సామాన్యులే రిపోర్టర్స్

సామాన్యులే రిపోర్టర్స్

సామాన్యులే రిపోర్టర్స్

కవితా దేవి స్త్రీవాద దృక్పథం మంచి గ్రామీణ వార్తలను చెప్పే వార్త వెబ్ సైట్ ‘ఖబర్ లహరియా’ చీఫ్ ఎడిటర్. 2002లో బుందేల్ఖండ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన కవిత తనతో పాటు దళిత ముస్లిం ఆదివాసీ మహిళలను రిపోర్టర్లుగా సంపాదకులుగా నియమించుకున్నది. ఈ ఖబర్ లహరియా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ గా చందా ఆధారితంగా నడుస్తోంది. కవితా దేవి కి కవిత షో అనే ఒక షో కూడా ఉంది అందులో సమస్యలనే కాదు సామాజిక సమస్యలు మాట్లాడుతారు చివరికి ఆరోగ్యవంతమైన ఆహారం గురించి కూడా చెబుతారు మహిళ జర్నలిస్ట్ గా కవితా దేవి ఎన్నో ఆన్ లైన్ ట్రోలింగ్ లు కూడా ఎదుర్కొన్నారు ఆమె వాటిని లెక్క చేయలేదు.