July 2017
సౌందర్యం ఇచ్చే ద్రాక్ష.
ద్రాక్ష పండు పెద్దగా పట్టించుకోంగానీ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతే కాదు ద్రాక్ష సౌందర్యం ఇస్తుంది కుడా. ద్రాక్ష రసం లో రెండు చుక్కల బాదాం నూనె కలిపి పాదాలకు మసాజ్ చేసుకుంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం చక్కగా మెరిసిపోతుంది. అలాగే పెదవులకు రాస్తే పెదవులు రంగోస్తాయి. అలాగే ద్రాక్ష పండు మెత్తగా చేసి అందులో కాస్త పంచదార, పసుపు కలిపి మొహం, మెడకు రాసుకుంటే మ్రుతకణాలు పోటాయి. అలాగే ద్రాక్ష […]
సంతాన లేమికి ఇదే కారణం కావొచ్చు.
ఇంతగా సైన్స్ డెవలప్ అయినా విషయాల్లో ఇళ్ళల్లో అలవాటుగా వస్తున్న మార్పులు మంచివనుకుంటాం. ఉదాహరణకు చాలా మంది అమ్మాయిలకు నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పితో బాధ పడతారు. పెద్దవాళ్ళు ఇలాంటివి సహజం అంటారు. లేదా ఏదో ఒక్క పెయిన్ కిల్లర్ వేసుకోమంటారు. కాణీ యూనివర్సిటి అఫ్ ఎడిన్ బర్ల్ కు చెందిన నిపుణులు సంతాన రాహిత్యంతో బాధపడుతున్న ఎంతో మంది మహిళల్ని పరిశీలించి అందులో చాలా మందికి ఎండ్రోమెట్రియాసిన్ కారణం వల్లనే నెలసరి నొప్పి తీవ్రంగా బాధిస్తున్నాదని […]
ఈ చిట్కాలతో ముడతలు పోతాయి.
స్కిన్ టానింగ్ గురించి చాలా పాకేజీలు, వైద్యులు చూస్తూ వుంటాం. ముఖం పైన ముడతలు పోగొట్టి చర్మం బిగుతుగా అయితే యవ్వనంతో కనిపించడం ఎవరికి అయినా బావుంటుంది. ఖరీదైన వైద్యుల సంగతి అలా వుంచి ఈ చిట్కా చాలా ఉపయోగ పడుతుందని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. క్యాబేజీని మెత్తగా పేస్టు లా చేసి ఇందులో బియ్యం పిండి కలిపి ముఖానికి పాక్ వేసుకుని ఓ అరగంట తర్వాత కడిగేస్తే ముఖంపై ముడతలు పోతాయి. వారానికొ సారి […]
అవకాశాలున్నంత వరకు యాక్టర్ నే.
ప్రేమమ్ లో మలర్ గా నటించి కేరళ ప్రేఅక్షకుల మనస్సు దోచుకున్న సాయి పల్లవి ఫిదా లో తెలంగాణా యాసలో మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఊటీ ప్రక్కన కోటగిరిలో పుట్టిన సాయి పల్లవి మంచి డాన్సర్. రియాలిటీ షోల్లో పాల్గొని సినిమా అవకాశాలు తెచ్చుకుంది రెండు చక్కని సినిమాల్లో నటించి, చిత్ర జగత్తులో చూటు చేసుకుంది. ఉదయాన్నే లేచి గాయత్రీ అమ్న్త్రం జపించి, యోగా మెడిటేషన్ చేస్తానని చెప్పే సాయి పల్లవి పూర్తి స్ధాయి […]
అందమైన చర్మం కోసం బియ్యం పూతలు.
తవుడు ను పాల మీగడ తో కలిపి కళ్ళ చుట్టూ ఉండే నల్లని వలయాలపై రాస్తే నెమ్మదిగా అ నలుపు పోతుంది. ఈ రహస్యం కనిపెట్టింది జపాన్ మహిళలు. తవుడు అంటే బియ్యం పై పొర. అదే తవుడుగా పిలుస్తారు జపాన్ మహిళలు ముఖ సౌందర్యానికి ఈ పూతనే పూస్తారు. తవుడులో ఉండే ‘బి’ విటమిన్ చర్మానికి పుష్కలంగా ఉంది. వయసు పెరిగిన ఛాయలు కనపడకుండా పోతాయి. అలాగే జపాన్ లో దొరికే అజుకీ అనే గింజలతో […]
ఈ సోప్స్ వద్దు ప్రమాదం.
సాధారణ సాస్ కన్నా యాంటీ మైక్రోబియల్ పదిరెట్లు ఎక్కువగా క్రిములతో పోరాడుతారాణి గన్తకొసారి టీవి ల్లో ప్రకటనలు వస్తుంటాయి. ఇవి నమ్మేసి ఈ సూపులతోనే చేతులు రుద్దేస్తూ ఉంటారు చాలా మందిసాన్ఫ్రాన్సిస్కోకి చెందిన నిపుణులు మాత్రం వీటి వల్ల ఎలాంటి ఫలితం లేదంటున్నారు పైగా ఇవి వాడటం వల్ల రకరకాల ఫుడ్ అలర్జీలు వస్తాయని ఇది సంతాన సాఫల్యతపైన కుడా వ్యతిరేక ఫలితాలు చూపిస్తుందని అంటున్నారు. ఈ మైక్రో బిక సబ్బుల వల్ల బాక్టీరియాలకు మరింత నిరోధక […]
వర్షాల్లో ఉన్న స్లిప్పర్స్.
ఇండోర్ వులెన్ స్లిప్పర్స్ ఇన్ రైణీ సీజన్ ఇమేజస్ చూడండి. ఆన్ లైన్ లో డిస్ ప్లే వచ్చాక ఎంచుకోవడం మహాకుంభం ఇవి వర్షాకాలపు ఇవి వర్షాకాలపు సౌకర్యం. బయట వాన పడుతుంటే ఇంట్లో కుడా ఫ్లోరింగ్ చల్లగా అయిపోతుంది. అలాగే చెమ్మ కళ్ళ సందుల్లో బాక్టీరియా చేరి ఇన్ ఫెక్షన్ లు రావొచ్చు. ఈ ఇండోర్ వులెన్ స్లిప్పర్స్ ఇంట్లో వేసుకుని తిరగడం సుఖం. తేలికగా ఉంటాయి. ఇవి గొర్రె చర్మం తో చేస్తారు కనుక […]
చూద్దాం చేద్దాం అనటం మీకే ప్రమాదం.
నీహారిక, పిల్లల పెంపకం ఎంతో బాధ్యతతో ప్రతి దానినీ శ్రద్దగా వాళ్ళతో వ్యవహరించాలి. పిల్లలు ఏదైనా అడిగితే అది ఇవ్వటం ఇష్టం లేకపోతే వాళ్లకి స్పష్టంగా చెప్పాలి కానీ చూద్దాం లే, చేద్దాం లే అని దాట వేయడం చాల తప్పు. ఇలాంటి సమస్య ధోరణి సమంజసం కాదని, అటూ ఇటూ సమస్య ధోరణి వద్దంటున్నారు ఎక్స్ పర్ట్స్. కుదరదు అని చెప్పవలసి వస్తే దానికి కట్టుబడి ఉండాలని. పిల్లలు బ్రతిమిలాడితే లొంగి పోతే మీకే ప్రమాదం. […]
రోజా పువ్వంత అందం కోసం.
ఒక్క రోజ్ వాటర్ చాలు బ్యూటీ పార్లర్ కు వెళ్ళే అవసరం రాకుండా చేసేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. రోజ్ వాటర్, నిమ్మరసం చక్కని స్కిన్ టానిక్. దీనివల్ల మొటిమలు, కురుపులు రావు. నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకుని రోజ్ వాటర్, నిమ్మరసం కలపి రాసుకొని ఒక పావుగంట పాటు ఉంచుకొని కడిగేస్తే చాలు చర్మం గులాబీ పూల అందంతో మెరిసి పోతుంది. రోజ్ వాటర్, ఆల్మండ్ కలిపిన పేస్ ప్యాక్ పొడి చర్మానికి ఉపయోగపడుతుంది. బాదం, […]
పండగ వేల పట్టే బావుంటుంది.
శ్రవణ మాసం నోముల పండగ ఇలాంటి పండగ వేళ చక్కని పట్టు చీరలో, లేదా పట్టుకి బదులు చందేరి సిల్క్, భాగల్ పూరి సిల్క్ చక్కగా వుంటాయి. ఈ చీరలు తేలికగా చిన్ని బుటీలతో ఉంటాయి. ప్లెయిన్ చందేరీ సిల్క్ కు జతగా ప్రింటెడ్ కలంకారీ బ్లవుజ్ వేసుకున్నా కొత్తగా కనిపిస్తుంది. పట్టు అన్చులున్న రాసిల్క్, జాట్ సిల్క్ లు కుడా పండగ ప్రత్యేకమే అలాగే ఆధునికంగా కనిపించాలంటే ఎలాంటి డిజైన్లు లేని సాదా పట్టు చీరలు, […]
వీటికంటే పంచదారే నయం.
షుగర్ ఉందీ అంటే ఆర్టిఫిషియల్ స్వీట్ నర్ వుంది కదా ఇంకేం ప్రాబ్లం, పైగా చక్కని రుచికరమైన స్వీట్లను కుడా సందేహం లేకుండా తినోచ్చంటారు. స్వీట్ షాపుల్లో షుగర్ ఫ్రీ స్వీట్స్ అమ్మేస్తుంటారు. కానీ పరిశోధకులు మాత్రం ఈ కృత్రిమ తీపి పదార్ధాల వల్ల బరువు పెరిగి ఒబేసిటి బారిన పడటం తధ్యం అంటారు. బరువు పెరగకుండా వుండటంకోసం పంచదార మానేసి ఈ స్వీట్ నర్ ల వెనుక పడేవాళ్ళు ఎందఱో కానీ ఇవి అందుకు వ్యతిరేకంగా […]
తుమ్ము ఆపుకుంటే ప్రమాదం.
ఏదైనా ప్రయాణానికి ముందో, ఎక్కడి కైనా వెళుతుంటేనో మంచి పనేదైనా మొదలు పెట్టేటప్పుడు బావుండదని సాధారణంగా వచ్చే తుమ్ము బలవంతంగా ఆపేస్తూవుంటారు. కానీ ఇలా తుమ్మును ఆపుకోవడం చాలా హానికరం అంటున్నారు. వైద్యులు తుమ్మినప్పుడు వచ్చే గాలి గంటకు వందమైళ్ళు ప్రయాణించే వేగంతో వుంటుంది. దాన్ని బలవంతంగా ఆపేయడం వల్ల నాజల్ కార్టిలేజ్ ఫ్యాక్టర్లకు ముక్కు నుంచి రక్తం కారటానికి చెవిలో కర్ణభేరి చిరిగి పోయేందుకు అవకాశాలు ఉన్నాయి. లేదా ముఖం వాచిపోతుంది. అందుకే తుమ్ము గనుక […]
ఏదో ఒక వ్యాయామం తప్పదు.
బాలీవుడ్ లో దీపిక పడుకునే చక్కని ఫిట్ నెస్ తో ఉంటుంది. అంత నాజుగ్గా ఉండటానికి కారణం తాను బాడ్మింటన్ ఆడటమే అంటుందామే. బరువు తగ్గటం అంటే కేవలం తిండి మానేస్తే సరిపోదు. పైగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. నేను మంచి ఆహరం తీసుకుంటాను. యోగ, పైలేట్స్,డాన్స్ , వేయిట్స్ మొదలైన వ్యాయాయం చేస్తాను. ఇక డాన్స్ సంగతి సరే. కథర్, భరతనాట్యం అన్ని ప్రాక్టీస్ చేస్తాను. పుష్అప్ లు, పుల్అప్ లు,స్కాట్లు తో కార్డియోలు పొట్టకండరాలకు […]
టుస్సాడ్స్ మ్యుజియంలో మధుబాల.
పాత సినిమాలు చూసే అలవాటుంటే మధుబాల తెలేసేవుంటుంది. బాలివుడ్ క్లాసిక్ క్వీన్ మరణించిన ఎన్నో ఏళ్ళ తర్వత ఒక అపూర్వమైన గౌరవం దక్కింది. మధుబాల మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యుజియంలో పెట్టనున్నారు. మొఘల్ ఎ ఆజాయ్ సినిమాలో మధుబాల అద్భుతమైన నటన ను ప్రదర్శించి అంతకంటే అందమైన మొహం ఇంకెవరికీ లేదనిపించుకున్నారు. ఇప్పుడీ సినిమాలోని అనార్కలీ పాత్రనే మైనపు విగ్రహంగా పెట్టబోతున్నారు. ఈ విషయం గురించి టుస్సాడ్స్ ప్రతినిది మాట్లాడుతూ, అలనాటి నటి మధుబాల మైనపు […]
కాటుక తోనే పండగ కళ.
శ్రావణమాసంలో పండగ వాతావరణంలో సంప్రదాయకంగా కనిపించేందుకు ఉత్సాహ పడే అమ్మాయిలు ముఖాలంకరణ లో కాటుక కు చోటివ్వమంటున్నారు ఎక్స్ పార్ట్స్ . కాటుక చక్కని కళ ఇస్తుంది. ముందుగా రోజ్ వాటర్ తో మొహం కడుక్కోవాలి. ఆ పైన మాయిశ్చురైజర్ ని వ్యతిరేక దిశలో రాసుకోవాలి. ఇలా చేస్తే ఎక్కువ సమయం మొహం తాజాగా వుంటుంది. పండగ వేళ వీలైనంత తక్కువ మేకప్ తో కొద్దిగా కాటుక, లైనర్, మస్కారా, లిప్స్టిక్ లతో వుంటే వేసుకున్న సాంప్రదాయికమైన […]
ఐశ్వర్యకు అపూర్వమైన గౌరవం.
సౌందర్య రాశి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కు ఒక అరుదైన అవకాశం లభించింది. ఇప్పటి వరకు ఎన్నో ఫిలింఫెస్టివల్రెడ్ కార్పెట్ ల పై నడిచిన ఐస్వర్యకు తాజాగా ఇండియన్ ఫిలింఫెస్టివల్ అఫ్ మెల్బోర్న్ లో పాల్గొనే అవకశం వచ్చింది. ఇది అరుదైన అవకాశం ఎలాగంటే ఈ వేడుకల్లో ఐశ్వర్యా రాయ్ భారదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగర వేయబోతుంది. మెల్బోర్న్ లో జాతీయ జండా ఎగరవేసే తోలి భారతీయ మహిళ ఐశ్వర్య నే ఇప్పటి ఏ నాటికీ దక్కని ఈ […]
తమన్నా కు గౌరవ డాక్టరేట్.
గుజరాత్ కు చెందిన కాన్ఫెదరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ కమీషన్ అనే స్వచ్చంధ సంస్ధ తమన్నాకు గౌరవ డాక్టరేట్ అందజేసింది. అహ్మదాబాద్ లో జరిగిన కార్యక్రమంలో తమన్నా డాక్టరేటు అందుకుంది. శ్రీ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తమన్నాకు హ్యాపీ డేస్ తో మంచి బ్రేక్ వచ్చింది. అప్పటి నుంచిపాటి వరకు తెలుగు తమిళ హిందీ భాషల్లో సినిమాలు చస్తూ దూసుకుపోతుంది తమన్నా. దక్షినాదిసినిమాకు చేసిన కాంట్రిబ్యుషన్ కు గానూ తమన్నా కు ఈ డాక్టరేట్ […]
లీడర్ గా ఎదగాలంటే.
నీహారిక, మంచి లీదెర్ షిప్ లక్షణాలు ఏమిటి అని అడిగితే కెరీర్ లో ఎదగాలన్న, జీవితంలో పెద్ద లక్ష్యాలు అందుకోవాలన్న కొంత కమాండింగ్ దృక్పథం కావలి. అందుకు కావలసిన తోలి ఆయుధం గొంతు. స్ట్రాంగ్ టోన్ ఎదుటివారి దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఎవరైనా మన గ్రూప్ లో అడ్రస్ చేసి మాట్లాడవలసి వస్తే పోశ్చర్ స్ట్రెయిట్ గా ఉండాలి. ముందుకు వంగిపోయీ గానీ, పక్కకు వంగి కానీ మాట్లాడకూడదు. చక్కని బాడీ లాంగ్వేజ్ తో మరింత పవర్ […]
సెన్స్ ఆఫ్ స్టయిల్ ఉండాలి.
మనం ధరించే దుస్తులు వాతావరణానికి అనువుగా ఉండేలా మ్యాచ్ చేసుకోవాలని స్టయిలిస్టులు చెప్పుతారు. సందర్భం స్కిన్ టోన్, వాతావరణం అనుసరించి దుస్తుల రంగులకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. నిండు రంగులు చల్లగా వుండే వాతావరణానికి అనువైనవి. ఇవి వేడిని పుట్టిస్తాయి. కాబట్టి హాయిగా వుంటుంది. అలాగే మనం వేల్లబోయే అకేషన్, ఉదయము, సాయంత్రము అన్ని దాన్ని బట్టి కుడా మార్కెట్ లో ఎన్నో రకాల జ్యువెలరీలు వున్నాయి. కానీ వాటి ఎంపిక డ్రెస్ ప్యాటరన్ పై ఆధార పది […]
సినిమా ప్రోఫెషన్ నచ్చింది.
ఇంజినీరింగ్ చదువకున్న ఒక డిల్లీ అమ్మాయి అవంతిక మిశ్రా వైశాకం సినిమా ద్వార భానుమతి పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేను బాడ్మింటన్ ప్లేయర్ ని జాతీయ స్థాయీలో జరిగే పోటీల్లో పాల్గొన్నాను. అనుకోకుండా ఈ సినిమా అవకాశం వచ్చింది. నాకీ ప్రోఫెషన్ చాలా నచ్చింది అంటుంది అవంతిక మిశ్రా. నిజ జీవితంలో కూడా నేను నటియైన భానుమతి లాగే ఉంటాను. కనుక ఏదో పాత్ర నటిస్తున్నట్లు అనిపించ లేదు. నన్ను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో ఉన్న. బాహుబలి లో […]
