reasearch on aloevera
సౌందర్య ప్రధాయిని కలబంద.
మనుషుల్ని ప్రభావితం చేసే మొక్కల్లో కలబంద కుడా ఒక్కటని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తేల్చి చెప్పింది. ఇంట్లో పెంచుకునే మొక్కల జాబితాలో చేర్చుకోమని నాసా రెండేళ్ళ పాటు పరీక్షలు చేసి మరీ చెప్పింది చర్మ సౌందర్య చికిత్సలో ఎదో ముడి సరుకు కుడా. గాలి లోని ధూళి రేణువులను గ్రహించి తేమను పెంచడంలో తోడ్పడుతుంది కలబంద మొక్క. చూసేందుకు కొంచం దట్టంగా ముళ్ళతో కనిపించినా ఈ కలబంద ముఖ వచ్చస్సును పెంచడం లో అంతే […]
