Sunday, 09 Aug, 2026

మేలు చేసే నేరేడు పండు.

తీపి, వగరు, పులుపు కలసి చూసేందుకు నిగనిగలాడుతూ నోరూరించే నేరేడు ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో వుంది. వేసవి లో విరివిరిగా లభించే ఈ పండు పెద్ద బావుండదు అన్న మాటతో పక్కన పెట్టేస్తే నష్టం. నేరేడు పండులో ఇనుము సమృద్దిగా వుంటుంది. ఇది ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువ చేసేందుకు తోడ్పడుతుంది. వీటిని నిత్యం ఓ పండు లెక్కబెట్టుకుని అయినా తినాలి. వేసవి లో వచ్చే జీర్ణ సంబందమైన సమస్యలు రావు. ఇందులో పుష్కలంగా […]