dehydration
చల్లగా వున్నా ఈ సమస్య రావొచ్చు.
మండే ఎండల్లో ఎన్ని మంచి నీళ్ళు తాగినా డీహైడ్రేషన్ సమస్య ఏదోలాగా దాడి చేస్తూ వుంటుంది. అలాగని వర్షాకాలం ఈ సమస్య వుండదు అనుకుంటే పొరపాటే. వాతావరణం చల్లగా వుంటే నీళ్ళు తాగడం మరచి పోతాం. అలా గనుక శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమైతే తక్షణం కనిపించే లక్షణాల్లో ఒకటి నోటి దుర్వాసన. డీహైడ్రేషన్ తో నూతిలో సలైవా ఉత్పత్తి తగ్గి బాక్టీరియా పెరిగిపోతుంది అప్పుడే ఈ సమస్య. అలాగే తలనొప్పి ఇంకో సంకేతం. వెంటనే రెండు […]
వేసవి పానీయం నీరే
వేసవి లో వచ్చిందంటే ఎంత ఎసీల్లో ఉన్న ప్రభావం ఇటు శరీరం పైన అటు ముఖ చర్మం పైన పడక తప్పదు. చర్మం తాజాగా ఉంటుందంటే ఎక్కువ మంచి నీళ్ళు తగాల్సిందే. అలాగే శారీరక వ్యవస్థ డీ హైడ్రేడ్ అవ్వడం వల్ల అనేక రుగ్మతులు చుట్టు ముట్టే పరిస్థితి వుంటుంది. శారీరక ఉష్ణోగ్రత మెయిన్ టెయిన్ చేయాలంటే మంచి నీళ్ళు తాగడమే ఉత్తమం. ఇది సహజమైన డిటాక్సి ఫయర్. ఉదయం వేళల్లో నీరు తాగడం వల్లరోజంతా అలసట, […]
