Friday, 14 Aug, 2026

ఇంట్లో వాళ్ళను ఒప్పించటమే కష్టం అయింది

14 కిలోల బరువున్న బంగారు లెహెంగా తో నమో వేంకటేశాయ  లో నటించిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కనిపించిన కొద్దిసేపే నూరు మార్కులు తెచ్చేసుకుంది. ఆమె ఆ లెహెంగా తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే నాగార్జున ఇది పూర్తి బంగారు లెహెంగా కాకపోయినా ప్రగ్యా చక్కగా ఉంది అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అప్పటికే ప్రగ్యా రెండో సినిమా కంచె కు నేషనల్ అవార్డు వచ్చింది. తన సినీ రంగ ప్రవేశాన్ని గుర్తుచేసుకుంటూ ప్రగ్యా […]

14 కేజీల బంగారు వర్ణపు గౌను

14 కిలోల బరువున్న బంగారు వన్నె గౌనులో డాన్స్ చేయడం ఊహించండి. అంత బరువు ఎంత కష్టం. రాఘవేంద్రరావు నిర్మిస్తున్న ఓం వెంకటేశాయ చిత్రంలో నటిస్తున్న ప్రజ్ఞ జైస్వాల్ కోసం తాయారు చేసిన ఈ గౌను ఎంతో అందంగా మెరిసిపోయింది అని ప్రముఖ డిజైనర్ రుక్మిణి ఈ గౌను తాయారు చేసింది. ప్రజ్ఞ జైస్వాల్ ఈ సినిమాలో భవాని పాత్ర లో నటిస్తుంది. నాగార్జున హాధీరామ్ బాబా పాత్రలో నటిస్తున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో చేస్తుంది. 14కిలో […]