Tuesday, 21 Jul, 2026

వేసవిలో పానకం బెస్ట్.

ఈ ఎండల్లో చల్లగా ఎనర్జీ ఇచ్చే పానీయం పానకం ఒక్కటే శ్రీరామ నవమికి చేసే పానకం ఈ వేసవి రోజుల్లో ప్రతి రోజు తాగినా ఏ ప్రాబ్లం రాదు. ఒక్క గిన్నెలో బెల్లం కొట్టి పడేసి కాసిన్ని నీళ్ళు పోసి పెడితే కరిగిపోతుంది. కరిగాక కావలసినన్ని బెల్లం తీయదనం సరిపోయే వరకు కలపాలి. ఆ నీళ్ళను వడపోస్తే నలకలు పోతాయి. వడకట్టిన నీళ్ళల్లో  నిమ్మరసం, శొంటి పొడి, యాలుకల పొడి, నల్ల మిరియాల పొడి ఉప్పు వేసి […]