Monday, 20 Jul, 2026

చర్మ సౌందర్యం పెరుగుతుంది.

ఏ ఉప్మాలోనో వస్తే కరివేపాకు ను జాగ్రత్తగా ఏరిపారేస్తాం. కానీ దాని వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కాదు. చర్మ సౌందర్యం ఇనుమడింప చేయటంలో కరివేపాకు పాత్ర చాల ఉంది. ఇది జుట్టూ పెరిగేందుకు కూడా దోహదం చేస్తుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. ఎన్నో రకాల ఇన్పెక్షన్స్ నుంచి, సిర్రోసిస్ బారి నుంచి కాలేయాన్ని రక్షిస్తుంది. కరివేపాకులో విటమిన్-ఎ పుష్కలంగా ఉటుంది. రక్తం లోని చెడు కొలెస్ట్రాల్ ని   తగ్గిస్తుంది. […]

కళకళలాడించే కరివేపాకు.

కరివేపాకు వేస్తె వంటల్లో రుచి మారిపోతుంది. అదే వేపాకు సౌందర్య పోషణలో ఎంతో ఉపయోగ పడుతుంది. వేసవిలో వేడికి మొహం పైన గుల్లలు, నల్ల మచ్చలు వస్తాయి. గుప్పెడు కరివేపాకు మెత్తని పేస్టు గా చేసి అందులో కాస్త పసుపు వేస్తె మొటిమలు మచ్చలు తగ్గిపోతాయి. అలాగే కరివేపాకు మెత్తని గుజ్జుగా చేసి అందులో ముల్తానీ మట్టి చెంచాడు రోజ్ వాటర్ కలిపి దాన్ని మొహానికి అప్లయ్ చేస్తే ముఖం పైన నల్లని మచ్చలు, నల్లని వలయాలు […]

రుచి దొరికాక పడేయకండి. ఇది ఔషధం

కూరల్లో కరివేపాకు లాగా తీసిపారేసారు. అని నిష్టురంగా అంటుంటారు. రుచికోసం కరివేపాకు వేసి దాని అవసరం తేరిపోయాక తీసి పక్కన పెట్టినట్టు మమ్మల్ని మీ అవసరాలకు వాడుకుని పక్కన పడేశారు. అని తిట్టటం లాగా అన్నమాట. కానీ నిష్టురాల సంగతి ఎలా వున్నా ప్రతీ కారపచ్చడి తాలింపులో మంచి వాసన కోసం కరివేపాకు రెబ్బలు వేసి తినేటప్పుడు తీసి పక్కన పారేస్తా. ఇక చారు కయితే కరివేపాకు తోనే అంతటి కమ్మని వాసన. ఇలా ఏరి పారేసే […]