traditional dressing
పండక్కి పరికిణీ, ఓణిలు బావుంటాయ్
పండగొస్తే పరికిణీలు ఒణిలు గుర్తొస్తాయి పట్టు పరికిణీలకు ఎంబ్రాయిడరీ పనితనం జోడించే గద్వాల్, పోచంపల్లి, నారాయణ్ పేట్ జార్జెట్ ఓణిలు పండగ వాతావరణం తెస్తాయి. రాసిల్క్ పైన థ్రెడ్ వర్క్ చేసిన లంగాలు. పువ్వుల ప్రింట్లున్న ఓణిలు మంచి కాంబినేషన్, పండుగ సందర్బాలలో వేసుకునేవి సింపుల్ గా అక్కర్లేదు. బంగారు, పసుపు,గులబీ, సముద్ర నీలం, పుపు పచ్చ వంటివి కొత్త రంగుల్లో సాదా పరికిణీలు తీసుకుని పట్టు బ్యుటిలున్న ఒణిలు బావుంటాయి. ప్లయిన్ రాసిల్క్ జార్జెట్, బెనారస్ […]
