గేమింగ్ లోకి ఆశా శర్మ

గేమింగ్ లోకి ఆశా శర్మ

గేమింగ్ లోకి ఆశా శర్మ

మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగానికి కొత్త సి ఈ ఓ భారత సంతతికి చెందిన మహిళ ఆశా శర్మ నియమితులయ్యారు బిజినెస్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా తీసుకొని ఎస్ సి జాన్సన్ అండ్ సన్ కంపెనీ లో మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగంలో చేరింది. ఆశా శర్మ రెండేళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ లో కోర్స్ ఏ ఐ విభాగంలో సీనియర్ అధికారిగా చేరారు. ఫ్లాట్ ఫామ్ ల నిర్మాణం పార్ట్నర్షిప్ లు డిజిటల్ ఎకో సిస్టమ్ లో అమెజాన్ అనుభవం ఆమెను గేమింగ్ విభాగానికి నాయకత్వం వహించేలా చేసింది. ఆశా శర్మ టెక్ లోకంలో ఇంత పేరు తెచ్చుకోవడానికి కారణం ఆమె ఫేస్ బుక్ ఇన్‌స్టా కార్ట్ వంటి దిగ్గజ సంస్థల్లో ఉద్యోగాలు చేయడం వలనే సాధ్యం.