Thursday, 01 Oct, 2026

ఇచ్చుటలో ఉన్న హాయీ…

నీహారికా, మనం నిముష నిముషం గుర్తు తెచ్చుకోవలసిన విషయం ఒకటుంది. జీవితాన్ని ఆనందంగా గడపాలంటే, మనిషి జీవితం సంతోషమయం కావాలంటే ఏం చేయాలి. మనిషి ముందర సంతృప్తిగా జీవించాలి. ఆ సంతృప్తి ఎక్కడ దొరుకుతుందీ అని అన్వేషిస్తే ఇవ్వడంలో అని తేలిందట. అవును ఎవరో సినిమా కవి చెప్పినట్లు “ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనేలేదని” మనకున్నదానిలో ఎదుటి మనిషికి ఏదైనా ఇవ్వడం, సాయం చేయడంలో కలిగే తృప్తి వర్ణించతరం కాదని తేలింది. నిజమే మనకి సంతృప్తి […]

సప్లిమెంట్ల కంటే సమతుల్యాహారం బెస్ట్.

మల్టీ విటమిన్లు, సప్లిమెంట్లు తీసుకోవటం ఇవాల్టి యువత ఆదర్శం వీటి ద్వారా తమకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయనే బ్రమలోనే వారున్నారు. పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, పప్పులు వంటి ఆరోగ్యకరమైన ఆహారానికి మంచి ఉత్తమమైనది ఇంకొకటి ఖచ్చితంగా లేదు సుప్లిమెంట్లు శారీరక కణాల్ని డామేజ్ చేయకుండా కాపాతాయని గతంలో పరిశోధనలు చెప్పాయి కానీ ఎవరైతే సమతుల్యాహారం తీసుకొంటారు. ఆరోగ్యవంతమైన వివిధ పదార్ధాలు ఎంత ఎక్కువగా తీసుకుంటారు. వారికీ వైద్యుల సిఫార్స్ చేస్తే తప్పా సుప్ప్లిమెంట్స్ […]

ఆమెను కించ పరిస్తే సహించదు.

వివాహ బంధానికి సంబందించి సెవెన్ ఇయర్స్ ఇచ్ అన్న పదం ఇప్పుడు మూడేళ్ళకే పరిమితం అవుతుంది. కొత్త తరం మహిళలు సమస్యలు ఫేసు చేయడానికి, అసౌకర్యాన్ని ఒర్చుకోవడానికి సిద్దంగా లేరు. పరస్పర అవగాహన లేకపోవడం వైవాహిక బంధం బ్రేక్ అవ్వడానికి కారణం అవుతుంది. వారిని నొప్పించే అంశాల గురించి మగవాళ్ళు సమిక్షించుకోవలసిన సమయం ఇది. తమ భావాల్ని ఎంత గౌరవిస్తున్నారు అన్నది చాలా ముఖ్యం. కుటుంబ సభ్యుల ముందు పిల్లల ముందు వారిని కించ పరచనే కూడదు. […]

నా ఆత్మ విశ్వాసాన్ని గర్వం కింద తేల్చారు.

కంగనా రనౌత్ ను క్వీన్ అంటారు. జీవితంలో కొన్ని విషయాల పట్ల స్పష్టత లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెత నిజం అవుతుంది అంటుంది కంగనా. ‘ నేను పుట్టినప్పుడు మళ్ళీ అమ్మయేనా అని మా అమ్మ చాలా నీరస పడిందట. సినిమాలను కెరీర్ గా చేసుకోవడం ఇంట్లో వాళ్ళకి నచ్చాక్ పోయే సరికి ఇల్లు వదిలి వచ్చేసాను. నన్ను డాక్టర్ ను చేద్దాం అనుకున్నారు. వాళ్ళు. కానీ జబ్బు పడిన వాళ్ళకి చికిత్స […]

వేసవిలో పానకం బెస్ట్.

ఈ ఎండల్లో చల్లగా ఎనర్జీ ఇచ్చే పానీయం పానకం ఒక్కటే శ్రీరామ నవమికి చేసే పానకం ఈ వేసవి రోజుల్లో ప్రతి రోజు తాగినా ఏ ప్రాబ్లం రాదు. ఒక్క గిన్నెలో బెల్లం కొట్టి పడేసి కాసిన్ని నీళ్ళు పోసి పెడితే కరిగిపోతుంది. కరిగాక కావలసినన్ని బెల్లం తీయదనం సరిపోయే వరకు కలపాలి. ఆ నీళ్ళను వడపోస్తే నలకలు పోతాయి. వడకట్టిన నీళ్ళల్లో  నిమ్మరసం, శొంటి పొడి, యాలుకల పొడి, నల్ల మిరియాల పొడి ఉప్పు వేసి […]

అమ్మ అన్నది ఒక్క తియ్యని మాట.

అమ్మ అన్న రెండక్షరాల తీయదనం ఎన్నో సార్లు నోరారా పిలిచినా తగ్గదు. ఆమె సాంప్రదాయపు అమ్మ మాత్రమే కాదు. ఇప్పుడు యూత్ అంటే మదర్ టాటూ అరాధకులు మారారు. అమ్మలో ఎన్ని సుగుణాలు ఉన్నాయో ఈ మదర్ టాటూ లో అన్ని రంగులున్నాయి. వర్ణ శోభితమైన అమ్మ టాటు ఇప్పుడు స్టైల్ ఐకాన్. సాంప్రదాయ సింబల్స్ తో కూడిన క్లాసిక్  మాంమ్ టాటు డిజైన్లు వేయించుకుంటున్నారు. హార్ట్స్, బర్త్ స్పాట్స్ లాంటి క్లాసిక్ సింబల్స్ వుంటే కొందరు […]

హెయిర్ బాండ్స్ స్టయిల్ స్టేట్మెంట్స్.

హెయిర్ యాక్సిసరీలు ఫ్యాషన్ స్టయిల్ లో ముందే ఉంటాయి. హెయిర్ స్టయిల్ కు కొత్త అందం తెస్తాయి. సాధారణ హెయిర్ బ్యాండ్స్ కూడా స్టయిల్ స్టేట్మెంట్స్ లాగా వస్తున్నాయి. ఇప్పుడివి ఎక్స్టెన్ షన్ లకు అవసరం అవుతున్నాయి. సాదా కలర్ లో లేదా ప్రింటెడ్ బ్యాండ్స్ పగటి వేళలకు బావుంటాయి. ఫెదర్లు, సెక్విన్లు, జ్యూయిల్డ్ బ్రాండ్స్ ప్రత్యేక సందర్భాలకు నప్పుతాయి. అలాగే చిన్నా పెద్దా హెయిర్ క్లిప్స్ రకరకాల ప్రింట్స్ ఆకృతుల్లో రొజువారీ దుస్తులకు చక్కగా మ్యాచ్ […]

భాషానైపున్యాలను పెంచే తల్లి పాలు.

పాపాయికి తల్లి పాలు ఇవ్వడం ఎంత ప్రయోజనకరమో ఎప్పటి నుంచో తెలిసిన సంగతే ఎప్పుడూ తల్లి పాల అధ్యాయినాలు సాగుతూనే ఉంటాయి. ఈ ప్రయోజనానికి కొత్త జోడింపులు ఇలాగే తెలుస్తాయి. పిల్లలకు ఆరు నెలలకు పైగా పాలు ఇస్తే వాళ్ళల్లో జ్ఞాపక శక్తి సంబందించిన అంశాలు, భాషా నైపుణ్యాలు బాగా పెరుగుతాయట. పిల్లలు తొమ్మిది నెలలు వచ్చినా తల్లిపాలు తాగుతూ వుంటే వారిలో శీఘ్రంగా గ్రహించే శక్తి కమ్యునికేషన్, చటుక్కున అందుకోవడం వంటి మంచి లక్షణాలు డెవలప్ […]

మొబైల్ తడిసి పొతే.

అదిరిపోయే ఎండలు ఆఖరయ్యే రోజులు రాబోతున్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా గబుక్కున నాలుగు చినుకులు రాలోచ్చు. అప్పటి వరకు మాట్లాడుతూ ఉన్న ఫోన్ కాస్త తడిసిపోతే వెంటనే తీసుకునే చార్యలతో మొబైల్ ఫోన్ కాపాడుకోవచ్చు. ముందుగా వర్షం మొదలవ్వుతూనే ఫోన్ వెంటనే హ్యాండ్ బాగ్ లుతడవకుండా పెట్టుకోవాలి. ఒక వేళ అప్పటికే తడిస్తే ముందుగా అందులో వున్న బ్యాటరీ తీసి బయట ఆరబెట్టాలి. లోపల సిం కార్డ్ కూడా తీసేయాలి. సెల్ ఫోన్ పైన వున్న తడి మొత్తని […]

కేన్స్ ఉత్సవంలో మెరిసిన క్వీన్స్.

ప్రతిష్టాత్మక కేన్స్ చిత్రోత్సవం మొదలైంది. ఈ వేడుకలు విదేశీ తారలతో పాటు బాలీవుడ్ హీరోయిన్స్ కుడా మెరిసిపోయారు. దీపికా పడుకొనే, మల్లికా షెరావత్ రెడ్ కార్పెట్ పై అందంగా నడిచారు. వయోలెట్ మార్టేసా గౌన్ లో దీపికా పడుకొనే అందరి ద్రుష్టి ని ఆకర్షిచింది. కేన్స్ ఫోటో షూట్ లోనే అందాల తార ఐశ్వర్యా రాయ్ ధరించిన ఆకు పచ్చని గౌన్ సోషల్ మీడియాలో వేల కొద్దీ లైక్స్ సంపాదించింది. కూతురు అరధ్యలు కలిసి ఈ చిత్రోత్సవానికి […]

నిజాయితీ అన్నది ఒక పరిమళం

నీహారికా, ఎవరిరైనా సరే చిన్నపాటి తప్పు చేయకుండా రోజు గడవదు. కానీ అలాంటి చిన్న తప్పు చేశామని తెలిసీ ఎవరికైనా ఎలా తెలుస్తుందిలే అని సరిపెట్టుకుంటాం. కానీ ఇదే అలవాటైపోతే ఇదే ఒక ఆఫీస్ అయితే, ఆ ఆఫీస్ జీవితం మన కెరీర్ అయితే, ఒక తప్పు జరిగితే దాన్ని పై అధికారికి వెంటనే చెప్పటం వల్ల పెద్ద నష్టం ఏమి ఉండదు. మనం మన బాస్ కంటే తెలివైన వాళ్ళం అనుకుంటాం. కానీ బాస్ స్థానంలో […]

కర్పూరం వెలిగిస్తే వాసన పరార్.

వేసవి సెలవులకు పిల్లలు అందరు ఊరు వెళతారు. అయితే ఊరికి వెళ్ళే ముందర, ఫ్రిజ్ లో కిచెన్ లో అన్నీ ఖాళీ  చేసి మిగిలినవి అవతల పారేసి ఇంటి తలుపులు జాగ్రత్తగా వేస్తే చాలు…. అదోరకమైన  వాసన వస్తుంది. ఇల్లు వాకిలి క్లీన్ చేసుకున్నా రెండు రోజుల పాటు ఆ వాసన వదలదు. ఇక ఏదన్నా అలర్జీ వుంటే వాసన నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. మరి ఆ ఇబ్బంది నుంచి బయట పడాలంటే ఇంటికి తాళం […]

మేకప్ తో మాయ చేయొచ్చు.

పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఎక్కువగా వుండే సీజన్ ఇదే. అంతు లేని వేడి కళ్ళ కింద వలయాలు అలసట సృష్టిస్తూ వుంటుంది. ఏదైనా మేకప్ తో ఈ వలయాలని దాచేయటం చాలా కష్టం. కన్సీలర్ తో ముఖం పైన ముడతలు, మచ్చలు, చర్మం సాగి పోవడం కవర్ చేయడం కష్ట కష్టమే యవ్వనపు ఛాయలు పరిరక్షించుకోవడం కోసం నల్లని వలయాలు కనబడనీయకుండా చేసేందుకు చర్మం కోసం డిజైన్ చేసిన మాయిశ్చురైజర్ ఎంపిక చేసుకోవాలి. కన్సీలర్ అప్లయ్ చేసే ముందర […]

జాబ్ స్ట్రెయిన్ చాలా ప్రమాదం.

ఉద్యోగం విషయంలో పనికి సంబందించో, ఇతరాత్రానో వత్తిడి తప్పదు. ఏ ఉద్యోగం లోనైనా ఇది సర్వ సాధారణం. అయితే మధ్య వయస్సులో ఉద్యోగ సంబందిత ఒత్తిడి కెరీర్ దృశ్యా మరింత ఎక్కువ అవ్వుతుంది. ఈ మధ్య వయసులో మనస్సు పై పెరిగిన వత్తిడి వృద్దాప్యంలో ఎన్నో ఆరోగ్య సమస్యలకు దరి తీస్తుందని. నిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరక,మానసిక  వత్తిడి తరువాత జీవితం పై ప్రభావం చుపెడుతుందని చెప్పుతున్నారు. సరైన డేడ్ లైన్స్ అందుకోవడం, అత్యధిక డిమాండ్లు, మరొకరి పని […]

నెయిల్ ఆర్ట్ పెద్ద కష్టం కాదు.

కొత్త లో శ్రద్దగా ప్రాక్టిస్ చేస్తే నెయిల్ ఆర్ట్ పెద్ద బ్రహ్మ విధ్యేమీ కాదు. ఎన్నో వీడియోలు కూడా నెట్ లో చూడొచ్చు. గోళ్ళు నీట్ గా కట్ చేసి బేస్ కోట్  అప్లయ్ చేయాలి. 2 ఇన్ 1 బేస్ వాడి టాప్ కోట్ లేదా స్ట్రెయిట్నింగ్ బేస్ కోట్ వేసుకోవచ్చు. గొళ్ళకు పాలిష్ వేసే ముందు బాటిల్ ను కనీసం పది సెకండ్లయినా షేక్ చేయాలి. అప్పుడు వైట్ నెయిల్ పాలిష్ అప్లయ్ చేయాలి. […]

గ్రిల్ ను జాగ్రత్తగా వాడాలి.

గ్రిల్ ను సరిగ్గా వాడుకోవడం తెలిస్తే ఎక్కువకాలం మన్నికగా వుంటుంది. చాలా రకాల గ్రిల్స్ అవుట్ డోర్స్ కు ఎక్కువగా ఎక్స్ పోజ్ అవ్వుతాయి. కాబట్టి మెటల్ డామేజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక గ్రిల్ ఎప్పుడూ కవర్ చేసి వుంచాలి. గ్రిల్ కవర్లు అన్ని షేపుల్లో, సైజుల్లో దొరుకుతాయి. గ్రిల్ కింద మ్యాట్ ఉంచితే పదార్ధాల అవశేషాలు గ్రీజు వంటివి దాని పైన పడతాయి. గ్రిల్ భాగాన్ని రీప్లేస్ చేయడం చాలా అవసరం మాన్యువల్ […]

పిల్లలు నోచ్చుకుంటున్నారేమో?

సోషల్ మీడియా అప్డేట్స్  చేసే సమయంలో, ట్విట్టర్ లో సొంత విషయాలు పోస్ట్ చేసే సమయంలో ఇంట్లో వుండే పిల్లల గురించి ఓ సారి ఆలోచించ మంటున్నారు ఎక్స్ పర్ట్స్. మనం చేసే ప్రయాణాలు, కలిసే ఫ్రెండ్స్, చేసే భోజనాలు అన్నీ పోస్ట్ చేయడం ఇప్పటి హాబీ. కానీ వ్యక్తిగత విషయాలు పోస్ట్ చేసే సమయంలో పిల్లలు వాటి గురించి ఏమనుకొంటున్నారో ఆలోచించాలి. తల్లిదండ్రుల వ్యక్తిగత విషయాల పై చర్చ జరగడం పిల్లలు ఒర్చుకోరు. అలంటి విషయాలు […]

ఆరోగ్యానికి ఫిట్నెస్ కీలకం.

ఆరోగ్యంగా వుండటం అన్నది ఒక దీర్ఘకాల ప్రయాణం. ఎవ్వరికి వాళ్ళు అలవరచుకోవలసిన ఒక మంచి అలవాటు వంటిది. ఎంత పద్దతిగా తినొద్దూ అనుకున్నా పండగలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు రూల్స్ ని బ్రేక్ చేయమంటాయి. తప్పులేదు మరీ అవసరం అయితే హాయిగా భోజనం చేయొచ్చు.కానీ వెంటనే శరీర చురుకుదనంతో అదనపు కాలరీలు కరిగించాలి. ఎన్ని కాలరీలు ఎక్కువగా పొతే వాటిని కరిగించే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం కోసం కొన్ని పద్దతులు పాటించ వచ్చు. ఉదయాన్నే ఓ గ్లాసు కురగాయల […]

ముప్ఫయ్ల్ లోపే తల్లి కావడం మంచిది.

పూర్వం పాతికేళ్ళలోపే పిల్లల్ని కనేవాళ్ళు. ఈ కాలంలో చదువులు, తర్వాత కెరీర్ పరుగుల్లో అమ్మయిలు 30 ఏళ్ళు దాటితే గానీ పిల్లల మాట ఎత్తడం లేదు. అయితే 30 సంవత్సరాలు దాటితే మాత్రం గర్భం, ప్రసవాలకు సంబంధించి రిస్క్ జోన్ అని చెపుతున్నారు డాక్టర్లు. ముప్ఫయ్ ల ఆరంభంలో ప్రీ మచ్యుర్ వంటి సమస్యలు ఇరవై శాతం దాకా వున్నాయి. 30-34 నడుమ గర్భం దాల్చిన వాళ్ళకి ఇరవైల్లో పిల్లలల్ని కన్నవాళ్ళకంటే ప్రసవ సంబంధిత సమస్యలు మరీ […]

కుర్తీలు జీన్స్ పెయిర్ చేస్తే అందం.

జీన్స్ తో కుర్తీల్ని పెయిర్ చేయడం ఎప్పటికీ పాతబడని ఫ్యాషనే కానీ వాటి ఎంపిక విషయంలోనే శ్రద్ధ తీసుకోవాలి. కుర్తీలు జీన్స్ ధరించాలనుకొన్నప్పుడు కలర్స్ ప్రింట్ కు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి సంప్రదాయ పొడవాటి కుర్తీలకు బదులు కుర్తీలు, ట్యూనిక్ టాప్స్ ప్రయత్నించాలి. జీన్స్ బాగా ఫిట్ అవ్వాలి. ఫ్లేర్ట్ లూజ్ జీన్స్ కు కుర్తీలు నప్పక పొగా ఎబ్బెట్టుగా ఉంటాయి. పర్స్నాలిటీకి సూట్ అయ్యే విధంగా కుర్తీలు, జీన్స్ ఒకటికి రెండు సార్లు ట్రయిల్ చేసుకుని […]