తొలి అంధ మహిళా జడ్జి గా పదవీ బాధ్యత తీసుకున్నారు.కేరళ లో కు చెందిన తాన్య నాథన్ మాంగాడ్ లో పుట్టి పెరిగిన తాన్య పుట్టుకతోటే అంధురాలు స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి కన్నూర్ విశ్వవిద్యాలయంలో చదివింది తాన్య . 2024లో బార్ కౌన్సిల్ లో ఆర్గుమెంట్ నోట్స్ ను ఆమె బ్రెయిలీ లో సిద్ధం చేసుకునేవారు సివిల్ కోర్టు లో జడ్జి అయ్యే అవకాశం వచ్చింది. జ్యూడిషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కు సిద్ధం అయ్యి ఎంతో కష్టపడి చదివారు. 24 సంవత్సరాల వయసులో కేరళలో జూనియర్ డివిజన్ లో సివిల్ జడ్జ్ గా విధులు నిర్వహించనున్నారు.














