Thursday, 01 Oct, 2026

నెయిల్ ఆర్ట్ పెద్ద కష్టం కాదు.

కొత్త లో శ్రద్దగా ప్రాక్టిస్ చేస్తే నెయిల్ ఆర్ట్ పెద్ద బ్రహ్మ విధ్యేమీ కాదు. ఎన్నో వీడియోలు కూడా నెట్ లో చూడొచ్చు. గోళ్ళు నీట్ గా కట్ చేసి బేస్ కోట్  అప్లయ్ చేయాలి. 2 ఇన్ 1 బేస్ వాడి టాప్ కోట్ లేదా స్ట్రెయిట్నింగ్ బేస్ కోట్ వేసుకోవచ్చు. గొళ్ళకు పాలిష్ వేసే ముందు బాటిల్ ను కనీసం పది సెకండ్లయినా షేక్ చేయాలి. అప్పుడు వైట్ నెయిల్ పాలిష్ అప్లయ్ చేయాలి. […]

రంగు ఒక్కటే కనిపించేవి రెండు

నెయిల్ ఆర్ట్. అమ్మాయిల ఫ్యాషన్ లు ఎప్పుడు ముందు వరుసలో పిథం వేసుకున్న బ్యూటీ ఫుల్ ట్రెండ్. ఏళ్ళు గడుస్తున్నా దీనికున్న డిమాండ్ పెరగటమే కానీ తగ్గిందే లేదు. ఇప్పుడు గోళ్ళకు ఒక రంగు వేయగానే రెండు, మూడు షేడ్ లు వచ్చేలాగ కలర్ షిప్టింగ్ మల్టీ క్రోమ్. నెయిల్ పాలిష్ లు వస్తున్నాయి. ఈ రంగు వేసుకుంటే ఒకే గోరు పైన రెండు రకాల గోళ్ళరంగు కళాత్మకంగా వేసినట్లే అనిపిస్తుంది. అంతేనా లైట్ పడితే చాలు […]