learning nail art
నెయిల్ ఆర్ట్ పెద్ద కష్టం కాదు.
కొత్త లో శ్రద్దగా ప్రాక్టిస్ చేస్తే నెయిల్ ఆర్ట్ పెద్ద బ్రహ్మ విధ్యేమీ కాదు. ఎన్నో వీడియోలు కూడా నెట్ లో చూడొచ్చు. గోళ్ళు నీట్ గా కట్ చేసి బేస్ కోట్ అప్లయ్ చేయాలి. 2 ఇన్ 1 బేస్ వాడి టాప్ కోట్ లేదా స్ట్రెయిట్నింగ్ బేస్ కోట్ వేసుకోవచ్చు. గొళ్ళకు పాలిష్ వేసే ముందు బాటిల్ ను కనీసం పది సెకండ్లయినా షేక్ చేయాలి. అప్పుడు వైట్ నెయిల్ పాలిష్ అప్లయ్ చేయాలి. […]
