Tuesday, 21 Jul, 2026

బలమిచ్చే ఆహారం ఇది.

వర్షాకాలపులోనే మొక్కజొన్న కండెలు బాగా వస్తాయి. వర్షంలో ఇది మంచి టైం పాస్ పుడ్. పైగా చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో డైటరీ ఫైబర్ చాల ఎక్కువ. ఐరన్ లోపాలు తగ్గించి కొత్త రక్త కణాలు పుట్టేందుకు మొక్క జొన్న బాగా సహాయపడుతుంది. దాని పసుపు రంగు కెరటనాయిడ్స్ పుష్కలంగా ఉండటానికి సూచన. ఇందులో విటమిన్ అ ను సమ కూర్చేందుకు అవసరమైన బీటు కెరాటీన్ ఉంటుంది. అందుకే ఈ ఆహారం చూపుని మెరుగుపరిచి […]

మొక్క జొన్న పొత్తుల్లో సంతోషం.

వర్షం చిన్కుల తో పాటు మొక్కజొన్న పొత్తులు వచ్చేసాయి. నిప్పుల్లో కాల్చేసి పైన నిమ్మరసం పిండిన మొక్క జొన్న కందేల్ని ఎవరేనా ఇష్టపడతారు. ఇవి తింటే సంతోషం కలుగుతుందిట. ఎందుకంటే సంతోషానిచ్చే రాసాయినాలైనా ఫ్లేవనాయిడ్స్ మొక్కజొన్నలో వున్నాయి. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా వుంది. వంద గ్రాముల మొక్కజొన్న గింజల్లో ఒక రోజుకి అవసరమైన విటమిన్ ఏ లోని ఆరు శాతం మనకు దొరుకుతుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మొక్కజొన్నలో విటమిన్-బి ఆరోగ్యానికి ప్రధాన ఖనిజాలైన […]