health benefits of walking
ఎలా నడిచినా ఒక్కటే.
తీపిగా విశ్రాంతిగా నడవాలా, గబగబా నడవాలా అని డైలమా వుంటుంది. ఎదో ఒక యాక్టివిటి శరీరానికి ముఖ్యం గనుక ఎలా నడిచినా పర్లేదు. ఐదేసి నిమిషాల చొప్పున చిన్నగా నడిచినా ఇన్సులిన్ సెన్సిటివిటి పెరుగుతుంది. ఎనర్జీ పెరిగి వత్తిడి బ్యాక్ ప్రెజర్ తగ్గుతాయి. వాకింగ్ ఊపిరి తిత్తుల సమాధ్యం పెంచుతుంది. లీజర్ గా వాక్ చేసినా కొన్ని ప్రయోజనాలు ఆరోగ్యానికి సహకరిస్తాయి. అయితే బాగా బరువు తగ్గాలి అనుకుంటే స్పీడ్ వాక్ చేయాలి లేదా వారంలో ప్రతి […]
అది వాకింగ్ కాదు.
ఇంట్లో ఎదో ఒక పని చేస్తూ విపరీతంగా తిరుగుతాం కదా ఇంకా వాకింగ్ ఎందుకు అనుకుంటారు చాలా మంది ఆడవాళ్ళు. ఇందువల్ల ఎలాంటి ప్రయోజనం వుండదు. వేగం దూరం పైన ఆధార పడి వుంటుందిట వాకింగ్ అన్నది. 45 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే అప్పుడు శరీర రక్త ప్రసరణలో తేడా వచ్చి జీవక్రియలన్నీ చైతన్యవంతమై శరీరం శక్తిని పొందుతుంది. తప్పా అటూ ఇటూ తిరగడం వాకింగ్ కిందకు రాదు అంటారు. శ్వాస వేగం పెరిగేంతగా నడవాలి. […]
మెరుగైన జీవితం కోసం నడక
నడిస్తే కాళ్ళు నొప్పులంటారు గానీ రోజువారీ నడక వల్ల కండరాలు నొప్పులు రాకపోగా చాలా రిలాక్స్ అవుతాయంటున్నారు నిపుణులు . ఇతర తరహా వ్యాయామాలతో వెన్నుముక్క పైన ఒత్తిడి పడుతుందేమో గానీ నడక లో అలాంటిది ఏదీ ఉండదు. ఎన్నో రకాల అనారోగ్య ఇబ్బందులను ఎదుర్కునే శక్తీ నడక తో వస్తుంది. డయాబెటిస్ రక్తపోటు అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచేందుకు కొవ్వు కరిగేందుకు నడకే తగినది. నడక వల్ల అన్ని భాగాల్లోని కొవ్వులు కరుగుతాయి. ఆ […]
