Wednesday, 22 Jul, 2026

నిర్మాణ రంగంలోకి కత్రీనా.

త్వరలో ఓ సినిమాను తీయబోతున్నానంటుంది కత్రీనా కైఫ్. ఇప్పటికే నిర్మాణ రంగంలో అనుష్కా శర్మా, సోనం కపూర్, ప్రియాంకా చోప్రా వంటి అగ్ర నాయికలున్నారు. చిన్ని చిన్ని బడ్జెట్ తో మంచి సినిమాలు తీసారు కుడా. ఒక పక్క హీరోయిన్లు గా కొనసాగుతూనే నిర్మాణ రంగం లోకి అడుగుపెడుతున్నారు కధానాయికలు ఇప్పుడు వీరిలో కత్రీనా చేరబోతోంది. సోదరి ఇసాబెల్ తో ఈ సినిమా చేయనుంది అని తెలుస్తుంది. దర్శకులతో చర్చలు, కధ పరమైన చర్చలు జరుగుతున్నాయి. సినిమాల్లో […]