Friday, 14 Aug, 2026

బుల్లి బుల్లి బంతుల్లాంటి ఐస్ క్రీం

డిప్పన్ డాట్స్ ఐస్ క్రీమ్ ఆఫ్ ది ఫ్యూచర్ తిని చూసారా ? మన దేశంలో ఒకేసారి పన్నెండు వందలకు పైగా అప్పటి లైట్స్ ఉన్నాయిట ఈ ఫ్రోజెన్ డెజర్ట్ కోసం కర్ట్  జోన్స్ అనే మైక్రో బియోలాజిస్ట్ ఎప్పుడో ఈ స్నాక్ ఐస్ క్రీమ్  తయారీకి శ్రీకారం చుట్టాడు. ఐస్ క్రీమ్ ని గుళికల్లా చేసి ఫ్రీజ్ చేసాడట. ఈ గుళికల ఐస్ క్రీమ్  సున్నా అంటే తక్కువ ఉషోగ్రత దగ్గరే ఫ్రీజ్ అయ్యి వుంటుందట. […]