చీర ఎప్పుడూ ఫ్యాషనే

చీర ఎప్పుడూ ఫ్యాషనే

చీర ఎప్పుడూ ఫ్యాషనే

డాలీ జైన్ ప్రముఖ బ్రైడల్ శారీ డ్రేపర్ 350 రకాల చీర కట్టు స్టైల్స్ రూపొందించారు. కోట డోరియా చేనేత లు సిల్క్ చీరలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా కట్టుకోవచ్చు.ఇవి ఎప్పటికీ ఓల్డ్ ఫ్యాషన్ కాదు అంటుంది డాలీ జైన్.సృజనాత్మకమైన,చీరకట్టు ఎంత అందాన్నిస్తుందో చెబుతోంది డాలీ. చీర పైన ప్రేమ ఉంటేనే అందంగా కట్టుకోవడం చేతనవుతుంది చీర కట్టు లో మెలకువలు తెలిస్తే మరింత ఆధునికంగా అందంగా తయారవ్వచ్చు అని ఆమె ఎన్నో వీడియోల ద్వారా అందమైన చీరకట్టు విధానాలను నేర్పిస్తున్నారు.