Wednesday, 05 Aug, 2026

ఒక చిరునవ్వు పొగడ్తా ఇవ్వండి చాలు

రవివర్మ వేసిన లక్ష్మీ దేవి పెయింటింగ్ ఆమెకు నాలుగు చేతులుంటాయి. ఈ నాలుగు చేతులు ధర్మం లేదా సరైన చర్య అర్ధం అంటే జీవితపు విలువ ఆహ్లాదకరమైన పనులు అంతిమంగా స్వేచ్ఛ ప్రదర్శిస్తాయి. ఈ లక్షణాలన్నీ భారత మహిళల్లో చూడచ్చు. శక్తి ఔదార్యం తీర్పులివ్వని ధోరణి కనికరం కరుణ మూర్తీభవించిన మహిళ ఆమె. నానాటికీ తన వ్యక్తిత్వంలో మరెన్నో గుణాలు శక్తీ నింపుకుంటోంది. గత శతాబ్దం లో మహిళలు ప్రతి రంగం లోనూ తమదైన సత్తా చాటుకుని […]