Wednesday, 11 Nov, 2026

వాటర్ వండర్స్

నీళ్ళు తాగడం వల్ల వచ్చే ఉపయోగాలు సాధారణంగా అందరం చెప్పుకుంటాం. కానీ ఈ నీరు గోరు వెచ్చగా చల్లగా స్నానం చేస్తే కూడా శరీరానికి శక్తి వస్తుందని డాక్టర్లు చెప్పుతున్నారు. నీటికి ఎంతో శక్తి వుంది. మనిషి తేటగా శుభ్రంగా కనిపించడానికే కాదు శరీరం పైన దాడి చేసే సుక్ష్మ జీవుల నుంచి శరీరానికి రక్ష స్నానమే. పరిమళ భరితమైన నూనె వాడి స్నానం చేయాలి అంటారు. మనకు కనిపించే చర్మపు పై పోర మృతకణ జాలం […]