Wednesday, 05 Aug, 2026

పెద్దవాళ్ళ క్రమశిక్షణ ఫలితం ఇది.

ఇంట్లో మాములుగా పెద్దవాళ్ళు చెప్పిన మాటవిని క్రమశిక్షణతో వుండే పిల్లలు ఇంటికి ఎవరైనా రాగానే ఆ సందర్భంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ ముందు పెద్దవాళ్ళు ఆంక్షలు పెట్టలేదని క్రమశిక్షణా చర్యలు ఉండవని ధీమా. ముఖ్యంగా ఏడెనిమిడి సంవత్సరాల లోపు పిల్లలు కొత్తవారి ముందు ఇంట్లో ఎప్పుడు సాధారణంగా చెయినంత అల్లరి చేస్తారు. ఇలా తరచూ జరుగుతుంటే కారణం గుర్తించాలి. చిన్ని చిన్ని తప్పుల్ని కూడా పట్టించుకుని, క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని విసిగించినందువల్లే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు ఏమో అర్ధం […]

ఇదంత ఆషా మాషీ ఏం కాదు

పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలనుకుంటే అందులో మూడు ముఖ్య విషయాలు కలగలిసి ఉండాలని తల్లితండ్రులు తెలుసుకోవాలి. మెచ్చుకోలు ఒక చిన్న గిఫ్ట్ ఒక పనిష్ మెంట్ ఈ మూడింటిని సరైన సమయంలో ఉపయోగించి పిల్లల్ని జీవితపు విలువలు పాటించేలా ఉత్తమ పౌరులుగా పెంచుకోవచ్చు. ముందుగా వారికీ మనపై నమ్మకం కలిగేలా పెద్దలు ప్రవర్తించాలి . తమ క్షేమం కోరేది తల్లి తండ్రులే నన్న భావన పిల్లల్లో కలిగితే ఒక పెద్ద పని అయినట్లే. అలాగే పిల్లలు మంచి పని […]