రన్ వే విజిబిలిటీ ని కొలిచే పరికరం దృష్టిని కనిపెట్టిన శాస్త్రవేత్త డా.శుభ అయ్యంగార్ ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దృష్టి ట్రాన్స్ మిస్సో మీటర్ భారత దేశంలో విమానాలు సురక్షితంగా ఎగిరేందుకు ల్యాండ్ అయ్యేందుకు సహాయపడుతుంది. మంచు, పొగమంచు, భారీ వర్షాల్లో విమానాలు ల్యాండింగ్ టేక్ ఆఫ్ చేసేప్పుడు రన్ వే ఎంత స్పష్టంగా కనిపిస్తుంది కొలిచే సాధనం ఎన్.ఎ.ఎల్ భారత వాతావరణ శాఖ సహకారంతో శుభ ఈ దృష్టి పరికరం అభివృద్ధి చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాలలో వివిధ హోదాల్లో 40 ఏళ్లుగా పనిచేస్తున్న శోభ దిష్టింగ్విస్ట్ సైంటిస్ట్ గా పదవీ విరమణ చేశారు.














