిపి, మరగనిచ్చి, తేనె కలిపి తాగితే రిలాక్స్ గా వుంటుంది. వీటిలో యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. తేనె గొంతులో గరగారను తగ్గిస్తే అల్లం రోగ నిరోధక వ్యవస్ధను మెరుగు పరుస్తుంది. అలాగే నిమ్మలోని విటమిన్ సి శ్వాస సంబందిత సమస్యల్ని క్లియర్ చేస్తుంది. ఈ టీ తాగినండు వల్ల జలుబు లక్షణాలు తగ్గిపోతాయి. […]
కొబ్బరి నూనె బెస్ట్.
ఒత్తుగా, చిక్కగా వుండే శిరోజాల కోసం మాడును మాయిశ్చురైజ్ చేయాలి. ఇందుకోసం ఖరీదైన హెయిర్ సప్లిమెంట్స్ కంటే కొబ్బరి నూనె మంచి మాయిశ్చురైజర్ గా పని చేస్తుంది. మాడుకు మసాజ్ చేయడం, ఆరోగ్యవంతమిన జీవన శైలి ఫిష్ ఆయిల్స్ గల ఆరోగ్య పూరితమైన డైట్ తీసుకోవడం వల్ల సశిరోజాలు శీఘ్రంగా పెరుగుతాయి కఠిన కలరెంట్స్ పై పరిమితం అవసరం. ఇవి ఎక్కువగా ఉపయోగిస్తే సిరోజాలు బలహీనపది తెగిపోతాయి. అమ్మోనియా వున్న కాలర్ కు ప్రధాన్యత ఇవ్వాలి. జుట్టు […]
శీతాకాలపు ఆహారం.
కొన్ని పదార్ధాలు శీతాకాలంలో సహజంగా హైడ్రేడ్ చేస్తాయి. పెరుగులో 85 శాతం నీరు వుంటుంది. ప్రొటీన్లు విటమిన్ బి, కాల్షియం లకు మంచి ఆధారం బ్రోకలీ లో నీటి శాతం చాలా ఎక్కువ. 80 శాతం నీరు, పూర్తి పోషకాలు ఉంటాయి. పీచు విటమిన్ సి కుడా సమృద్దిగా లాభిస్తాయి. లేట్యూస్ లో 95 శాతం నీరే వుంటుంది. ప్రొటీన్లు ఒమేగా 3 ఎక్కువగా వుంది క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి. ముఖ్యమైన విష్యం అన్నంలో 70 […]
ఫ్రిజ్ లో ఉంచాలి.
వేరుసేనగలు, ఇతర నట్స్ , నువ్వులు ఫ్రిజ్లోనో, ఫ్రీజర్ లోనో బాద్ర పరిస్తే ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. గింజలు నట్స్ లో హై ఫ్యాట్ వుంది త్వరగా పాడయిపోతాయి గనుక స్టోర్ చేసుకోవాలి. ఏయిర్ టైట్ కంటెయినర్ లో నట్స్ బద్ర పరిస్తే మూడు నెలల పాటు తాజాగా ఉంటాయి. అదే ఫ్రిజర్ లో అయిటే ఆరు నుంచి పన్నెండు నెలల పాటు తాజాగా ఉంటాయి. గింజ వలిచిన వాటి కంటే గింజలో వున్నవి ఇంకా ఎక్కువ […]
కాన్సర్ రావచ్చు.
కొన్ని రకాల మాంసాలలో అదీ రెడ్ మీట్ లో కాన్సర్ అవకాశాలు పెరుగుతున్నాయని పరిశోధనలు చెప్పుతున్నాయి. జంతువులతో పాటు కొన్ని రకాల చేపలలో, పాల ఉత్పత్తులల్లో సిఎం ఎహెచ్ అనే జెంయువు వుంటుంది. ఇది న్యు 5 జిసి అనే చక్కర కణాలను ఉత్పత్తి చేస్తుంది. రెడ్ మీట్ తిన్నప్పుడు వాటిలోని న్యు 5 జీసి చక్కరలు రక్తంలోకి చేరుతాయి. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్ధ వీటిని పరాయి కణాలుగా గుర్తించి వాటిని వదిలించుకునే రీతిలో స్పందించినప్పుడు […]
బరువుకు కారణం ఇదే.
బరువు తగ్గాలంటే వీలయినంత వరకు ఆహారంలో పీచు ఎక్కువగా తినాలత. ఎలాగంటే మన కడుపులో ప్రేవులలో వుండే బాక్టీరియా ఏం తింటుందో దాన్ని బట్టి బరువు ఆధార పది ఉంటుందంటున్నారు శాస్త్రజ్ఞులు. ఆహారం లో పీచు ఎక్కువగా వుంటే జీర్ణ క్రియ బావుంటుంది. కడుపులో వుండే బాక్టీరియా ఈ పిచును ముందుగానే తినేస్తుందిట. పీచు తక్కువగా వున్నప్పుడు ప్రేవులలోని బాక్టీరియాలో తేడా లోచ్చేస్తాయిట. అమెరికా తదితర దేశాల్లో ఆహారంలో కొవ్వు చక్కర్లు ఎక్కువగా వుండటం పీచు తక్కువగా […]
రంగుల్లో అంతరంగం.
మనం ఇష్టపడే రంగు మన వ్యక్తిత్వాన్ని ప్రతి ఫలిస్తుంది అంటారు ఎక్స్ పర్ట్స్. తెలుపు రంగును ప్రేమించే వారు మృదు స్వభావంతో ప్రతి విషయం స్పష్టమైన వైఖరితో ఉంటుందిట. నలుపు రంగు బలమైన వ్యక్తిత్వానికి చిహ్నం. ఎవరి ఆధిపత్యాన్ని భారిచలేరు. ఎరుపును ఇష్ట పడే వారు స్వాభిమానం తో వుంటారు శక్తి సమాధ్యాలు ఎక్కువే. తమకన్నా గొప్పవారు లేరనుకుంటారట. నీలం రంగు నచ్చితే నిలకడగా , నిజాయితీగా వున్నారనుకోవచ్చు. తొందర పడకుండా నిదానంగా ముందుకు సాగుతారు. ఇక […]
విశ్రాంతికి భంగం.
ప్రశాంతమైన నిద్ర కోసం చాలా మంది చాలా పద్దతులు పాటిస్తారు. పుస్తకాలు చదువుతారు, టీ.వి చూస్తారు. మంచి సంగీతం వింటారు. అంతవరకూ సరే చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఇతరులకు నిద్ర భంగం కాకుండా నిద్ర లోకి జారు కునే వాళ్ళకు ఒక హెచ్చరిక చేస్తున్నారు వైద్యులు. రాత్రంతా హెడ్ ఫోన్స్ తో సంగీతం వింటే ఆరోగ్యం చెడిపోతుందంటున్నారు. రాత్రి వేల మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది. హేఅడ ఫోన్స్ వాళ్ళ విశ్రాంతి గా వుండే మెదడు […]
మాతృత్వాన్ని దూరం చేస్తుంది.
స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గటానికి చెప్పే కారణాలలో ఆందోళన ప్రముఖంగా వుందని అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటి పరిశోధకులు అంటున్నారు. ఆందోళన రుతుక్రమంలో హెచ్చు తగ్గులు గర్భాధరణ అవకాశాలు తగ్గిస్తాయని అంటున్నారు. ఆందోళన తగ్గించుకునేందుకు ఉపయోగించే కొన్ని మడులు కుడా సంతానోత్పత్తిని అడ్డుకుంటాయని చెప్పుతున్నారు. 21 నుంచి 40 సంవత్సరాల వయస్సున్న రెండువేల మందిపై ఈ సర్వే నిర్వహించడం ఆందోళన కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, గర్భధారణ అవకాశాలు తగ్గాయి కనుక గర్భం ధరించాలనుకునే యువతులు ఆందోళన వత్తిడి తగ్గించూ […]
గుండెకు ఆరోగ్యం.
చర్మం అందంగా ఆరోగ్యంగా వుండేందుకు జీడిపప్పు ను ఆహారంలో చేర్చుకొమ్మని, రోజుకు 40 గ్రాముల నట్స్ తీసుకుంటే అందులో భాగంగా జీడిపప్పు ఉండేలా చూసుకోమ్మని చెప్పుతున్నాయి అద్యాయినాలు. జీడి పప్పు అంటేనే కొవ్వు అనే భయంతో దూరం పెడతారని, కానీ అవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి అంటున్నారు. వీటిలో పీచు, ప్రోటీన్స్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ వంటివి పుష్కలంగా లభిస్తాయని ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు. జీడి పప్పులో లభించే మోనో అన్ శాచురేటెడ్ […]
ట్రాన్స్ ఫ్యాట్ వల్ల నష్టం.
బిస్కెట్లు, కేక్స్ ఇష్టపడని పిల్లలుండరు అయిటే వీటికి ఫ్లేవర్ ఇచ్చేందుకు ఉపయోగించే ట్రాన్స్ ఫ్యాట్ అనే కొన్ని రకాల కొవ్వుల కారణంగా పిల్లల ఆరోగ్యం పైన ఎంతో ప్రభావం చూపిస్తుందని చెప్పుతున్నారు. ఈ ట్రాన్స్ ఫ్యాట్ తో పిల్లల జ్ఞాపక శక్తి నసిస్తుందంటున్నారు. పైగా ఈ బిస్కెట్లు, కేకుల్లో వాడేపిండి పదార్ధాలు, రంగులు చెక్కర కారణంగా వుబకాయం సమస్యను కుడా గుర్తించారు. వీటిని రుచి పోకుండా కొద్ది కాలం పాటు నిల్వ ఉంచేందుకు వాడే రాసాయినాల వల్ల […]
సౌందర్యానిచ్చే దానిమ్మ.
దానిమ్మ లో లభించే అరుదైన రాసాయినాలు మెదడుకు ఎంతో మేలు చేస్తాయంటున్నాయి అద్యాయినాలు. మెదడులో స్పటికాలు పేరుకు పోకుపోవడం వల్లనే అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే దానిమ్మలోని అరుదైన రసాయినాలు మెదడులోని స్పటికాలను విడగొడుతున్నాయి అంటున్నారు. ఒక గ్లాసు దానిమ్మ టెస్టోస్టిరాన్ స్దాయిలు గణనీయంగా పెరుగుతాయంటున్నారు. అలాగే ఒత్తిడికి కారణం అయ్యే కార్టిజోల్ స్ధాయిలను కుడా దానిమ్మ రసం తగ్గించ గలదు. వీటితో పాటుగా చర్మం మృదువుగా కాంతి వంతంగా మార్చగలిగే గుణాలు దానిమ్మలో పుష్కలంగా […]
ఇది ప్రమాదకరమే.
రోజువారీ జీవనంలో ఎన్నో ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగిస్తున్నాం. మంచి నీటి సీసాలు, వంటింటి అలమార నిండుగా ప్లాస్టిక్ డబ్బాలు, తినే ప్లేట్స్, మొత్తంగా మన జీవనం వీటి పైనే నడుస్తుంది. అయిటే ఈ ప్లాస్టిక్ వస్తువులు, సబ్బుల కారణంగా, వీటిలో ఉపయోగించే దాలెట్ల కారణంగానే అధిక బరువు సమస్య తలెత్తుతుందని చెప్పుతున్నారు. ఈ కారణంతోనే శరీరంలో కొవ్వు కణాల సంఖ్యా అపరిమితంగా పెరుగుతుందని, ఇవి ప్రత్యుత్పత్తి పైన ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు. రీసైకిల్ చేసి తయారు చేసే […]
ఇంటి రంగుల వల్లనే ప్రమాదం.
రంగులు మూడ్ మార్చేస్తాయని తెలిసిందే.అందుకే ఇళ్ళకు తేలికైన అందమైన రంగులువేస్తారు. ముదురు రంగులు ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణం అవ్వుతాయని,అంటే కాకుండా అతిగా తినేందుకు కుడా ఒక ముఖ్యమైన కారణం అని ఒక పరిశోధన చెప్పుతుంది. బెడ్ రూమ్ కి ముదురు రంగులు వేయడం వల్ల గడ నిద్రకు భాగం కలుగుతుందంటున్నారు. ఈ కారణం మెదడు పైన తీవ్ర ప్రభావం చూపించి, ఎక్కువ తినేందుకు దోహదం చేస్తుందంటున్నారు. ఇదే కొన్ని రకాల చర్మ సమస్యలకు కారణమంటున్నారు. నిద్రలేమి […]
ఈ ఘాటు ఉపయోగకరం.
ప్రతి పదార్ధం తయారీ లోను సుగంధ ద్రవ్యాలు కలిపే అలవాటును, వాటిలో వుండే హీలింగ్ పవర్ ను తెలుసుకునే చేసారు మన పూర్వికులు. సగం అనారోగ్యాలు ఇలా చేయడం వల్లనే పోయాయి. ధైమ్, రోజ్ మేరీ రెండు హెర్బ్స్ లో ఇంచుమించుగా ఒక్కటే లక్షణాలుంటాయి. ఈవి స్టిములెంట్స్ గా తేలికపాటి కీ కంజెస్టెంట్స్ గా పని చేస్తాయి. రోగ నిరోధక శక్తి ఏకాగ్రత పెరిగేందుకు సహకరిస్తాయి. పుదీనాలాగా వుండే రోజ్ మేరీ రక్త పోటును తగ్గిస్తుంది. ధైమ్ […]
నవ్వుతుంటే ఆకలేయ్యదు.
కష్టపడకుండా తక్కువ తినాలంటే హ్యాపీ హార్మోన్ లు సృష్టించండి అంటున్నాయి అధ్యయనాలు. అంటే నవ్వు కోవాలన్న మాట. హ్యాపీ హార్మోన్లు ఎక్కువ తిండి తిననివ్వవు. కొవ్వు కరిగిస్తాయి. అప్పుడప్పుడు పిస్తా పప్పు, బాదం పప్పు తింటూ ఉంటే భారీ బోజనాలు తగ్గిపోతాయి. అలాగే తక్కువ తినాలంటే ఇంకో మార్గం బుల్లి స్పూనో, ఫోర్కో ఉపయోగించాలి. తినే సమయం పెరిగిపోయి తినాలనే కోరిక పోతుంది. ఉదయాన్నే లేచే అలవాటు ఉన్నవారు తినే ఆహారం ఆలస్యంగా లేచే వారి కంటే […]
తప్పక తినాలి.
క్యాబేజీ చాలా మంది బొత్తిగా నచ్చదంటారు. చప్పగా ఉందనో,ఉడుకుతుంటే వాసన బాగోదనో పక్కన పెట్టేస్తారు. కానీ ఈ క్యాబేజీ పూవులో లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రీ రాడికల్స్ ను అడ్డుకొంటుంది. ఇన్ పెక్షన్ల నివారణకు క్యాబేజిలోని సల్ఫర్ ఉపయోగపడుతోంది. యాంటి ఇఫ్ల మేటరీ కాబట్టీ కీళ్ళ నొప్పులు, జ్వరం, ఎలర్జీలు దురదలు రాకుండా కాపోడుతోంది. కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉండి ఎముకలు పుష్టిగా ఉండేందుకు క్యాబేజీ ఎంతో ఉపయోగపడుతుంది.
స్పీడ్ గా తినొద్దు.
ఆహారం గబగబ తినేస్తే బరువు పెరుగుతారు అంటున్నాయి అధ్యయనాలు. ఆహారాన్ని త్వరత్వరగా తినే వారి కంటే నెమ్మదిగా తినేవారు తక్కువ బరువు పెరుగుతారని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. ఇలా స్పీడ్ గా తింటే ఎక్కువ క్యాలరీలు శరీరంలోకి వెళ్లి పోతాయి. కడుపు నిండిందనే భావం, ఉదరం లోంచి మెదడులోకి చేరే సరికి ఎక్కువ ఆహారం కడుపులోకి వెళ్ళిపోయే కారణంగా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. ఆహారం తినే సమయంలో మెదదులోకి సంకేతాలు వెళతాయి. కడుపు […]
