Gagana
కష్టాలనెదిరించి ప్రయాణం
చిన్నతనంలో పెళ్లి, వేధింపులు, బిడ్డ పుట్టినా తప్పని గృహహింసలు సంతోషి డియో ఒక గొప్ప పోరాటమే చేసింది. భర్త వదిలేసాక తన సొంత ఊరైన ఒడిశా లోని కియోంఝర్ లో సింగిల్ మదర్ జీవితం ప్రారంభించి ముందు గా ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నది. 2017లో ఆమె తొలి మహిళ ఆటో డ్రైవర్. 2021లో భువనేశ్వర్ లో ఆమె బస్సు నడిపి రికార్డ్ సృష్టించింది. ఆటో లో గృహ హింస కేసులు న్యాయం కోసం 1600 కిలోమీటర్లు […]
సామాన్యులే రిపోర్టర్స్
కవితా దేవి స్త్రీవాద దృక్పథం మంచి గ్రామీణ వార్తలను చెప్పే వార్త వెబ్ సైట్ ‘ఖబర్ లహరియా’ చీఫ్ ఎడిటర్. 2002లో బుందేల్ఖండ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన కవిత తనతో పాటు దళిత ముస్లిం ఆదివాసీ మహిళలను రిపోర్టర్లుగా సంపాదకులుగా నియమించుకున్నది. ఈ ఖబర్ లహరియా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ గా చందా ఆధారితంగా నడుస్తోంది. కవితా దేవి కి కవిత షో అనే ఒక షో కూడా ఉంది అందులో సమస్యలనే కాదు సామాజిక సమస్యలు […]
తనుశ్రీ కి గ్యాలెంటరీ అవార్డ్
పుల్వామా లో సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ గా పని చేస్తున్న తనుశ్రీ గ్యాలెంటరీ అవార్డు అందుకున్నారు. బీహార్ లో పుట్టి పెరిగిన తనుశ్రీ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బి ఎ ఆనర్స్ చదివారు తర్వాత సివిల్స్ వైపు వచ్చారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ను సాధించారు. 2017 ఐ పి ఎస్ అయ్యారు. మిలిటెంట్ల హాట్ స్పాట్ గా చెప్పే పుల్వామాలో ఉగ్రవాద దాడులను అడ్డుకున్నారు తనుశ్రీ. ఆమె ధైర్యానికి నాయకత్వానికి వృత్తి పట్ల నిబద్ధతకు గుర్తింపుగా […]
దృష్టికి పురస్కారం
రన్ వే విజిబిలిటీ ని కొలిచే పరికరం దృష్టిని కనిపెట్టిన శాస్త్రవేత్త డా.శుభ అయ్యంగార్ ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దృష్టి ట్రాన్స్ మిస్సో మీటర్ భారత దేశంలో విమానాలు సురక్షితంగా ఎగిరేందుకు ల్యాండ్ అయ్యేందుకు సహాయపడుతుంది. మంచు, పొగమంచు, భారీ వర్షాల్లో విమానాలు ల్యాండింగ్ టేక్ ఆఫ్ చేసేప్పుడు రన్ వే ఎంత స్పష్టంగా కనిపిస్తుంది కొలిచే సాధనం ఎన్.ఎ.ఎల్ భారత వాతావరణ శాఖ సహకారంతో శుభ ఈ దృష్టి పరికరం అభివృద్ధి చేశారు. […]
తొలి మహిళా ఫోటో జర్నలిస్ట్
ఫోటో జర్నలిస్ట్ గా ప్రింట్ మీడియా లో తన సత్తా చాటుకుంది హోమై వ్యారావాలా డాల్డా పేరుతో సుపరిచితురాలైన భారత దేశపు తొలి మహిళా ఫోటో జర్నలిస్ట్. 1938 లో బాంబే క్రానికల్ లో ఆమె తొలి ఉద్యోగం ప్రారంభించింది. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ఆమె ముంబై లోని ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా లో పనిచేస్తుంది. గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి ప్రముఖ నాయకుల ఫోటోలు భారత దేశ చరిత్ర లోనే ముఖ్యమైన […]
శారద కు డేనియల్ అవార్డ్
ఊర్వసి శారద కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ లో ఆ రాష్ట్ర సర్వోన్నత పురస్కారం జేసి డేనియల్ అవార్డు అందుకున్నారు డేనియల్ తొలి మలయాళ సినీ దర్శకుడు. 1965 నుంచి నటిస్తున్న శారద మలయాళ చిత్రాల్లో నటించారు. 125 చిత్రాల్లో నటించిన ఆమె తులాభారం 1968 చిత్రానికి మొదటి జాతీయ అవార్డు తీసుకున్నారు. నిమజ్జనం తెలుగు సినిమా లో మూడో జాతీయ అవార్డు తీసుకున్నారు తెలుగులో శారద బలిపీఠం, కార్తీకదీపం,న్యాయం కావాలి […]
నిజమైన న్యాయ దేవత
తొలి అంధ మహిళా జడ్జి గా పదవీ బాధ్యత తీసుకున్నారు.కేరళ లో కు చెందిన తాన్య నాథన్ మాంగాడ్ లో పుట్టి పెరిగిన తాన్య పుట్టుకతోటే అంధురాలు స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి కన్నూర్ విశ్వవిద్యాలయంలో చదివింది తాన్య . 2024లో బార్ కౌన్సిల్ లో ఆర్గుమెంట్ నోట్స్ ను ఆమె బ్రెయిలీ లో సిద్ధం చేసుకునేవారు సివిల్ కోర్టు లో జడ్జి అయ్యే అవకాశం వచ్చింది. జ్యూడిషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కు సిద్ధం అయ్యి […]
పర్యావరణ రక్షణ కర్తవ్యం
కాశ్మీర్ లో పుట్టి పెరిగిన జన్నత్ నాలుగేళ్ల వయసులో నుంచి పడవలో తండ్రి పక్కన కూర్చొని ప్రభుత్వ పర్యాటక కేంద్రమైన దాల్ లేక్ లో విహరించింది. తండ్రితో కలిసి ఆ సరస్సులో వ్యర్థాలను బయటికి తీయడం నేర్చుకున్న జన్నత్ పెద్దయ్యాక కూడా ఆ పని వదిలిపెట్టలేదు పర్యావరణ పరిరక్షణ కోసం జన్నత్ చేసిన కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రధాని మోదీ నుంచి గౌరవ సత్కారం అందుకున్నది. ప్రతి ఆదివారం ఎప్పటికీ దాల్ లేక్ లో […]
చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
బీహార్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చరిత్రలో తొలిసారిగా ఆరుగురు మహిళలు డ్రైవర్లుగా బాధితులు తీసుకొని చరిత్ర సృష్టించారు. అనిత కుమారి,బేబీ కుమారి, గాయత్రి, ఆర్తి, సరస్వతి, రాగిణి కుమారి లు బీహార్ లోని అత్యంత వెనుకబడిన కులమైనా ముషాహర సామాజిక వర్గానికి చెందిన వాళ్లు సామాజిక కార్యకర్త సుధీర్ వర్గీస్ తో పాటు ప్రభుత్వ సహకారం కూడా వీరి అభివృద్ధి వెనుక ఉంది వీరంతా 2023లో చిన్న వాహనాలు లైసెన్స్ లు 2024 లో భారీ వాహనాలు […]
నృత్యం రూపు మారాలి
అప్రిషియేటింగ్ భరతనాట్యం పుస్తకం రాశారు ప్రముఖ నర్తకి సంగీత విద్వాంసురాలు విద్యా భవాని సురేష్. భరతనాట్యం అన్నది వేదిక పైన ప్రదర్శించే కల మాత్రమే కాదు, ఆలోచనలు రేకెత్తించే మార్గం అంటున్నారు విద్యా భవాని. నృత్యం లో పాతకాలపు అనుకువ లు చూపే పురాణ పాత్రలే ఎందుకు ఉండాలి అంటారామె. నేటి మహిళల మనస్తత్వానికి తగ్గ పాత్రలతో నృత్యం రూపురేఖలు మార్చుకోవాలి అన్నారు విద్యా భవాని. సంగీతం నాట్యానికి ఉండే సున్నితమైన అనుబంధాలను వివరించే ఈ పుస్తకాన్ని […]
సంగీత ప్రపంచంలో పద్మం
శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు మంగళా కపూర్ లో కాశి లతా మంగేష్కర్ అంటుంటారు. సంగీత రంగంలో గొప్ప కృషి చేస్తున్న సమయంలో 1965 లో ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. ఫలితంగా ఆరేళ్లపాటు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. 37 సర్జరీలు జరిగాయి. అయినా ఆమె కుంగిపోకుండా బనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో సంగీత విద్య పూర్తిచేశారు.అక్కడే ప్రొఫెసర్ గా ఉన్నారు సమాజంలోని వెనుకబడిన వర్గాల పిల్లల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఎంతో కష్టపడతారామె.ఆమె జీవితం ఆధారంగా 2025 లో […]
అక్షర దానం చేసిన రుబల్
లండన్ లోని ప్రభుత్వ స్లేడ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో పట్టా తీసుకున్న రుబల్ నాగి ముంబైలో మురికివాడల పిల్లల కోసం అనంతమైన కృషి చేశారు. మిసాల్ ముంబాయి స్లోగన్ తో మురికివాడల ఇళ్ల గోడల పైన అక్షరాలు ,అంకెలు,గుణింతాలు ,బొమ్మలు తన ఆర్ట్ ద్వారా ఆరు లక్షల 75 వేల మందికి అక్షరధానం చేశారు రుబల్ నాగి. రాజస్థాన్,తెలంగాణ, జమ్ము కాశ్మీర్,ఉత్తరాఖండ్,మహారాష్ట్ర గ్రామాల్లో నిరుపేద పిల్లల కోసం ఆర్ట్ క్యాంప్ లు ఏర్పాటు చేశారు. […]
మునగ తో వ్యాపారం
మునగాకుతో సౌందర్య ఉత్పత్తులు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది పొన్నారసి. పదో తరగతి లో కూడా పాస్ అవలేదు. కానీ వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల తీసుకున్న 10 ఎకరాల పొలంలో మునగ చెట్లు నాటారు. తమిళనాడు లోని దిండిగల్ కు చెందిన పొన్నారసి ఆధునిక పద్ధతుల్లో ఈ వ్యవసాయ పంటను సాగు చేసి మునగను ప్రాసెస్ చేసి గింజల నుంచి నూనె,పొడి తయారు చేయడం నేర్చుకున్నారు. వీటి గింజల్లో నూనె ఎక్కువగా వస్తుంది.దిండిగల్ […]
రుద్ర ను నడిపే హంస్జా
భారత సైన్యంలో రుద్ర యుద్ధ హెలికాప్టర్ ను నడిపిన తొలి మహిళ పైలట్ గా కెప్టెన్ హంస్జా శర్మ రికార్డ్ సృష్టించారు.జమ్మూ కు చెందిన 27 సంవత్సరాల హంస్జా శర్మ ఇటీవల రాజస్థాన్ లో జరిగిన 2026 ఆర్మీ పెరేడ్ డే లో 251 ఆర్మీ ఏవియేషన్ స్వాడెన్ కు నాయకత్వం వహించారు ఆరోజున స్వాడెన్ ప్రదర్శించిన విన్యాసాలు దేశం గర్వపడేలా ఉన్నాయి. హంస్జా నడిపే ఈ రుద్ర హెలికాప్టర్ భూమికి దగ్గరగా ఉంటూ శత్రువుల ట్యాంక్ […]
ఈ జీవితం నాకోవరం
మనాలీ జగతాప్ ముంబైలో పేరు ఉన్న ఫ్యాషన్ డిజైనర్ రిచా చద్దా హ్యూమా ఖురేషి,శిల్పా శెట్టి డైసీ షా వంటి సినిమా తారలకు ఆమె దుస్తులు డిజైన్ చేశారు.మానాలి డిజైన్ లు ఎన్నో అవార్డు పొందారు. 2018 లో ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు. 12 కీమోథెరపీ తర్వాత ఆమె శారీరకంగా బలహీన పడ్డారు. తర్వాత క్యాన్సర్ నుంచి బయటపడిన ఆమె ఉమీద్ ఏక్ కోషిష్ అని ఎన్జీవో ను స్థాపించి అనారోగ్యాల పైన ముఖ్యంగా క్యాన్సర్ […]
ఒంటరిగా దేశ యాత్ర
కేరళలోని త్రిసూర్ కు చెందిన నలభై ఏడేళ్ల జోసెఫిన్ జోస్ ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ 75 రోజుల్లో 18 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు చుట్టి వచ్చారు. ఈ ప్రయాణానికి ‘లాడ్లీ’ అని పేరు పెట్టారు. ఈ భారత యాత్ర తన తండ్రి కల అంటున్నారు జోసెఫిన్ జోస్ కూతురితో టూ వీలర్ పైన ఈ యాత్ర చేయాలన్న కల నెరవేరకుండా ఆయన చనిపోయారు. ఆ తర్వాత 17 ఏళ్లకు జోసెఫిన్ జోస్ ఒంటరిగా 75 […]
క్యాన్సర్ ముక్త్ భారత్ లక్ష్యం
క్యాపెడ్ సంస్థ సిఇఒ మృదు గుప్తా. ఈమె స్థాపించిన క్యాన్సర్ అవేర్నెస్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ అండ్ డిటెక్షన్ (క్యాపెడ్) సంస్థ గురు గ్రామ్ కేంద్రంగా పనిచేస్తుంది. మృదు గుప్తా తల్లి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మరణించాక ఇక ఇటువైపు దృష్టి సాధించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గ్రామస్థాయిలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నోటి, రొమ్ము క్యాన్సర్ లకు స్క్రీనింగ్ చేస్తారు. బాలికలకు ఉచితంగా హెచ్‌పివి వాక్సిన్స్ వేస్తారు. డబ్ల్యూ హెచ్ ఓ సూచించినట్లు ఈ వ్యాక్సిన్స్ […]
అలుపెరుగని పరుగు
74 సంవత్సరాల దక్షా కనావియా 50 కె పింక్ మారథాన్ కు మస్కట్ గా వ్యవహరించారు. ఆ వయసులో ఎందరికో స్ఫూర్తి నిచ్చే వ్యక్తి అని నిరూపించుకున్నారు. 5కె రన్ తో పరుగు మొదలుపెట్టిన దక్షా 10 కె 24 గంటల రేస్ 100 కిలోమీటర్ల ఛాలెంజ్ వరకు సాగింది. మధుమేహం, ఆస్ట్రియో పొరాసిస్ తో ఇబ్బంది పడే దక్షా ఫిట్ నెస్ కోసం రన్నింగ్ మొదలుపెట్టారు. మహారాష్ట్ర క్రీడా పోటీలు, జాతీయ క్రీడా పోటీల్లో స్వర్ణ […]
పవర్ ఫుల్ పోలీస్
ఇంటెలిజెన్స్ బ్రాంచ్ తొలి మహిళా చీఫ్ బడుగుల సుమతి ప్రతిష్టాత్మకమైన మెరిటోరియల్ సర్వీస్ మెడల్ అందుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా లో కలుగొట్ల గ్రామానికి చెందిన సుమతి తన 25 ఏళ్ల సర్వీస్ లో పోలీస్ శాఖ లో శాంతి భద్రతలు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సి ఐ డి ఎస్ ఐ డి వంటి కీలక విభాగాల్లో పని చేశారు.తెలంగాణలో ఎస్ ఐ బి చీఫ్ గా తొలి మహిళ అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు పురుషులకు […]
నిర్మాణ రంగంలో కొత్త చూపు
లింక్ ఎకో గ్రీన్ వ్యవస్థాపకురాలు సాత్విక తాడూరు ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో మాస్టర్ చేసిన సాత్విక చారిత్రక ప్రదేశాల్లో విగ్రహాలు, అలనాటి కట్టడాలు ఎందుకు వందల ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్నాయో రీసెర్చ్ చేసి సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ తో సరికొత్త కట్టడాలు సృష్టించింది. బయోఫిలిక్ డిజైన్ తో మనిషికి ప్రకృతికి మధ్య దూరాన్ని తగ్గించే విధంగా ఉంటాయి సాత్విక ప్రాజెక్టులు. సొంతంగా పరిశోధన చేసి పిల్లర్స్ లేకుండా మూడంతస్తులు నిర్మించ గలిగే అంత బలమైన ఇటుకలు తయారు […]
