చిన్నతనంలో పెళ్లి, వేధింపులు, బిడ్డ పుట్టినా తప్పని గృహహింసలు సంతోషి డియో ఒక గొప్ప పోరాటమే చేసింది. భర్త వదిలేసాక తన సొంత ఊరైన ఒడిశా లోని కియోంఝర్ లో సింగిల్ మదర్ జీవితం ప్రారంభించి ముందు గా ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నది. 2017లో ఆమె తొలి మహిళ ఆటో డ్రైవర్. 2021లో భువనేశ్వర్ లో ఆమె బస్సు నడిపి రికార్డ్ సృష్టించింది. ఆటో లో గృహ హింస కేసులు న్యాయం కోసం 1600 కిలోమీటర్లు కియోంఝర్ నుంచి ఢిల్లీ వరకు ప్రయాణం చేసిన సంతోషి దేవి చివరిగా ఒడిస్సా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అమ’ వాహనా పద్ధకంతో ఫోర్ వీలర్ యజమాని అయింది.














