reheating of foods
మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే చాలా నష్టం
ఉదయం వండిన వంట ను ఫ్రిజ్ లో పెట్టుకోవటం మళ్ళీ వేడి చేసి తినటం అందరికీ అలవాటే. అయితే ఆహార పదార్ధాలు మళ్ళీ మళ్ళీ వేడి చేయటం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలున్నాయని హెచ్చరిస్తూన్నారు డాక్టర్లు. ముఖ్యంగా జంక్ ఫుడ్ అస్సలు వేడి చేయకూడదని చెపుతున్నారు. చికెన్ బచ్చలి కూర గుడ్డు బంగాళా దుంపలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేడి చేసి తినకూడదు. జంక్ ఫుడ్ విషయంలో ఈ పదార్ధాల్లో మొత్తం మళ్ళీ మళ్ళీ వేడి చేసి […]
