Friday, 14 Aug, 2026

మెనూ కార్ట్స్ యమ డర్టీ

ఇలాంటివి వింటే ఇక ప్రతిదానికీ ఉలిక్కిపడుతూనే  ఉండాలనిపిస్తోంది. మనం  సాధారణంగా మంచి హోటల్స్ వెతుక్కుని వెళతాం. అంటే ఖరీదైన వ్యవహారం ఆహరం అన్నీ ఉంటాయి. అయినా ఒక్కసారి ఆ టిఫినో భోజనమో  తర్వాత స్టమక్ అప్సెట్ అవుతోంది. ఫుడ్ పాయిజనింగ్ అన్నంత దూరం పోతుంది. అందరికీ సరిపడిన ఆహారం  మనకెందుకు ప్రాబ్లమ్ అయిందో అర్ధం కాదు. ఇప్పుడిక డాక్టర్ల నివేదికవచ్చింది. హోటల్లో వుండే మెనూ కార్డుల్లో వుండే క్రీములు మురికి టాయ్ లెట్ నీట్ కవర్ పైన […]