miracles of mackup
మేకప్ తో మాయ చేయొచ్చు.
పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఎక్కువగా వుండే సీజన్ ఇదే. అంతు లేని వేడి కళ్ళ కింద వలయాలు అలసట సృష్టిస్తూ వుంటుంది. ఏదైనా మేకప్ తో ఈ వలయాలని దాచేయటం చాలా కష్టం. కన్సీలర్ తో ముఖం పైన ముడతలు, మచ్చలు, చర్మం సాగి పోవడం కవర్ చేయడం కష్ట కష్టమే యవ్వనపు ఛాయలు పరిరక్షించుకోవడం కోసం నల్లని వలయాలు కనబడనీయకుండా చేసేందుకు చర్మం కోసం డిజైన్ చేసిన మాయిశ్చురైజర్ ఎంపిక చేసుకోవాలి. కన్సీలర్ అప్లయ్ చేసే ముందర […]
