Wednesday, 22 Jul, 2026

గీస్తే బొమ్మ చేసిస్తారు

చేతిలో చాక్ పీస్ చిక్కితే చాలు పిల్లలు ఇల్లంతా వాళ్ళ ఆర్ట్ తో నింపేస్తారు. వాళ్లకు వేసే బొమ్మల్లో ఇష్టమైనదేదో ఉంటుంది . దాన్ని మళ్ళీ మళ్ళీ గీస్తుంటారు. ఆ ఇష్టమైన చిత్రం ఒక బొమ్మగా మారిపోయి వాళ్ళ చేతుల్లోకి వస్తే ఇలాంటి ఆలోచనలు అమెరికాలో కొన్ని సంస్థలు ఇలాంటి బొమ్మలు తయారుచేస్తున్నారు. మన పిలల్లకు వాళ్ళు గీసిన బొమ్మలను బహుమతిగా ఇవ్వాలనిపిస్తే బడ్ సీస్ ద్వారా  తెప్పించుకోవచ్చు. ART@ BUDSIES.COM  మెయిల్ చేస్తే సంస్థకు సంభందించిన […]