massage
కండరాళ్ళ నొప్పికి మసాజ్.
వ్యాయామాలు చేసిన తర్వాత ఎక్కువ శారీరకంగా కష్టపడినప్పుడు గానీ కండరాళ్ళ నొప్పి స్టిఫ్ నెస్ ఉంటాయి. పరుగెత్తే సమయంలో కాల కండరాల్లో మంట అనిపిస్తే జాగింగ్ లేదా వాకింగ్ చేయాలి. నొప్పి సర్దుకునే దాకా ఇలా చేస్తూనే వుండాలి. కండరాళ్ళ నొప్పులకు మసాజ్ మంచి ఆప్షన్. అలాగే ఐస్ ప్యాక్ తో కాపడం కుడా చాలా రిలీఫ్ ఇస్తుంది. నొప్పి తగ్గకుండా వుంటే రిలీఫ్ కోసం స్ట్రెచ్ చేయాలి. దీని వల్ల నొప్పి తగ్గకుండా చిన్ని చిన్ని […]
సముద్రపు ఉప్పు నీటితో ఈ మసాజ్.
వయస్సు పెరిగే కొద్దీ చర్మం సాగిపోతుంది. వృద్దాప్య ఛాయలు మొహం పై స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మోచేతుల పై సాగి పోయి కనిపిస్తంది. శరీరం లో కొల్లాజెన్ ఉత్పత్తి నెమ్మదించినప్పుడే ఇలాంటి పరిస్థితి వుంటుంది. ఈ చర్మాన్ని మాములు స్థితికి తీసుకు రావాలంటే సముద్రపు ఉప్పును నీటిలో కరిగించి ఆ నీటిని స్కెచ్ పాడ్ పై ముఖం పైన మోచేతుల చర్మం పైన మృదువుగా రుద్ది చన్నీళ్ళుతో కదిగేయోచ్చు. చర్మం బిగుతు కోసం స్ట్రాబెర్రీ, తేనె మిశ్రమం […]
మసాజ్ తో కండరాలకు హాయి, మనసుకి ఆనందం
ఎంతో బిజీ లైఫ్ ఉద్యోగాల్లో టార్గెట్స్ ఇళ్లల్లో అంతులేని పని వత్తిడి పది నిముషాలు విశ్రాంతి తీసుకునే పాటి అవకాశం లేకుండా ఒక్కరోజు గడుస్తూ ఉంటుంది. ఇక బయటకొస్తే అంతులేని ట్రాఫిక్. పది నిముషాలు పోవాలిసిన చోటికి గంట ప్రయాణాలు. ఇలాంటి సందర్భాల్లో చిరాకు దిగులు నిస్పృహ అన్నీ కలుగుతాయి. మనసుకి శాంతి నిచ్చే సెరోటోనిన్ రసాయనం పూర్తిగా ఎండా కున్నంత పనవుతుంది. ఇలాంటప్పుడు మస్సాజ్ ట్రై చేయండి. అంటున్నారు. ఎక్సపెర్ట్స్ . ఆధునిక జీవితంలో దీని […]
