• సహజంగా ఈ సీజన్ ను బద్దకపు సీజన్ అనచ్చు. సూర్యకాంతి అంతగా లేకపోవటం చలికారణంగా ఉదయాన్నే లేవాలనిపించకపోవటం ఇవన్నీ మెలిటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువకావటం వల్లనే. సూర్యకాంతి లేక విటమిన్ డి ఉత్పత్తి దాకా తగ్గిపోతుంది. బద్ధకం వదిలించుకోవటం కోసం సూర్యకిరణాలు తగిలేలా గడపటమే పరిష్కారం. మంచి పోషకాలున్న టిఫిన్ తీసుకుంటే శరీరంలో శక్తి నిల్వలు పెరుగుతాయి. తప్పనిసరిగా సింపుల్ ఏరోబిక్స్. ధ్యానం ప్రాణాయామం రిలాక్సేషన్ పద్ధతులు ఉపకరిస్తాయి. శరీరంలో తగినంత నీరు లేకపోతే కూడా పని సామర్ధ్యం తగ్గిపోతుంది. అన్ని అవయవాలకు రక్తప్రసరణ తగ్గి మెదడు పని విధానం నెమ్మదిస్తుంది. దప్పిక అయ్యేవరకు ఆగకుండా నీళ్లు తాగాలి. కార్బోహైడ్రాట్స్ చక్కర తక్కువగా వుండే పదర్ధాలు తినాలి. దీనివల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. చల్ల గాలి వస్తున్నా కిటికీలు తీసేవుంచాలి. పడుకునేముందర వేడినీళ్లు స్నానం వల్ల కొత్త ఉత్తేజం కలుగుతుంది. చక్కని నిద్రకోసం ఉపకరిస్తుంది. సీజన్ ఏదైనా వాతావరణం ఎలా వున్నా దేనినైనా హాయిగా ఎంజాయ్ చేయాలి.

    అలసటగా వుందా

    సహజంగా ఈ సీజన్ ను బద్దకపు సీజన్ అనచ్చు. సూర్యకాంతి అంతగా లేకపోవటం చలికారణంగా ఉదయాన్నే లేవాలనిపించకపోవటం ఇవన్నీ మెలిటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువకావటం వల్లనే. సూర్యకాంతి…

  • ఈ చలి రోజుల్లో కాలు బయట పెట్టినా దగ్గో జలుబో పట్టుకుంటాయి అవి ఏ మందులకి ఒక్క పట్టాన లొంగవు. మందులు వేసుకున్నా అనారోగ్యం విసిగిస్తూనే వుంటుంది. తిప్ప తీగ తాజా ఆకు సంపాదించ గలిగితే జలుబు, దగ్గు, దగ్గరకు రావు. కరక్కాయలు, సొంటి, మిరియాలు సమభాగాలుగా తీసుకుని పొడి చేసి ఆ పొడిలో బెల్లం కలిపి చిన్న చిన్న ఉండలు చేసి బుగ్గన పెట్టుకొంటే దగ్గు రాదు. ఏదైనా తినాలనిపిస్తే చిలకడ దుంపలు వుదికిన్చుకుని లేదా కాల్చి ముక్కలు చేసి ఉప్పు మిరియాల పొడి జల్లి తిని చూడండి. ఉపసమనం వస్తుంది. దగ్గడం తో గొంతు మంటా, బొంగర పోవడం జరిగితే దాల్చిన చెక్క, మిరియాలు పొడి చేసి టీ పెట్టుకుని తాగితే ఉపసమనం లభిస్తుంది. తేనె, అల్లంరసంలో ఇంగువ కలిపి ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే గొంతు బాధలు వుండవు. వాము, పుదినా చాయ్ లు శరీరం లోని హానికారక వ్యర్ధాలను బయటకి పంపడంలో తొడ్పడతాయి.

    చలి విసిగిస్తుంటే ఇలా చేయండి

    ఈ చలి రోజుల్లో కాలు బయట పెట్టినా దగ్గో జలుబో పట్టుకుంటాయి అవి ఏ మందులకి ఒక్క పట్టాన లొంగవు. మందులు వేసుకున్నా అనారోగ్యం విసిగిస్తూనే వుంటుంది.…

  • ఫెస్టివల్ వచ్చినా, లేదా సీజన్ మరీనా ఫ్యాషన్ వీక్స్, ఈవెంట్స్ఎదో ఒక్క సందర్భంలో ఫ్యాషన్ డిజైనర్స్ ఎదో ఒక్క కొత్త ఫ్యాషన్ డ్రెస్ ఇంటర్ డ్యుస్ చేస్తూనే వుంటారు. సపోజ్ ఇప్పుడు వింటర్ సీజన్ చూసుకుని అది క్లిక్ చేస్తే ఆన్ లైన్ లో ఎంత మంది సెలబ్రెటీలు ఆ సీజన్ డ్రెస్సులతో కాట్ వాక్ చేస్తూ కనిపిస్తారు. ప్రత్యేకంగా ఆ డ్రెస్సులో ఏ ప్రసిద్ధ సినిమా యాక్టర్ కనిపించిందా అనుకొండి. అమ్మాయిలు వెంటనే ఆర్డర్ ఇచ్చేస్తారు కదా అలా రితూ కుమార్ ఇంటర్ డ్యుస్ చేసిన వింటర్ ఫ్యాషన్ షో చూడండి.

    సీజన్ కొ కొత్త డ్రెస్

    ఫెస్టివల్ వచ్చినా, లేదా సీజన్ మరీనా ఫ్యాషన్ వీక్స్, ఈవెంట్స్ఎదో ఒక్క సందర్భంలో ఫ్యాషన్ డిజైనర్స్ ఎదో ఒక్క కొత్త ఫ్యాషన్ డ్రెస్ ఇంటర్ డ్యుస్ చేస్తూనే…